మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 26:
'''సెంట్రల్ రైల్వే''' [[భారతీయ రైల్వేలు]] లోని 17 మండలాల్లో అతిపెద్ద వాటిల్లో ఒకటి . దీని ప్రధాన కార్యాలయం ముంబై వద్ద ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలోని విక్టోరియా టెర్మినస్) ఉంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయాణీకుల రైలు మార్గము (లైన్) గా కలిగిన, ఈ మార్గము 1853 ఏప్రిల్ 16 న బాంబే నుండి థానే వరకు ఆరంభించబడింది.
 
మధ్య రైల్వే [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో ఒక పెద్ద భాగాన్ని మరియు [[మధ్యప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో చిన్న భాగం, [[కర్ణాటక]] రాష్ట్రంలో కొంత ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ రైల్వే జోన్ 1951, నవంబరు 5 న '''గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే'''తో సహా, [[గ్వాలియర్]] మాజీ రాచరిక రాష్ట్రం యొక్క '''సింధియా స్టేట్ రైల్వే''', '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''', '''వార్ధా కోల్ స్టేట్ రైల్వే''' మరియు '''ధోల్పూర్ రైల్వే'''లు వంటి అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వేలను ఒక చోట చేర్చడము ద్వారా ఏర్పడింది.<ref name=r1>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, p.42</ref><ref>[{{Cite web |url=http://www.crconstruction.org/project.asp |title=Welcome to Central Railways – Construction > Projects<!-- Bot generated title -->] |website= |access-date=2015-03-01 |archive-url=https://web.archive.org/web/20080501025422/http://www.crconstruction.org/project.asp |archive-date=2008-05-01 |url-status=dead }}</ref>
మధ్య రైల్వే జోన్ [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రం లోని ఎక్కువ భాగాలు మరియు [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని దక్షిణ భాగం ప్రాంతం లతో ఏర్పడటము వలన భౌగోళికంగా, ట్రాక్ పొడవు మరియు సిబ్బంది పరంగా [[భారతదేశం]]లో అతిపెద్ద రైల్వే జోనుగా అవతరించింది. ఈ ప్రాంతాలు తదుపరి ఏప్రిల్, 2003 సం.లో కొత్త [[పశ్చిమ మధ్య రైల్వే]] జోనుగా ఏర్పాటు అయ్యింది.
[[File:Central Railway Headquarters.jpg|right|300px|thumb|alt=Central Railway Headquarters.|''సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం'', ''[[ఛత్రపతి శివాజీ టెర్మినస్|సిఎస్‌టి]]''.]]
పంక్తి 62:
నవంబరు, 1906 సం.లో ఇది పాక్షికంగా మంటలలో నాశనం కాగా, ఆ రాత్రి వేల్స్ యొక్క యువరాజు బొంబాయి వదిలి వేయడము జరిగింది.
== మధ్య రైల్వే డివిజన్లు ==
ఈ జోను ఐదు విభాగాలు (డివిజన్లు)గా విభజించారు ముంబై సిఎస్‌టి, భూసావల్, నాగ్పూర్, షోలాపూర్ మరియు పూనే. నెట్వర్క్ డివిజన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.<ref>[{{Cite web |url=http://www.centralrailwayonline.com/crnet.jsp |title=cnt-rly<!-- Bot generated title -->] |website= |access-date=2015-03-01 |archive-url=https://web.archive.org/web/20080509074727/http://www.centralrailwayonline.com/crnet.jsp |archive-date=2008-05-09 |url-status=dead }}</ref>
 
== కొన్ని ముఖ్యమైన రైళ్ళు ==
పంక్తి 83:
 
==బయటి లింకులు==
*[https://web.archive.org/web/20080330215215/http://www.bhusawalrail.gov.in/ Bhusawal Division]
*[http://www.magicalmumbai.com/mumbai-local-train-timetables/ Central, Western and Harbour railway timetable]
*[http://www.mumbai77.com/City_Info_Guide/Central_TimeTable.html CENTRAL Railway local Train Timetable]
*[https://web.archive.org/web/20090829075919/http://www.irinfo.in/ Detailed Mumbai Local Train Time Table]
*[https://web.archive.org/web/20100119150510/http://m.irinfo.in/ Detailed Mumbai Local Train Time Table (Mobile)]
==మూసలు మరియు వర్గాలు==
{{Navboxes
"https://te.wikipedia.org/wiki/మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు