మామిడికోళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (9)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 92:
}}
 
'''మామిడికోళ్ళ''', [[కృష్ణా జిల్లా]], [[గుడ్లవల్లేరు మండలం|గుడ్లవల్లేరు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్: 521 356. ఎస్.ట్.డి.కోడ్ =08674.
==గ్రామ చరిత్ర==
పంక్తి 108:
[[గుడ్లవల్లేరు]], [[పామర్రు]] నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ [[విజయవాడ]] 54 కి.మీ
 
==గ్రామములోనిగ్రామంలోని విద్యా సౌకర్యాలు==
===పాఠశాల===
#ఈ గ్రామములోగ్రామంలో ఒకే ఒక సి.బి.సి.ఎన్.సి ఎయిడెడ్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల మూతపడగా, సర్పంచి శ్రీ కాటూరి సాగర్ బాబు, పంచాయతీ కార్యాలయంలోని సమావేశమందిరంలోనే పాఠశాల విద్యార్థులకు చోటిచ్చి, 2015.[[జూన్]]-15వ తేదీనాడు, పాఠశాలను పునఃప్రారంభించారు. [3]
#ఈ పాఠశాలలో కీ.శే.జెట్టి రాఘవయ్య ఙాపకార్ధం వారి కుమారుడు శ్రీరాం ఏర్పాటుచేసిన భవనంలో ఏర్పాటు చేసిన పాఠశాలను ప్రారంభించారు. [6]
 
==గ్రామములోగ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
===మంచినీటి చెరువు===
గ్రామములోగ్రామంలో ఏడు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2015, [[జూలై]]-16వ తేదీనాడు, రెండు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినారు. [4]
ఇదివరకు సగం శుభ్రంచేసి వదలివేసిన ఈ చెరువు పనులను తిరిగి ప్రారంభించి, ఒకటిన్నర లక్షల రూపాయలు వెచ్చించి, 40 రోజులపాటు వందలాది ఉపాధి కూలీల శ్రమతో ఎట్టకేలకు ఈ చెరువు ఇప్పటికి శుభ్రపడినది. [7]
===మంచినీటి బావి===
గ్రామములోనిగ్రామంలోని మంచినీటి చెరువు ప్రక్కన ఉన్న ఈ బావి వాడకపోవడంతో, గత 50 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. గ్రామ సర్పంచి చొరవతో, 2015, [[డిసెంబరు]]-10వ తేదీనాడు, ఈ బావి మరమ్మత్తులు చేపాట్టినారు. పాడైపోయిన బావిగోడలను పునర్నిర్మించి, చుట్టూ చప్టాను కట్టించుచున్నారు. [5]
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 130:
ఈ ఆలయంలో అమ్మవారి [[తిరునాళ్ళు]] ప్రతి సంవత్సరం [[చైత్రమాసం]]లో రెండవ [[శుక్రవారం]] నాడు [[వైభవం]]<nowiki/>గా నిర్వహించెదరు. ఈ [[జాతర|తిరునాళ్ళ]]<nowiki/>లో, ఆలయం వద్ద ఏర్పాటుచేసిన సంబరాలలో భాగంగా, [[భక్తులు]] చేపట్టిన విద్యుత్తు ప్రభలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తును. [[ఓంకారం]], శ్రీ [[ఆదిదేవుడు]], శ్రీ మహాగణపతి, [[పరమశివుడు]], [[శివ లింగము|శివలింగం]], శ్రీ సాయినాధుడు, అమ్మవారు తదితర రూపాలను విద్యుద్దీపాలతో నయనమనోహరంగా ఏర్పాటుచేస్తారు. ట్రాక్టర్లు, సాంప్రదాయక ఎడ్లబండ్లపై వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రభలు రాత్రంతా, గ్రామంలో ఊరేగుతూ, భక్తులను ఆనందడోలికలలో ఓలలాడించును. ప్రతి ఇంటా భక్తులు, ఈ ప్రభలకు [[పసుపు]] నీరు వారపోసెదరు. భక్తులు అమ్మవారి ఆలయం వద్దకుచేరి, మ్రొక్కుబడులు తీర్చుకుంటారు. అమ్మవారికి, [[ఆలయం]]<nowiki/>లో రాత్రంతా, పూజాకార్యక్రమాలు జరుగుచూనే ఉండటం విశేషం. రాత్రంతా ఆలయం వద్ద అన్నదానం నిర్వహించెదరు. [2]
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]]
 
== గ్రామములోనిగ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/మామిడికోళ్ళ" నుండి వెలికితీశారు