సుమతీ కౌశల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో , సంధర్భా → సందర్భా, ) → ) (3), ( → ( (3) using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''సుమతీ కౌశల్‌''' అమెరికాలో నివసిస్తున్న కూచిపూడి నృత్య కళాకారిణి. ఆమె కూచిపూడి నాట్యంతో పాటు వివిధ నాట్యాల్లోను ఆరితేరిన గొప్ప కళాకారిణిగా గుర్తింపు పొందారు.హైదరాబాద్ కు చెందిన సుమతి కౌశల్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్నారు. ఆమె ఎందరో ప్రవాసాంద్ర యువతి, యువకులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. అమెరికాలో ఉన్న పలు ఉన్నత విద్యా సంస్థలకు ఆమె విజిటింగ్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. భారతీయ నృత్యరీతులను అక్కడ భోదిస్తున్నారు.<ref>[{{Cite web |url=http://www.indolink.com/tamil/cinema/People/98/August/Bhanupriya.htm |title=An Interview with Bhanu Priya Kaushal] |website= |access-date=2015-07-26 |archive-url=https://web.archive.org/web/20170323000031/http://www.indolink.com/tamil/cinema/People/98/August/Bhanupriya.htm |archive-date=2017-03-23 |url-status=dead }}</ref>
==జీవిత విశేషాలు==
ఆమె మహిళా సమాజ సేవకురాలు [[వడ్డాది సౌభాగ్య గౌరి]] మరియు డా.కృష్ణారావు గార్ల రెండవ కుమార్తె.<ref>[http://www.bhumika.org/archives/394 ‘మా’ భాగ్యమే సౌభాగ్యం]</ref> సుమతి కౌశల్ హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, మహిళా కళాశాలలో నుండి 1959లో బీఏ (ఎకనామిక్స్) లో పట్టభద్రురాలయ్యారు. 1962లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (ఎకనామిక్స్) లో పీజీ పట్టా పొందారు. 1952లో సుమతీ కౌశల్ కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడం మొదలు పెట్టారు. వేదాంతం లక్ష్మి నారాయణ శాస్త్రి, డా. నటరాజ రామకృష్ణ, శ్రీవేదాంతం జగన్నాధ శర్మ, చింతా కృష్ణమూర్తి, శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, శ్రీ సీ.ఆర్.ఆచార్యులు వద్ద ఆమె కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు.<ref>[http://tnilive.com/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AE%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%A8%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%95%E0%B1%86%E0%B0%B0%E0%B0%9F%E0%B0%82/ నాటి తరం మేటి నృత్య కెరటం–సుమతీ కౌశల్]</ref> తొలినాళ్ళలో సోదరి [[ఉమా రామారావు]]తో బాటు పలు సందర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణలో ప్రదర్శనలు చేసినది. ఆమె తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎదుట ప్రత్యేక ప్రదర్శనను ఆగస్టు 7,1957న యిచ్చారు. ఆమె సికింద్రాబదులో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శననిచ్చారు. భారతీయ నృత్య రీతుల పై సుమతి కౌశల్ పలు పుస్తకాలను రచించారు.
"https://te.wikipedia.org/wiki/సుమతీ_కౌశల్" నుండి వెలికితీశారు