పద్మశ్రీ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 24:
పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం [[భారతరత్న]], రెండవది [[పద్మ విభూషణ్]] మూడవది [[పద్మ భూషణ్]] మరియు నాలుగవది '''పద్మశ్రీ'''. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు.
 
ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం '''2336''' మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.<ref>[http://mha.nic.in/awards_medals Padma Shri Award recipients list] {{Webarchive|url=https://web.archive.org/web/20180129140354/http://mha.nic.in/awards_medals |date=2018-01-29 }} Government of India</ref>
 
== పద్మశ్రీ గ్రహీతలు ==
"https://te.wikipedia.org/wiki/పద్మశ్రీ_పురస్కారం" నుండి వెలికితీశారు