హెచ్.వి.నంజుండయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కర్ణాటక ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కర్ణాటక వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 65:
==సత్కారాలు==
మైసూరు మహారాజు ఇతనికి "రాజమంత్ర ప్రవీణ" అనే బిరుదును ప్రదానం చేశారు. ఇతడు మైసూరు మహారాజుకు రాజకీయ,పరిపాలనా సలహాదారు. ఇతడు క్లిష్ట సమయంలో మైసూరు దివాన్‌గా కూడా పనిచేశాడు. 1911లో ఢిల్లీలో చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవానికి అతిథిగా ఆహ్వానించబడ్డాడు. 1915లో బ్రిటిష్ ప్రభువు 5వ కింగ్ జార్జ్ ఇతడిని "కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్" బిరుదుతో సత్కరించాడు.
<ref>{{cite web |url=http://203.200.22.249:8080/jspui/bitstream/123456789/1618/1/The_Anglo-Indian_empire.pdf |publisher=203.200.22.249:8080 |title=Dr VKRV Rao Digital Library |accessdate=2013-10-24 }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==మరణం==
ఇతడు [[1920]], [[మే 7]]వ తేదీన మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/హెచ్.వి.నంజుండయ్య" నుండి వెలికితీశారు