భక్త పోతన (1943 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Pavan santhosh.s, పేజీ భక్త పోతన (1942 సినిమా) ను భక్త పోతన (1943 సినిమా) కు తరలించారు: సరైనది
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
సినిమాకి ప్రచార వ్యవహారాలు తర్వాతికాలంలో నిర్మాతగా మారిన [[బి.నాగిరెడ్డి]] చూసుకున్నారు. అదే సమయంలో బెంగళూరు నగరంలో జెమిని వారి [[బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)|బాలనాగమ్మ]] విడుదల కానుండడంతో, ఆ సినిమాకి పోస్టర్లతో విపరీతమైన ప్రచారం చేశారు. అన్ని పోస్టర్ల మధ్య ఎలా చేసినా సినిమాకి ప్రాచుర్యం లభించడం అసాధ్యమని గ్రహించిన నాగిరెడ్డి వేరే పథకం వేశారు. దాని ప్రకారం నగరంలోని మల్లేశ్వరం మిట్ట సెంటర్లో విజయవాడ కళాకారులు తయారుచేసిన 30 అడుగుల ఆంజనేయుని కటౌట్ ఏర్పాటుచేశారు. దానికి పదడుగల ఎత్తైన పీఠం చేయించి, పీఠం మీద భక్తపోతన సినిమా పోస్టర్ రాశారు. రాత్రికి రాత్రే ఏర్పాటుచేసిన ఈ కటౌట్ చూసేందుకు తీర్థప్రజల్లా జనం రావడంతో చాలా మంచి ప్రచారం జరిగింది.<br />
సినిమా విడుదలకు ముందురోజు బుకింగ్ క్లర్కుతో క్యూ పద్ధతి ఏర్పాటుచేయించమని నాగిరెడ్డి చెప్పగా, అంతమంది జనం రారని కొట్టిపారేశారు. అయితే నాగిరెడ్డి అంచనాలను నిజం చేస్తూ విపరీతమైన జనం రావడంతో, టికెట్ కౌంటర్ కూడా ధ్వంసమైపోయింది. వారిని ఎలాగో నియంత్రించి, ఆ రాత్రికే క్యూ సిస్టమ్ ఏర్పరిచారు. సినిమా ఘనవిజయం సాధించింది.<ref name="జ్ఙాపకాల పందిరి">{{cite book|last1=బి.|first1=నాగిరెడ్డి|title=జ్ఞాపకాల పందిరి|date=మార్చి 2009|publisher=బి.విశ్వనాథ రెడ్డి|location=చెన్నై|language=తెలుగు}}</ref>
 
==వనరులు==
* http://imdb.com/title/tt0264418/fullcredits
 
==పాటలు==
Line 106 ⟶ 103:
|}
 
==వనరులు==
* https://www.youtube.com/watch?v=NHURxBhEDbo యూటూబ్ లో భక్త పోతన పూర్తి సినిమా.
* http://imdb.com/title/tt0264418/fullcredits
 
{{కె.వి.రెడ్డి}}
"https://te.wikipedia.org/wiki/భక్త_పోతన_(1943_సినిమా)" నుండి వెలికితీశారు