"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

1,193 bytes added ,  1 సంవత్సరం క్రితం
11 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (2001:660:4701:6002:8DA2:374:E4DD:CCFD (చర్చ) చేసిన మార్పులను MSG17 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
(11 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ఫ్రాన్స్ వైశాల్యపరంగా [[యూరోపియన్ యూనియన్|ఐరోపా సమాఖ్య]]లో అతి పెద్దదేశంగానూ అలాగే ఐరోపాలో ( [[రష్యా]], [[ఉక్రెయిన్]]ల తరువాత) 3 వ స్థానంలో ఉంది. ఐరోపాయేతర భూభాగాలైన [[ఫ్రెంచ్ గయానా]] వంటి వాటిని కలిపితే అది 2 వ స్థానంలో ఉండేది. బలమైన ఆర్థిక, సాంస్కృతిక, సైనిక, రాజకీయప్రభావంతో ఫ్రాన్స్ అనేక శతాబ్దాల పాటు ప్రబల శక్తిగా ఉంది. 17 - 18వ శతాబ్దాలలో ఫ్రాన్స్ [[ఉత్తర అమెరికా]]లోని అధికభాగాలను వలసలుగా చేసుకుంది. 19వ - 20వ శతాబ్దాల ప్రారంభంలో, ఉత్తర, పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని అధికభాగాలను, [[ఆగ్నేయ ఆసియా]], అనేక పసిఫిక్ ద్వీపాలను చేర్చుకోవడం ద్వారా ఆ కాలంలో రెండవ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది.
 
ఫ్రాన్స్ ఒక అభివృద్ధిచెందిన దేశంగా పరిగణించబడుతుంది. నామమాత్ర జి.డి.పి పరంగా 5వ పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది.<ref>[https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2195.html Field listing - GDP (official exchange rate)], CIA World Factbook</ref> కొనుగోలుశక్తి పరంగా 8వ పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2001rank.html |title=CIA - The World Factbook - Country Comparisons - GDP (purchasing power parity) |publisher=Cia.gov |date= |accessdate=2009-04-26}}</ref> సంవత్సరానికి 82 మిల్లియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తూ ప్రపంచంలో అత్యధికంగా సందర్శింపబడే దేశంగా ఉంది.<ref name="tourism.stat">{{cite web|publisher=Direction du Tourisme (French government's tourism agency)|url=http://www.tourisme.gouv.fr/fr/z2/stat/tis/att00018288/TIS_EVE2007_2008-5.pdf|title=Le tourisme international en France en 2007|accessdate=2008-06-05|format=PDF|website=|archive-url=https://web.archive.org/web/20080624195206/http://www.tourisme.gouv.fr/fr/z2/stat/tis/att00018288/TIS_EVE2007_2008-5.pdf|archive-date=2008-06-24|url-status=dead}} {{fr icon}}</ref> ఫ్రాన్స్ [[యూరోపియన్ యూనియన్|ఐరోపా సమాఖ్య]] స్థాపకసభ్యులలో ఒకటిగా ఉండి అన్ని సభ్యదేశాల కంటే ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉంది. అది [[ఐక్యరాజ్య సమితి]] స్థాపక సభ్యదేశాలలో కూడా ఒకటిగా ఉంది. ఫ్రాంకోఫోనీ, జి 8, జి 20, నాటో, ఒ.ఇ.సి.డి, వరల్డ్ ట్రేడ్ యూనియన్, లాటిన్ యూనియన్‌లలో సభ్యదేశంగా ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఐదు శాశ్వత సభ్యదేశాలలో ఇది ఒకటిగా ఉంది. ప్రపంచంలో అధిక అణు ఆయుధాలను కలిగిన 3వ దేశంగానూ ఐరోపా సమాఖ్యలో అత్యధిక అణుఇంధన కేంద్రాలను కలిగి ఉన్నదేశంగా ఉంది.
 
==పేరు వెనుక చరిత్ర ==
కరోలిన్జియన్ వంశం ఫ్రాన్సును 987 వరకు పరిపాలించినపుడు డ్యూక్ అఫ్ ఫ్రాన్స్, కౌంట్ అఫ్ పారిస్ అయిన " హగ్ కాపెట్" కు ఫ్రాన్స్ రాజుగా కిరీటం అలంకరించబడింది. అతని వారసులు ప్రత్యక్ష కపేషియన్లు, వలోయిస్ వంశం, బోర్బాన్ వంశం అనేక యుద్ధాలలో పాల్గొని రాజ్య వంశపారంపర్యత ద్వారా దేశాన్ని ఏకీకృతం చేసారు. 1209లో ఒసిటేనియ వంశపారంపర్య కాథర్లను నిర్మూలించడానికి " అల్బిజేన్సియన్ క్రుసేడ్ " ప్రారంభించబడింది. (ఆధునిక ఫ్రాన్స్ దక్షిణభాగం). చివరకు కాధర్ల నిర్మూలన దక్షిణ ఫ్రాన్స్ స్వాతంత్ర్యం కూడా నిర్మూలించబడ్డాయి.<ref>[http://www.time.com/time/magazine/article/0,9171,897752-2,00.html పరిశుద్ధుల ఊచకోత]. టైం. ఏప్రిల్ 28, 1961.</ref>
 
1337లో " బ్లాక్ డెత్ " ముందు<ref>[http://encarta.msn.com/text_761568934___117/France.html ఫ్రాన్స్ VII. — హిస్టరీ] {{Webarchive|url=https://www.webcitation.org/5kwcLOXgw?url=http://encarta.msn.com/text_761568934___117/France.html |date=2009-10-31 }}. మైక్రోసాఫ్ట్ ఎన్కార్టా ఆన్ లైన్ ఎన్సైక్లోపేడియా 2009. ఆర్చైవ్ద్ 2009-10-31.</ref> ఇంగ్లాండ్, ఫ్రాన్సులు వంద సంవత్సరాల యుద్ధంగా పిలువబడే యుద్ధానికి సిద్ధమయ్యాయి.<ref>డాన్ ఓ'రేయిల్లీ. "[http://www.historynet.com/magazines/military_history/3031536.html హండ్రెడ్ యిఎర్స్'వార్: జోన్ అఫ్ ఆర్క్ అండ్ ది సీజ్ అఫ్ వొర్లియాన్స్". ''దిహిస్టరీనెట్.కామ్'' .</ref> " ఫ్రెంచ్ మత యుద్ధాలలో " (1562–98), అత్యంత దారుణమైన సంఘటనలో 1572 నాటి ఎస్.టి. బర్తలోమ్యూస్ డే ఊచకోతలో అనేక వేలమంది హ్యుజినాట్స్ మరణించారు.<ref>[http://www.britannica.com/EBchecked/topic/516821/Massacre-of-Saint-Bartholomews-Day సెయింట్ బర్తోలోమ్యూ'స్ డే ఊచకోత]. ఎన్సైక్లోపెడియా బ్రిటానికా.</ref>
 
17వ శతాబ్దంలో లూయిస్ XIV పాలనలో ఈ రాచరికం ఉచ్చస్థితికి చేరుకుంది. ఆ సమయంలోనే ఫ్రాన్స్ ఐరోపాలో అత్యధిక జనాభాతో ( " ఫ్రాన్స్ జనాభా అధ్యయనాలు " ) ఐరోపా రాజకీయం, అర్ధశాస్త్రం, సంస్కృతిపై అత్యంత ప్రభావాన్ని చూపింది. 20వ శతాబ్దం వరకు అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలలో ఉమ్మడి భాషగా ఉండేది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ మేధావి వర్గంలో జ్ఞాన సముపార్జన, అనేక శాస్త్ర ఆవిష్కరణలు సాధించబడ్డాయి. దీనికితోడు ఫ్రాంసు అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో దూరతీర భూభాగాలను కలిగి ఉంది.
విస్తారమైన ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థ 31,840 కిలోమీటర్లు (19,784 మై) పొడవుతో పశ్చిమ యూరప్‌లో అధిక విస్తృతమైందిగా ఉంది. ఇది [[ఎస్.ఎన్.సి.ఎఫ్.]] చే నిర్వహించబడుతుంది. అధిక వేగపు రైళ్ళలో థాలిస్, యూరోస్టార్, టి.జి.వి. ఉన్నాయి. ఇవి 320 కి.మీ.(199 మై) మధ్య వాణిజ్య అవసరాలకు ఉపయోగించబడుతున్నాయి. యూరోస్టార్, యూరోటన్నెల్ షటిల్‌తో యునైటెడ్ కింగ్డం ఛానల్ టన్నల్‌తో కలుపుతుంది. అండొర్రా మినహా యూరప్ లోని ఇతర పొరుగు దేశాలన్నిటికీ రైలుమార్గాలు ఉన్నాయి. పట్టణ-అంతర్గత సేవలు కూడా బాగా అభివృద్ధి చెంది భూగర్భ సేవలు, ట్రాం మార్గ సేవలు రెండిటితో బస్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
ఫ్రాన్స్‌లో సుమారు 8,93,300 కి.మీ. (5,55,071 మై) పొడవైన సేవలనందించే రోడ్డుమార్గాలు ఉన్నాయి. దేశంలో అన్ని ప్రాంతాలను కలుపగలిగిన విస్తృతమైన రహదారులు, ప్రధాన రహదారులతో పారిస్ ప్రాంతం చుట్టబడింది. పరిసరాలోని [[బెల్జియం]], [[స్పెయిన్]], [[అండొర్రా]], [[మొనాకో]], [[స్విడ్జర్లాండ్]], [[జర్మనీ]] ఇటలీల లోని అనేక నగరాలను కలుపుతూ ఫ్రెంచ్ రహదారులు అంతర్జాతీయ ట్రాఫిక్‌ను రవాణా చేయగలుగుతున్నాయి. వార్షిక నమోదు రుసుము లేదా రహదారి పన్నులేదు. అయినప్పటికీ పెద్ద కమ్యూన్ల పరిసరాలలో తప్ప ఇతరప్రాంతాలలో వాహన వాడకం సుంకం ఉంటుంది. రెనాల్ట్ (2003లో ఫ్రాన్స్ లో అమ్మబడిన కార్లలో 27% ), పియగియో (20.1%),సిట్రోయిన్ (13.5%) వంటి దేశీయ బ్రాండ్లు నూతన కార్ల విపణిలో ప్రాధాన్యతవహిస్తూ ఉన్నాయి.<ref>L'ఆటోమొబైల్ మాగజైన్, హార్స్-సీరీ 2003/2004 పేజి 294</ref> 2004లో అమ్మబడిన నూతన కార్లలో 70% డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉన్నాయి. ఇవి [[పెట్రోల్]] (ఎల్.పి.జి) ఇంజిన్ల కంటే చాలా ఎక్కువ.<ref>{{cite web |url=http://www.ademe.fr/particuliers/Fiches/voiture/rub3.htm |title=Guide pratique de l' ADEME, la voiture |publisher=Ademe.fr |date= |accessdate=2008-10-22 |website= |archive-url=https://web.archive.org/web/20081006095330/http://www.ademe.fr/particuliers/fiches/voiture/rub3.htm |archive-date=2008-10-06 |url-status=dead }}</ref> ఫ్రాన్స్ ప్రపంచంలోని అతి ఎత్తైన రోడ్డు వంతెనను కలిగిఉంది: దానిపేరు మిల్లవు వియడక్ట్. అంతేకాక పాంట్ డి నోర్మండీ వంటి అనేక ముఖ్యమైన వంతెనలను నిర్మించింది.
 
విమానాలు దించే స్థలాలతో కలిపి ఫ్రాన్స్ లో 478 విమానాశ్రయాలు ఉన్నాయి. పారిస్‌కు సమీపంలో ఉన్న " పారిస్-చార్లెస్ డి గల్లే విమానాశ్రయం " దేశంలోని అతిపెద్ద అత్యంత సందడిగల విమానాశ్రయంగా ఉంది. దీనిద్వారా దేశంలోని అత్యధిక ప్రజా, వాణిజ్య రవాణా జరుగుతుంది.ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్దనగరాలతో ఫ్రాన్స్‌ను కలుపుతుంది. ఎయిర్ ఫ్రాన్స్ అనేది జాతీయ విమానయాన సంస్థ. అయితే దానితోపాటు అనేక ప్రైవేటు విమానయాన సంస్థలు దేశీయ, అంతర్జాతీయ రవాణా సేవలను కల్పిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో పది పెద్ద నౌకాశ్రయాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్దది మార్సిల్లె. ఇది మధ్యధరా సముద్ర సరిహద్దులలో అతి పెద్దది.ఫ్రాంస్‌లో 14,932 కి.మీ (9,278 మై) జలమార్గాలు ఉన్నాయి.ఇవి కెనాల్ డు మిడి గరోన్నే నది ద్వారా మధ్యధరా సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రంతో కలుపుతుంది.
[[దస్త్రం:La Defense rascacielos.jpg|thumb|La Défense, పారిస్,ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు హృదయం వంటిది.]]
 
ఫ్రెంచ్ తలసరి జి.డి.పి. ఐరోపా దేశాలైన జర్మనీ, యునైటెడ్ కింగ్ డంల తలసరి జి.డి.పి. ఒకే విధంగా ఉంటాయి.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2004rank.html|title=Rank Order - GDP - per capita (PPP)|year=2008|publisher=The World Factbook}}</ref>. తలసరి జి.డి.పి. నిర్ధారణ ఒక పని గంట ఉత్పాదకతపై ఆధారపడి ఉంటుంది.2005లో ఒ.ఇ.సి.డి. ఆధారంగా జి 8 దేశాలలో ఫ్రాన్సులో ఇది అత్యధికంగా ఉంది.<ref name="Labour2003">{{cite web |author=''OECD in Figures'' 2005, [[Organisation for Economic Co-operation and Development]] |publisher= |year=2005 |url=http://ocde.p4.siteinternet.com/publications/doifiles/012005061G006.xls |title=Labour productivity 2003 |format=[[Microsoft Excel]] |accessdate=2006-04-20 |archiveurl=httphttps://web.archive.org/web/20070123075528/http://ocde.p4.siteinternet.com/publications/doifiles/012005061G006.xls |archivedate=2007-01-23 |website= |url-status=live }} ; 2004లో ఫ్రాన్స్ లో పనిగంటకు జి.డి.పి. $47.7.ఇది ఫ్రాన్స్‌ను యునైటెడ్ స్టేట్స్($46.3), జర్మనీ ($42.1), యునైటెడ్ కింగ్డం($39.6), లేదా జపాన్ ($32.5) కంటే ముందరి స్థానంలో ఉంచుతుంది.({{cite web |author=[[Organisation for Economic Co-operation and Development]] |year=2005 |url=http://www.oecd.org/dataoecd/30/40/29867116.xls |title=Differentials in GDP per capita and their decomposition, 2004 |format=[[Microsoft Excel]] |accessdate=2006-04-20 }})</ref> (ii) పనిగంటలు అభివృద్ధి చెందిన దేశాలలో అత్యల్పాలలో ఒకటి<ref>''ఆబ్జేక్టిఫ్ క్రోయిసన్స్ 2008'' , OCDE, ఫిబ్రవరి 2008, పేజి 67 ;[http://www.oecd.org/dataoecd/44/19/40212481.pdf సారాంశ పేజి 8లో చిత్రాన్ని చూడవచ్చు]; సమర్ధవంతమైన పనిగంటల వ్యవధి ఫ్రాన్స్‌లో 1580 గంటలు ఉండగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది 1750 గంటలు ఉంది.</ref> మరియు (iii) ఉద్యోగితుల శాతం కూడా తక్కువ. 15–64 సంవత్సరాల మధ్య ఉద్యోగితుల శాతం ఒ.ఇ.సి.డి. దేశాలలో ఫ్రాన్సులో అత్యల్పం: 2004లో, 15–64 సంవత్సరాల మధ్యగల ఫ్రెంచ్ జనాభాలో కేవలం 68.8% మాత్రమే ఉద్యోగం కలిగిఉన్నారు. ఈ రకమైన జనాభా జపాన్లో 80.0%, యు.కె.లో 78.9%, యు.ఎస్.లో 77.2%, జర్మనీలో 71.0% ఉన్నారు.<ref name="Employment2004">{{cite web |author=[[Organisation for Economic Co-operation and Development]] |publisher= |year=2005 |url=http://www.oecd.org/dataoecd/36/30/35024561.pdf |title=OECD Employment Outlook 2005 - Statistical Annex |format=PDF |accessdate=2006-06-29}}</ref>
 
ఉద్యోగుల శాతం చాల స్వల్పంగా ఉండటం ఈ తేడాకు కారణమైంది:2007లో 55–64 మధ్య వయసుగల జనాభా ఉద్యోగుల శాతం 38.3%, ఐరోపా సమాఖ్య లోని 15 దేశాలలో 46,6% ఉంది.<ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=98&ref_id=CMPECF03159 |title=Taux d'emploi des travailleurs âgés de 55 à 64 ans |accessdate=2008-09-01 |language=French}}</ref> 15–24 సంవత్సరాల మధ్య వయసుకలిగిన జనాభా ఉద్యోగుల శాతం ఫ్రాన్సులో 2007లో 31,5% ఉండగా ఐరోపా సమాఖ్య లోని 15 దేశాలలో 37,2% ఉంది.<ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=98&ref_id=CMPTEF03135 |title=Taux d'emploi des jeunes de 15 à 24 ans dans l'Union européenne |accessdate=2008-09-01 |language=French}}</ref> తక్కువ ఉద్యోగుల శాతం కారణాలు ఈవిధంగా వివరించబడుతున్నాయి. తక్కువ ఉత్పాదకత, అత్యంత కనిష్ఠ వేతనాలు యువకార్మికులను శ్రామిక విపణిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.<ref>{{cite web |authorlink=Philippe Aghion|author=Philippe Aghion|coauthors=Gilbert Cette, Élie Cohen and [[Jean Pisani-Ferry]]|publisher=Conseil d'analyse économique|year=2007|url=http://www.cae.gouv.fr/rapports/dl/072.pdf |title=Les leviers de la croissance française |accessdate=2008-09-01|language=French |page=55|format=PDF}}</ref> శ్రామిక విపణికి తగినట్లుగా విద్యార్థులను తయారుచేయడంలో విశ్వవిద్యాలయాల అసమర్ధత కూడా మరొక కారణంగా ఉంది.<ref>{{cite web|url=http://www.olis.oecd.org/olis/2007doc.nsf/LinkTo/NT00002ECA/$FILE/JT03230693.PDF|title=Enhancing Incentives to Improve Performances in the Education System in France|publisher=OECD|date=1 August 2007|quote=Initial education, especially secondary education and the universities, along with labour market policies themselves, do not always succeed in improving labour market entry for a significant proportion of young people.|format=PDF}}</ref> వృద్ధులైన పనివారి విషయంలో పనిపై చట్టపరమైన నియంత్రణలు ముందుగా పదవీ విరమణ చేయుటకు ప్రోత్సాహకాలు ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.oecd.org/dataoecd/42/35/40904315.pdf|title=Employment Outlook 2008 – How does FRANCE compare?|publisher=OECD|quote=Only 38% of people aged 55 to 64 are working, 15.5 percentage points less than the OECD average.|format=PDF}}</ref><ref>{{cite web|url=http://www.oecdobserver.org/news/fullstory.php/aid/1672/|title=France: Jobs and older workers|publisher=OECD Observer}}</ref>
2007లో 81.9 మిలియన్ల విదేశీ సందర్శకులతో<ref name="tourism.stat" /> ఫ్రాన్సు ప్రపంచ సందర్శక స్థలాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఇది స్పెయిన్ (2006లో 58.5 మిలియన్లు), యునైటెడ్ స్టేట్స్ (2006లో 51.1 మిలియన్లు)ను అధిగమించింది. ఈ 81.9 మిలియన్ల సంఖ్యలో వేసవికాలంలో స్పెయిన్ నుండి ఇటలీకి వెళ్ళే మార్గంలో ఫ్రాన్సును దాటేసమయంలో అక్కడ 24 గంటలకంటే తక్కువకాలం ఫ్రాంసులో ఉండే ఉత్తర యూరోపియన్ల సంఖ్య మినహాయించబడింది. ఫ్రాన్సులో సాంస్కృతిక ఉన్నతి కలిగిన నగరాలలో (పారిస్ అన్నిటికంటే ముందుండేది), తీరప్రాంతాలు, సముద్రతీర విశ్రాంతిమందిరాలు, హిమ విశ్రాంతిమందిరాలు, సౌందర్యం, ప్రశాంతతతో అనేకులను ఆనందపరచే గ్రామీణ ప్రాంతాలను కలిగిఉంది. సాధారణ సందర్శకులతో పాటు ఫ్రాన్సు హుటేస్-పిరీనీస్ డిపార్ట్మెంట్ నందుగల " లౌర్డస్ " నగరానికి ప్రతి సంవత్సరం అనేక మిలియన్ల మంది మతపరమైన సందర్శకులను ఆకర్షిస్తుంది.
 
ఇతర ప్రజాదరణ పొందిన దర్శనీయ స్థలాలలో: (2003 స్థాన పట్టిక<ref>{{cite web|url=http://www2.culture.gouv.fr/deps/mini_chiff_03/fr/musee.htm|title=Musées et Monuments historiques|website=|access-date=2010-01-07|archive-url=https://web.archive.org/web/20071224180811/http://www2.culture.gouv.fr/deps/mini_chiff_03/fr/musee.htm|archive-date=2007-12-24|url-status=dead}}</ref> వార్షికక సందర్శకులను అనుసరించి): [[ఈఫిల్ టవర్]] (6.2 మిలియన్లు), లౌవ్రే సంగ్రహశాల (5.7 మిలియన్లు), వేర్సైల్లెస్ రాజప్రాసాదం (2.8 మిలియన్లు), మూసీ డి'ఒరసి (2.1 మిలియన్లు), ఆర్క్ డి ట్రియమఫే (1.2 మిలియన్లు), సెంటర్ పోమ్పిడౌ (1.2 మిలియన్లు), మోంట్-సెయింట్-మిచెల్ (1 మిలియన్), చాటెయు డి చంబోర్డ్ (711,000), సెయింట్యే-చపెల్లే (683,000), చాటేయు డు హూట్-కానిస్బర్గ్ (549,000), పుయ్ డి డొమే (500,000), మూసీ పికాస్సో (441,000), కార్కాస్సోన్నే (362,000).
 
== జనాభా విజ్ఞానం ==
శాశ్వతమైన రాజకీయ గ్రామీణ జనాభాతరుగుదలకు కారణంగా ఉంది. 1960–1999ల మధ్యకాలంలో పదిహేను గ్రామీణ ''విభాగాలు'' జనాభా తరుగుదలను చూసాయి. క్రేయూస్ జనాభా 24%తో తగ్గడం అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ఆర్ధారంగా 1992 నుండి ఫ్రెంచిలో ఫ్రెంచి ఏకైక అధికారిక భాషగా ఉంది. ఇది ఫ్రాన్స్‌ను పశ్చిమ యూరోపియన్ దేశాలలో (చిన్న రాజ్యాలను మినహాయించి) ఒకే ఒక అధికార భాష కలిగిన ఏకైక దేశంగా చేసింది. ఏదేమైనా ప్రధాన ఫ్రాన్స్‌ వలస భూభాగాల్లో 77 ప్రాంతీయ భాషలు మాట్లాడబడతాయి. ఇటీవలి కాలం వరకు ఫ్రెంచ్ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ వీటిలోని ఏ భాష ఉపయోగాన్నీ ప్రోత్సహించలేదు. కానీ నేడు అవి కొన్ని పాఠశాలలలో అనేక స్థాయిలలో బోధించాబడుతున్నాయి.<ref>{{cite web|url=http://www.anu.edu.au/NEC/Archive/Jeanjean_paper.pdf|title=Jeanjean, Henri. “Language Diversity in Europe: Can the EU Prevent the Genocide of French Linguistic Minorities?”|format=PDF|archiveurl=httphttps://web.archive.org/web/20070612035436/http://www.anu.edu.au/NEC/Archive/Jeanjean_paper.pdf|archivedate=2007-06-12|website=|access-date=2010-01-07|url-status=dead}}</ref> పోర్చుగీస్, ఇటాలియన్, మఘ్రేబి అరబిక్,బెర్బెర్ భాషలు వంటి ఇతర భాషలు వలస వాదులచే మాట్లాడబడుతున్నాయి.
 
== మతం ==
ఫ్రాన్స్ మతపరమైన స్వేచ్ఛను రాజ్యాంగ హక్కుగా కలిగిన ఒక లౌకికవాద దేశంగా ఉంది. జనవరి 2007లో కాధలిక్ వరల్డ్ న్యూస్ సర్వే ప్రకారం:<ref>{{cite web |author=Catholic World News |publisher= |year=2003 |url=http://www.catholiculture.org/news/features/index.cfm?recnum=48547 |title=France is no longer Catholic, survey shows |accessdate=2007-01-11}}{{Dead link|date=August 2009}}</ref><ref name="religion">{{ro icon}} [http://www.cotidianul.ro/franta_nu_mai_e_o_tara_catolica-20395.html Franţa nu mai e o ţară catolică], ''[[Cotidianul]]'' 2007-01-11</ref> 51% కాథలిక్ లుగా గుర్తించబడ్డారు, 31% " నాస్తికులుగా " ఉన్నట్లు గుర్తించబడ్డారు''(మరొక సర్వే<ref>La Vie, issue 3209, 2007-03-01 {{fr icon}}</ref> నాస్తికుల వాటా 27% నికి సమానంగా ఉంది)'', 10% ఇతర మతాలకు చెందినవారు లేదా ఏవిధమైన అభిప్రాయం లేనివారు ఉన్నారు. 4% ముస్లింలు గుర్తించబడ్డారు, 3% ప్రొటస్టన్ట్ లుగా గుర్తించబడ్డారు, 1% బౌద్ధులుగా, 1% యూదులుగా గుర్తించబడ్డారు.
 
ఇటీవలి కాలంలో జరిగిన యూరో బారోమీటర్ పోల్ 2005 ప్రకారం<ref name="EUROBAROMETER">{{cite web|url=http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_225_report_en.pdf|title=Eurobarometer on Social Values, Science and technology 2005 – page 11|accessdate=2007-05-05|format=PDF}}</ref> 34% మంది ఫ్రెంచ్ పౌరులు “తాము ఒక దేవుడున్నట్లు నమ్ముతామని” ప్రతిస్పందించారు, అయితే 27% మంది “ఒక విధమైన ఆత్మ లేదా జీవిత శక్తి ఉన్నట్లు నమ్ముతామని” సమాధానమిచ్చారు 33% “తాము ఏ విధమైన ఆత్మ, దేవుడు, లేదా జీవిత శక్తిని నమ్మమని” తెలిపారు. ఒక అధ్యయనం ప్రకారం ఫ్రాన్స్ లో 32% జనాభా తమని తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు. మరొక 32% తమని తాము ఈ విధంగా ప్రకటించుకున్నారు. “దేవుని ఉనికి సందేహాస్పదంగా ఉంది కానీ నాస్తికులు కాదు”.<ref>[http://www.harrisinteractive.com/news/allnewsbydate.asp?NewsID=1131 మతపరమైన అభిప్రాయాలు మరియు నమ్మకాలు దేశాన్ని బట్టి ఎక్కువగా మారతాయి] {{Webarchive|url=https://web.archive.org/web/20130723125147/http://www.harrisinteractive.com/news/allnewsbydate.asp?NewsID=1131 |date=2013-07-23 }}, ఫైనాన్షియల్ టైమ్స్/హర్రిస్ పోల్, డిసెంబర్ 2006</ref>
 
ఫ్రాన్స్ లోని ముస్లింల సంఖ్య అంచనాలపై విస్తృతమైన భేదాలున్నాయి. 1999 ఫ్రెంచ్ జనాభా లెక్కల ప్రకారం, ఫ్రాన్స్‌లో 3.7 మిలియన్ల మంది ప్రజలు “ముస్లిం విశ్వాసం కలిగినవారు” (మొత్తం జనాభాలో 6.3%). 2003లో ఫ్రెంచ్ ఆంతరంగిక మంత్రిత్వశాఖ మొత్తం ముస్లింల జనాభా ఐదు, ఆరు మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది (8-10%).<ref>[http://www.guardian.co.uk/world/2004/apr/23/france.islam ఫ్రాన్స్ ఇమాంలకు 'ఫ్రెంచ్ ఇస్లాం'లో శిక్షణ ఇస్తోంది], ది గార్డియన్</ref><ref>{{cite web|url=http://www.state.gov/g/drl/rls/irf/2005/51552.htm|title=France - International Religious Freedom Report 2005}}</ref> వరల్డ్ జ్యూయిష్ కాంగ్రెస్ ప్రకారం ప్రస్తుతం ఫ్రాన్స్‌లో యూదు సమూహం సంఖ్య సుమారు 6,00,000 ఉంది. ఇది ఐరోపా లోనే అధికం.
''లైసిటే'' అనే భావన ఫ్రాన్స్ లో 1905 నుండి అమలులో ఉంది. దీనివలన ఫ్రెంచ్ ప్రభుత్వం ఏ ''మతాన్ని'' అయినా గుర్తించడాన్ని చట్టపరంగా నిషేధించింది. (సైనిక శిక్షకులకు అల్సస్-మోసేల్లే వంటి చట్టపరమైన స్థాయిలకు తప్ప). ''మత సంస్థలను'' మాత్రమే గుర్తిస్తుంది. వ్యావహారిక చట్టప్రకారం అది ఏవిధమైన మతసిద్ధాంతాన్ని ప్రబోధించకూడదు.మత సంస్థలు విధాన-నిర్ణయాలలో కల్పించుకోకుండా ఉండాలి.
 
కొన్ని నమ్మకాలైన జ్ఞానతత్వం, దేవుని బిడ్డలు, చర్చి ఐక్యత, సౌర దేవాలయ పద్ధతి, విభాగాలుగా భావించబడతాయి,<ref>{{cite web|url=http://www.assemblee-nationale.fr/rap-enq/r2468.asp|title=Commission d’enquête sur les sectes}}</ref> అందువలన ఇవి ఫ్రాన్స్‌లో మతంతో సమానమైన స్థాయిని కలిగిలేవు. "విభాగం" అనేది ఫ్రాన్స్‌లో తిరస్కారాన్ని సూచించే పదంగా భావించబడుతోంది.<ref>{{cite web |url=http://www.understandfrance.org/France/Society2.html |title=Society2 ; religion in France ; beliefs ; secularism (laicité) |publisher=Understandfrance.org |date= |accessdate=2009-09-20 |website= |archive-url=https://web.archive.org/web/20090916220047/http://www.understandfrance.org/France/Society2.html |archive-date=2009-09-16 |url-status=dead }}</ref>
 
== ప్రజారోగ్యం ==
 
;ప్రభుత్వం
* [https://web.archive.org/web/20080525182436/http://www.service-public.fr/etranger/english.html ఫ్రెంచ్ ప్రజాసేవల యొక్క అధికారిక సైటు] – అనేక నిర్వాహక మరియు సంస్థలతో లింకులు
* [https://web.archive.org/web/20090904131558/http://www.frenchculturenow.com/ ఫ్రెంచ్ కల్చర్ నౌ.కామ్: ఫ్రెంచ్ సమాజం, సంస్కృతి, రాజకీయ వార్తలు ]
* [http://www.ambafrance-uk.org/ యునైటెడ్ కింగ్డం లో ఫ్రెంచ్ రాయబార కార్యాలయం యొక్క అధికారిక సైటు ]
* [https://www.cia.gov/library/publications/world-leaders-1/world-leaders-f/france.html Chief of State and Cabinet Members]
* [http://www.britannica.com/tools/France ఫ్రాన్స్], ''[[ఎన్సైక్లోపీడియా బ్రిటానికా]]'' నుండి
* {{CIA World Factbook link|fr|France}}
* [https://web.archive.org/web/20090207004853/http://ucblibraries.colorado.edu/govpubs/for/france.htm ఫ్రాన్స్] ఎట్ ''UCB లైబ్రరీస్ గవర్నమెంట్ పబ్లికేషన్స్''
* [http://annuairepagesblanches.org/pages-jaunes ఫ్రెంచ్ ఫోన్ పుస్తకం అధికారిక సైట్]
* [http://meteo.12.growiktionary.org/ వాతావరణ సూచన]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2808193" నుండి వెలికితీశారు