స్వాగతం మార్చు

Nigos గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Nigos గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
 
తరచూ వాడే చిహ్నాలు

తెవికీలో వ్యాసాలు వ్రాస్తున్నపుడు కొన్ని చిహ్నాలను పదే పదే వాడాల్సి వస్తుంది. ఉదాహరణకు హైపర్ లింకు కోసం [[లింకు]],{{మూస}} [[వర్గం:]], సంతకం కోసం చేర్చే నాలుగు టిల్డేలు, {{మూలాలజాబితా}} మొదలైనవి. విజువల్ ఎడిటర్ వాడితే మీరు ఇలాంటి చిహ్నాలు టైపు చెయ్యనవసరంలేదు. సాధారణ ఎడిటర్ లో సులభంగా చేర్చడానికి ఎడిట్ బాక్సు అనుబంధంగా ఉన్న పెట్టెలో సంభందిత చిహ్నాలపై క్లిక్ చేస్తే చాలు. మీ టైపింగ్ శ్రమ ఆదా అవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 12:37, 26 జనవరి 2020 (UTC)Reply