తిరుమల భూవరాహ స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 4:
[[తిరుమల]] శ్రీవారి ఆలయ [[పుష్కరిణి]]కి వాయువ్య మూలలో [[తూర్పు]] ముఖంగా '''శ్రీవరాహ స్వామి ఆలయం''' ఉంది. [[తిరుమల]]<nowiki/>లో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
 
[[వైకుంఠం]] నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న [[వరాహస్వామి]]కి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. [[రాగి]]<nowiki/>రేకుని నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. ఈ [[తిరుమల]] క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.
 
==బయటి లింకులు==