"భారతదేశంలో బ్రిటిషు పాలన" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
సాధారణంగా, బ్రిటీష్ ఇండియా అనే పదం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో 1600 నుంచి 1858 వరకూ కొనసాగిన ప్రాంతాలను కూడా సూచించేందుకు వాడుతూంటారు (ఇంకా వాడుతూన్నారు).<ref>'''1.'''</ref> భారతదేశంలో బ్రిటీషర్లు (వారి పాలన) అన్నదాన్ని సూచించేందుకు సాధారణంగా ఆ పదం వాడుకలో వుంది.<ref>Imperial Gazetteer of India vol.</ref>
 
"''బ్రిటీష్ ఎంపైర్''" (భారతీయ సామ్రాజ్యం) "''ఎంపైర్ ఆఫ్ ఇండియా''" (భారతీయ సామ్రాజ్ఞి) అన్న పదబంధాలు చట్టాల్లో ఉపయోగించలేదు. పరిపాలకులను ''ఎంప్రెస్/ఎంపరర్ ఆఫ్ ఇండియా  '' (భారతీయ సామ్రాట్టు లేదా సామ్రాజ్ఞి) అంటూ సంబోధించేవారు, ఈ పదబంధం తరచు విక్టోరియా రాణి రాణీ ప్రసంగాల్లోనూ, పార్లమెంట్ ముగింపు ప్రసంగాల్లోనూ వాడబడింది. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం జారీచేసిన పాస్ పోర్టుల కవర్ పైన ''"ఇండియన్ ఎంపైర్"  ''అని, లోపల ''"ఎంపైర్ ఆఫ్ ఇండియా"'' అనీ వుండేది.<ref>[{{Cite web |url=http://www.passport-collector.com/2011/04/25/founder-of-pakistan/ |title=British Indian Passport of Muhammad Ali Jinnah] |website= |access-date=2015-06-05 |archive-url=https://web.archive.org/web/20130210064211/http://www.passport-collector.com/2011/04/25/founder-of-pakistan/ |archive-date=2013-02-10 |url-status=dead }}</ref> దీనికితోడు 1878లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్డర్ ఆఫ్ ''ఇండియా అన్న నైట్ హుడ్'' ఏర్పాటుచేశారు.
 
వైశ్రాయ్ కింద బ్రిటీష్ ఇండియా కేంద్ర ప్రభుత్వం 175 అర్థస్వతంత్ర రాజ్యాలపై, అందునా కొన్ని పెద్ద, ముఖ్యమైన రాజ్యాలపై, విదేశీపాలన నెరపేవారు; మిగిలిన దాదాపు 500 రాజ్యాలు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, లేదా ఛీఫ్ కమీషనర్ పాలనలోని ప్రొవెన్షియల్ ప్రభుత్వాల పాలనలో ఉండేవి.<ref name="igi-56">Imperial Gazetteer of India vol.</ref>  అధినివేశ మరియు విదేశీపాలిత రాజ్యాల నడుమ స్పష్టమైన భేదాన్ని నిర్వచించగల అధికారపరిధి న్యాయస్థానాలకు ఉండేది: బ్రిటీష్ ఇండియా చట్టాలు బ్రిటీష్ పార్లమెంటులో ఆమోదం పొందేవి, వాటి శాసనాధికారాలు కేంద్ర మరియు స్థానిక ప్రభుత్వాలతో కలిపి వేర్వేరు బ్రిటీష్ ఇండియా ప్రభుత్వాల చేతిలో వుండేవి. దీనికి భిన్నంగా స్థానిక రాజ్యాలలో న్యాయస్థానాలు అక్కడి పాలకుల అధికారం కింద పనిచేసేవి.<ref name="igi-56">Imperial Gazetteer of India vol.</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2809374" నుండి వెలికితీశారు