ఉమర్జీ అనూరాధ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: +{{Authority control}}
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 10:
}}
 
'''[[ఉమర్జీ అనూరాధ]]''' [[తెలుగు సినిమా]] మరియు జర్నలిజం యొక్క భారతీయ [[రచయిత్రి]]. ఆమె [[భారతదేశం]]లోని అత్యధిక సర్క్యులేషన్ గల [[తెలుగు]] సినిమా పత్రిక అయిన [[సితార]] వారపత్రికకు వెండితెర నిర్దేశకులు అనే శీర్షికను అవిరామంగా రాస్తున్నారు. ఆమె [[ఆలిండియా రేడియో]] మరియు [[టెలివిజన్]] ఛానళ్ళకు అనేక నాటకాలను రాసారు. ఆమె "పెళ్ళి చేసుకుందాం రా" అనే సీరియల్ ను [[ఈటీవీ]] కు, "వైశాలి" సీరియల్ ను జీ తెలుగు ఛానల్ కు మరియు "ఘర్షణ" సీరియల్ ను ఈటీవీ కి రాసారు. ఆమెకు అక్కినేని అభినందన [[పురస్కారం]] 2010లో ఉత్తమ సంభాషణా రచయితగా అందుకున్నారు. ఆమె "ఏ మాయ చేశావె" సినిమాకు సూపర్ హిట్ ఫిల్ం వీక్లీ పురస్కారం అందుకున్నారు.<ref name=":0">{{Cite web |url=http://www.cinegoer.com/telugu-cinema/video-interviews/interview-with-umarji-anuradha.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-11-17 |archive-url=https://web.archive.org/web/20120528211858/http://www.cinegoer.com/telugu-cinema/video-interviews/interview-with-umarji-anuradha.html |archive-date=2012-05-28 |url-status=dead }}</ref>
== ప్రారంభ జీవితం ==
ఆమె [[మరాఠీ భాష|మరాఠీ]] మాట్లాడే మాధ్వా [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించింది. ఆమె మామయ్య రైల్వే స్టేషన్ మాస్టరుగా ఉన్నందున [[కృష్ణా జిల్లా]] లోని [[విజయవాడ]] మరియు [[గుంటూరు]] జిల్లాలోని [[మంగళగిరి]] ప్రాంతాలలో విద్యాభ్యాసం చేసారు. ఆమె [[పాఠశాల]] విద్యార్థినిగా ఉన్నప్పటి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వరకు ఆమెకు ఆసక్తి ఉన్న నాటకాలను రచన కొనసాగించారు. ఆమె తల్లిదండ్రులు వేమగంటి సుశీల మరియు జి.నాగరాజన్. ఆమె కొంతకాలం కుప్పురావు శ్రీనివాసరావు అనే రైల్వే స్టేషన్ మాస్టర్ ఇంట్లో పెరిగారు. ఆమె తల్లి వేమగంటి సుశీల కూడా రచయిత్రి మరియు [[ఆలిండియా రేడియో]] [[మద్రాసు]]లో నటి. <ref name=":0"/>
"https://te.wikipedia.org/wiki/ఉమర్జీ_అనూరాధ" నుండి వెలికితీశారు