కెనడా: కూర్పుల మధ్య తేడాలు

చి RAKhan1972 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2833829 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 128:
ఆ పోరాటము ఏడు సంవత్సరాల యుద్ధములో ఒక భాగము.
 
రాజ్యాంగ ప్రకటన (1763), క్యుబెక్ సంస్థానాన్ని న్యు ఫ్రాన్స్ ఆధీనము నుండి తొలగించి, కేప్ బ్రెటన్ ద్వీపాన్ని నోవా స్కోటియ ఆధీనము లోకి తీసుకు వచ్చింది.<ref>{{cite web|url=http://www.historicalatlas.ca/website/hacolp/national_perspectives/boundaries/UNIT_17/excel/Boundary_Changes_1670_2001.xls|title=Territorial Evolution, 1670–2001|publisher=Historical Atlas of Canada Online Learning Project|accessdate=2009-10-19}}</ref> 1769 లో St.జాన్స్ ద్వీపం (ఇప్పుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపం) విడిపోయి ఒక ప్రత్యేక స్థావరంగా ఏర్పడింది.<ref>{{cite web|url=http://www.gov.pe.ca/photos/original/arm_bearings.pdf|title=The Armorial Bearings of the Province of Prince Edward Island|publisher=Government of Prince Edward Island|accessdate=2009-09-18|website=|archive-url=https://web.archive.org/web/20081209184003/http://www.gov.pe.ca/photos/original/arm_bearings.pdf|archive-date=2008-12-09|url-status=dead}}</ref> క్యుబెక్ లో ఘర్షణని తప్పించడానికి, 1774 సంవత్సరపు క్యుబెక్ యాక్ట్ క్యుబెక్ భూబాగాన్ని గ్రేట్ లేక్స్ మరియు ఒహియో లోయ వరకి విస్తరింపచేసి, ఫ్రెంచ్ భాష, కథలిక్కు మతం మరియు ఫ్రెంచ్ పౌర చట్టాన్ని పునరుద్ధరించారు; ఇది పదమూడు కాలనీలలోని పలువురు ప్రజలకు ఆగ్రహం కలిగించి, అమెరికా విప్లవానికి దోహదం చేసింది.<ref>{{cite web |author= |publisher= Canadian War Museum |title= From Conquest to Revolution |accessdate= 2009-10-19 |url= http://www.warmuseum.ca/cwm/exhibitions/permanent-exhibitions/battleground/clash-of-empires/from-conquest-to-revolution }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
ద ట్రీటీ ఆఫ్ పారిస్ (1783) అమెరికా యొక్క స్వాతంత్ర్యాన్ని గుర్తించి, గ్రేట్ లేక్స్ కి దక్షిణాన ఉన్న ప్రాంతాలని యునైటెడ్ స్టేట్స్ కు సమర్పించింది. సుమారుగా 50,000 యునైటెడ్ సామ్రాజ్యపు సామంతులు యునైటెడ్ స్టేట్స్ నుండి కెనడాకు పారిపోయారు.<ref>{{cite book |first= Christopher |last=Moore |year=1994 |title=The Loyalist: Revolution Exile Settlement |publisher=McClelland & Stewart |location= Toronto |isbn=0-7710-6093-9|accessdate=2009-10-19}}</ref> మారిటైమ్స్‌లో విధేయుల స్థావరాలను పునర్వ్యవస్థీకరించటంలో భాగముగా న్యూ స్కాటియా నుండి న్యు బ్రన్స్విక్ వేరు చేయబడింది.<ref>{{cite web|url=http://www.gnb.ca/0131/PDF/H/HW/NewBrunswick225.pdf|title=New Brunswick at 225|last=Andrews|first=Ian|date=2009|publisher=Government of New Brunswick|page=1|accessdate=2009-09-18}}</ref> క్యుబెక్ లోని ఆంగ్లం మాట్లాడే విధేయులను సర్థుబాటు చేయడానికి 1791 సంవత్సరపు కాన్స్టిట్యుషనల్ యాక్ట్ ప్రావిన్స్ ని ఫ్రెంచ్ మాట్లాడే లోయర్ కెనడా, మరియు ఆంగ్లం మాట్లాడే అప్పర్ కెనడాగా విభజించి వారికి వేరు వేరుగా ఎన్నికైన శాసన సభలను అనుగ్రహించింది.<ref>{{cite web|url=http://www.collectionscanada.gc.ca/confederation/023001-2088-e.html|title=The Constitutional Act, 1791|date=2001|publisher=Library and Archives Canada|accessdate=2009-09-18|website=|archive-url=https://web.archive.org/web/20090227135542/http://www.collectionscanada.gc.ca/confederation/023001-2088-e.html|archive-date=2009-02-27|url-status=dead}}</ref>
"https://te.wikipedia.org/wiki/కెనడా" నుండి వెలికితీశారు