స్వెత్లానా అలెక్సీవిచ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 14:
| website = http://alexievich.info/indexEN.html
}}
'''స్వెత్లానా అలెక్సీరోవ్నా అలెక్సీవిచ్'''(జననం 31 మే 1948) మనిషి స్వార్థపూరిత ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన యుద్ధాలు, విపత్తులపై అక్షరాలతో గళమెత్తిన బెలారస్ రచయిత్రి. 2015 సంవత్సరానికి సాహిత్యరంగంలో ఆమెకు నోబెల్ బహుమతి లభించింది.<ref>Blissett, Chelly. "[http://yekaterinburgnews.com/daily-news/author-svetlana-aleksievich-nominated-for-2014-nobel-prize/7457/ Author Svetlana Aleksievich nominated for 2014 Nobel Prize] {{Webarchive|url=https://web.archive.org/web/20150107205854/http://yekaterinburgnews.com/daily-news/author-svetlana-aleksievich-nominated-for-2014-nobel-prize/7457/ |date=2015-01-07 }}". ''Yekaterinburg News''. 28 January 2014. Retrieved 28 January 2014.</ref><ref name=svd1>{{cite web|last1=Treijs|first1=Erica|title=Nobelpriset i litteratur till Svetlana Aleksijevitj|trans_title=Nobel Prize in literature to Svetlana Aleksijevitj|date=8 October 2015|url=http://www.svd.se/nedrakning-snart-avslojas-nobelpriset-i-litteratur|website=www.svd.se|publisher=''[[Svenska Dagbladet]]''|accessdate=8 October 2015|language=Swedish}}</ref><ref>[http://www.bbc.com/news/entertainment-arts-34475251 Svetlana Alexievich wins Nobel Literature prize], [[BBC News]] (8 October 2015).</ref><ref>{{Cite web|url=http://www.reuters.com/article/2015/10/08/us-nobel-prize-literature-idUSKCN0S21AQ20151008 |title=Belarussian writer wins Nobel prize, denounces Russia over Ukraine |publisher=[[Reuters]] |date=8 October 2015|accessdate=8 October 2015|first1=Daniel |last1=Dickson |first2= Andrei |last2=Makhovsky |location=Stockholm/Minsk }}</ref> బెలారస్ నుండి ఈ పురస్కారం పొందిన మొదటి మహిళ ఆమె.<ref>{{cite web|url=http://www.pbs.org/newshour/rundown/svetlana-alexievich-investigative-journalist-belarus-wins-nobel-prize-literature/ |title=Svetlana Alexievich, investigative journalist from Belarus, wins Nobel Prize in Literature |publisher=Pbs.org |date=2013-10-13 |accessdate=2015-10-08}}</ref><ref>{{cite web|author=Colin Dwyer |url=http://www.npr.org/sections/thetwo-way/2015/10/08/446840662/belarusian-journalist-svetlana-alexievich-wins-literature-nobel |title=Belarusian Journalist Svetlana Alexievich Wins Literature Nobel : The Two-Way |publisher=NPR |date=2015-06-28 |accessdate=2015-10-08}}</ref> ప్రపంచ యుద్ధాల మొదలు..అంతర్యుద్ధాలు, విదేశీ యుద్ధాలు, కోట్లాది జనం ఉసురు తీసే రసాయన, అణు యుద్ధాలు దాకా.. ప్రతి రక్తసిక్త రణ సందర్భాన్నీ పదునుగా విమర్శించినందుకుగాను, స్వెత్లానా సుదీర్ఘ కాలం పాటు మాతృదేశానికి దూరం కావాల్సి వచ్చింది.
==జీవిత విశేషాలు==
ఆమె సోవియట్ యూనియన్‌లోని ఉక్రెయిన్ ఎస్‌ఎస్‌ఆర్‌లోగల స్టానిస్లావ్‌లో [[మే 31]], [[1948]] న జన్మించారు. ఆమె తండ్రి బెలారసియన్‌ కాగా, తల్లి ఉక్రేనియన్‌ జాతీయురాలు. కుటుంబంలోని ఈ మిశ్రమ సాంస్కృతిక వాతావరణం స్వెత్లానా వ్యక్తిత్వాన్ని భిన్నమైనదిగా మలిచింది. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత అనేక చిన్న పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఈ క్రమంలో ‘నేమ్యాన్‌’ అనే సాహిత్య పత్రికలో ఉద్యోగం దొరికింది. అలా సాహిత్యంతో పరిచయం ఏర్పడి, పదునైన రచనలు చేసే స్థాయికి ఎదిగారు. అప్పటి నుంచీ ప్రవాసానికి వెళ్లేవరకూ జర్నలిస్టుగానే స్వెత్లానా జీవితం గడిచింది. ఈ కాలంలోనే (1979) సోవియట్‌ దళాలు అఫ్ఘానిస్థాన్‌ని దురాక్రమించాయి. ఆ యుద్ధంలో గాయపడిన సైనికులు, వారి కుటుంబాలను ఇంటర్వ్యూ చేసే క్రమంలో యుద్ధాలపట్ల ఆమె విముఖతను పెంచుకొన్నారు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=159982 యుద్ధాలపై ధీర ధిక్కారం! ]</ref>
==రచయిత్రిగా==
వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన ఆమె బాల్యం రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన భయానక వాతావరణంలో గడిచింది<ref>[http://www.lannan.org/bios/svetlana-alexievich Biography of Aleksievich] at Lannan Foundation website</ref>.ఆమె బెలారస్ ను 2000లో విడిచిపెట్టింది.<ref>{{cite web|title=Svetlana Alexievich: The Empire Will Not Pass Away Without Bloodshed|url=http://belarusians.co.uk/2014/09/18/svetlana-alexievich-the-empire-will-not-pass-away-without-bloodshed/|date=18 September 2014|website=www.belarusians.co.uk|accessdate=8 October 2015|archive-url=https://web.archive.org/web/20150919065259/http://belarusians.co.uk/2014/09/18/svetlana-alexievich-the-empire-will-not-pass-away-without-bloodshed/|archive-date=19 సెప్టెంబర్ 2015|url-status=dead}}</ref> అందువల్లనే ఆమె జర్నలిస్టుగా యుద్ధ బాధితుల వెతలను ప్రపంచానికి చూపించటమే లక్ష్యంగా పనిచేశారు. ముఖ్యంగా మహిళల దయనీయ పరిస్థితులే కథా వస్తువులుగా పలు పుస్తకాలు రాశారు. ఆమె ప్రధానంగా రష్యన్ భాషలోనే రచనలు చేశారు. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం దుర్ఘటన, సోవియట్ యూనియన్ విచ్చిన్నానికి ముందు, ఆ తర్వాత పరిస్థితుల చుట్టే ప్రధానంగా ఆమె రచనలు సాగాయి<ref>[http://www.lannan.org/bios/svetlana-alexievich Biography of Aleksievich] at Lannan Foundation website</ref>. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో 1985లో ఆమె రచించిన '''వార్స్ అన్‌వామింగ్‌లీ ఫేస్''' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది<ref name=moscow>{{cite web|last1=Osipovich|first1=Alexander|title=True Stories|url=http://www.themoscowtimes.com/arts_n_ideas/article/true-stories/365300.html|website=www.themoscowtimes.com|publisher=''[[The Moscow Times]]''|date=19 March 2004|accessdate=8 October 2015}}</ref>. యుద్ధ బాధిత మహిళలే తమ గోడును స్వయంగా వెల్లబోసుకొంటున్నట్లు ఫస్ట్ పర్సన్‌లో సాగే ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది<ref name=tut>{{cite web|last1=Карпов|first1=Евгений|title=Светлана Алексиевич получила Нобелевскую премию по литературе – первую в истории Беларуси|url=http://news.tut.by/culture/467702.html|website=www.tut.by|publisher=[[Tut.By]]|date=8 October 2015|accessdate=8 October 2015}} {{ref-ru}} Quote: "Первая книга — «У войны не женское лицо» — была готова в 1983 и пролежала в издательстве два года. Автора обвиняли в пацифизме, натурализме и развенчании героического образа советской женщины. «Перестройка» дала благотворный толчок."</ref>. దాదాపు 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి.
 
యుద్ధ బాధిత చిన్నారుల అనుభవాల ఆధారంగా ఆమె రాసిన ది లాస్ట్ విట్నెస్: ది బుక్ ఆఫ్ అన్‌చైల్డ్‌లైక్ స్టోరీస్ పుస్తకం కూడా ఆమెకు గొప్ప గుర్తింపు తెచ్చింది. సోవియట్ యూనియన్ పతనం ఆధారంగా 1993లో రాసిన ఎన్‌చాంటెడ్ విత్ డెత్ పుస్తకం నాటి ప్రజల మానసిక సంఘర్షణలను ప్రపంచానికి సజీవంగా చూపింది. అత్యుత్తమ రచనలు చేసిన ఆమెకు అనేక అవార్డులు లభించాయి. చెర్నోబిల్ దుర్ఘటన బాధితులపై రాసిన వాయిసెస్ ఆఫ్ చెర్నోబిల్ గ్రంథానికి 2005లో నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు లభించింది.
పంక్తి 48:
=== ఆమె గూర్చి వ్యాసాలు ===
*[http://www.telegraph.co.uk/culture/books/3644603/A-conspiracy-of-ignorance-and-obedience.html A conspiracy of ignorance and obedience], ''[[Telegraph Magazine|The Telegraph]]'', 2015
*[https://web.archive.org/web/20130701180252/http://www.belarusdigest.com/story/svetlana-alexievich-belarusian-language-rural-and-literary-unripe-14532 Svetlana Alexievich: Belarusian Language Is Rural And Literary Unripe], Belarus Digest, June 2013
===ఇతరములు===
*[https://www.youtube.com/watch?v=m-24eVoHNLQ Lukashenko's comment on Alexievich] (1<nowiki>''</nowiki>12 video, in <u>Belarusian</u>, no subtitles)