జూనియర్ ఎన్.టి.ఆర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) Smilingstarsaiofficial (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2831946 ను రద్దు చేసారు ట్యాగు: రద్దుచెయ్యి |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 18:
| brother = [[కళ్యాణ్ రామ్]]
| mother =షాలిని భాస్కర్ రావు
| website =
| footnotes =
|
|
|
|
}}
'''తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)'''గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా [[నటుడు]] మరియు రాజకీయ నాయకుడు అయిన [[నందమూరి తారక రామారావు]] గారి మనుమడు.
== జననం ==
ఇతడు [[మే 20]], [[1983]] న జన్మించాడు. ఇతని తండ్రి [[నందమూరి హరికృష్ణ]], తల్లి షాలిని. చిన్నతనములో [[కూచిపూడి నాట్యం]] నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతను "తారక్" లేదా "ఎన్.టి.ఆర్."గా పిలువబడాలని కోరుకుంటాడు. మనదేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు.
==చిత్ర రంగంలో==
|