తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
| weight =
}}
భద్రాద్రి [[శ్రీరాముడు|శ్రీరాముని]] తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి '''తూము లక్ష్మీనరసింహదాసు'''. భద్రాచల [[రామదాసు]] కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించాడని కొందరి భావన. తూము నరసింహదాసుది [[గుంటూరు]] మండలం. వీరి తండ్రి అప్పయ్య మరియు తాత వెంకటకృష్ణయ్యలు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు.<ref>[{{Cite web |url=http://www.saaranimusic.org/index.php?vaggeya=49 |title=Tumu Narasimha Dasu (1790-1833) biography] |website= |access-date=2015-12-25 |archive-url=https://web.archive.org/web/20160703011902/http://www.saaranimusic.org/index.php?vaggeya=49 |archive-date=2016-07-03 |url-status=dead }}</ref>
 
ఇతడు [[1790]]లో అప్పయ్య, వెంకమాంబ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి పరమపదించడంతో కుటుంబ భారం దాసుపై పడినది. అందుకోసం [[పొన్నూరు]]లో పేష్కారుగా పనిచేశాడు. వంశానుగతంగా దాసుకు లభించిన వరం రామభక్తి. తన ఇంటిలోనే రామ మందిరం నిర్మించి, అడ్డుగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
పంక్తి 37:
* తూము నరసింహదాసు, [[దక్షిణాది భక్తపారిజాతాలు]], శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
==ఇతర లింకులు==
* [https://web.archive.org/web/20160703011902/http://www.saaranimusic.org/index.php?vaggeya=49 Tumu Narasimha Dasu (1790-1833)]
 
[[వర్గం:1790 జననాలు]]