వికీపీడియా:వాడుకరి పేరు మార్పు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
మీరు గతంలో ఎంచుకున్న [[వికీపీడియా:సభ్యనామము|సభ్యనామం]] శిలా లిఖితమైనదేమీ కాదు. మీరు కోరితే [[వికీపీడియా:అధికారులు|అధికారులు]] మీ సభ్యనామాన్ని మార్చి, మీరు చేసిన రచనలను, మీ ఎకౌంటు సెట్టింగులను కొత్త పేరుకు బదిలీ చేస్తారు.
 
== సూచనలు ==
కింది పద్ధతిని పాటించండి. లేకుంటే మీ అభ్యర్ధన స్వీకరించబడదు.
 
# మీరు కోరుతున్న కొత్త సభ్యనామం కింది విధంగా ఉందని నిర్ధారించుకోండి:
#* [[వికీపీడియా:సభ్యనామము|వికీపీడియా సభ్యనామం విధానాలకు అనుగుణంగా]] ఉండాలి.
#* ఆ పేరు ఇప్పటికే వాడుకలో ఉండరాదు. [[ప్రత్యేక:Userlist|సభ్యుల ప్రత్యేక జాబితా]] పేజీలో చూసి దీన్ని నిర్ధారించుకోవచ్చు.
#* మీరు ఇంగ్లీషు పేరును ఎంచుకుంటే '''మొదటి అక్షరాన్ని కాపిటలు లెటరు రాయడం తప్పనిసరి '''. అలా చెయ్యకపోతే అన్వేషణ సరిగా జరగదు; చిన్న అక్షరాలతో మొదలయ్యే పేర్లను వికీపీడియా ఒప్పుకోదు.
# మీరు లాగిన్ అయి ఉండాలి. ఐపీ అడ్రసు నుండి గానీ, ఇతర సభ్యుల నుండి గానీ వచ్చే అభ్యర్ధనలను భద్రతా కారణాల వలన అధికారులు అంగీకరించరు.