"షియా ఇస్లాం" కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ను → ను (3), విభేధా → విభేదా, బడినది. → బడింది., using AWB)
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
== శాఖలు ==
షియా విశ్వాసాలు మొత్తం చరిత్రలో ఇమామ్‌ల గురించి విభేదాల గురించే కానవస్తుంది. ఈ వివాదాలవలనే ఈ సమూహం అనేక శాఖలుగా చీలిపోయింది. ఈ శాఖలు ఒక్కో ఇమామ్ ను మద్దతు తెలుపుతూ వర్గాలుగా చీలిపోయారు. వీరిలో అతిపెద్ద శాఖ ''అస్నాయె అషరి'' మరియు పేర్కొనదగ్గ ఇతర శాఖలు ఇస్మాయిలీలు మరియు జైదీయులు.
* అస్నాయె అషరి (బారా ఇమామ్ షియాలు) : ఈ విశ్వాసం గల సమూహం ఎక్కువగా [[ఇరాన్]]లో (అంచనా. 90%), [[అజర్‌బైజాన్]] (అంచనా. 85%), [[బహ్రయిన్]] (అంచనా. 75%), [[ఇరాక్]] (అంచనా. 65%), [[యెమన్]] (అంచనా. 45%), [[లెబనాన్]] (అంచనా. 35%) <ref>[http://www.wilsoncenter.org/index.cfm?fuseaction=wq.essay&essay_id=202986 The Revenge of the Shia<!-- Bot generated title -->]</ref>, [[కువైట్]] (అంచనా. 35%), [[టర్కీ]] (అంచనా. 25%), [[అల్బేనియా]] (అంచనా. 20%), [[పాకిస్తాన్]] (అంచనా. 20%) మరియు [[ఆఫ్ఘనిస్తాన్]] (అంచనా. 20%).<ref>[{{Cite web |url=http://iml.jou.ufl.edu/projects/Spring05/Shullick/twelver.htm |title=Religious Minorities in the Muslim World<!-- Bot generated title -->] |website= |access-date=2009-01-25 |archive-url=https://web.archive.org/web/20080306075456/http://iml.jou.ufl.edu/projects/Spring05/Shullick/twelver.htm |archive-date=2008-03-06 |url-status=dead }}</ref><ref>[http://bahai-library.com/unpubl.articles/islam.bahai.html A History of Islam from a Baha'i Perspective<!-- Bot generated title -->]</ref>.
* జైదీయులు : బారా ఇమామ్‌లలో ఐదవ ఇమామ్ అయిన [[:en:Muhammad al-Baqir|ముహమ్మద్ అల్ బాకర్]] గురించి భేదాభిప్రాయాలు, వీరికున్నాయి. సమకాలీన ప్రభుత్వంలో గల లంచగొండితనాన్ని రూపుమాపడానికి [[:en:Zaid ibn Ali|జైద్ ఇబ్న్ అలీ]] లేదా [[హుసేన్ ఇబ్న్ అలీ]] లాగా ఉద్యమించలేదనే అపవాదు. వీరు ప్రధానంగా [[యెమన్]]లో కానవస్తారు.
* ఇస్మాయిలీ : వీరి భేదాభిప్రాయం బారా ఇమామ్ లలో ఏడవ ఇమామ్ అయిన [[:en:Musa al-Kadhim|మూసా అల్ కాజిమ్]] గురించి, వీరి విశ్వాసం ప్రకారం [[:en:Isma'il ibn Jafar|ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్]] తన తండ్రి [[జాఫర్ అల్ సాదిక్]] వారసత్వాన్ని పొందాడు. ఇస్మాయిలీలు చిన్న సమూహాలుగా [[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]], [[భారతదేశం]], [[యెమన్]], [[చైనా]] మరియు [[సౌదీ అరేబియా]]లలో ఉన్నారు.<ref>[{{Cite web |url=http://merln.ndu.edu/archive/icg/shiitequestion.pdf |title=International Crisis Group. The Shiite Question in Saudi Arabia, Middle East Report N°45, 19 September 2005] |website= |access-date=25 జనవరి 2009 |archive-url=https://web.archive.org/web/20081217074450/http://merln.ndu.edu/archive/icg/shiitequestion.pdf |archive-date=17 డిసెంబర్ 2008 |url-status=dead }}</ref> మరియు అనేక ఉపశాఖలు కలిగి ఉన్నారు.
 
=== పండ్రెండు ఇమామ్‌లు ===
* [http://www.al-islam.org Ahlul Bayt Digital Islamic Library Project] ([[:en:Twelver|పండ్రెండు ఇమామ్‌లు]])
* [http://www.rafed.net Rafed Network for Cultural Development] ([[:en:Twelver|పండ్రెండు ఇమామ్‌లు]])
* [https://web.archive.org/web/20070426030151/http://www.iis.ac.uk/home.asp?l=en The Institute of Ismaili Studies] ([[:en:Ismaili|ఇస్మాయిలీ]])
* [http://www.al-khoei.org Imam Al-Khoei Foundation] ([[:en:Twelver|పండ్రెండు ఇమామ్‌లు]])
* [http://www.theismaili.org/ Official Website of Nizari Ismaili] ([[:en:Ismaili|ఇస్మాయిలీ]])
* [http://www.mumineen.org/ Dawoodi Bohra] ([[:en:Ismaili|ఇస్మాయిలీ]])
* [http://dmoz.org/Society/Religion_and_Spirituality/Islam/Shia/ షియా వెబ్-సైట్ల జాబితా]
* [https://web.archive.org/web/20080221173329/http://www.iid.org.ir/IIDEiide/ Institute for Interreligious Dialogue], [[టెహరాన్]]
 
[[వర్గం:ఇస్లాం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2813674" నుండి వెలికితీశారు