భూమి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
"మరియు" ల తీసివేత, భాషా సవరణలు
పంక్తి 87:
[[File:Bhumi-Te.ogg]]

సౌరకుటుంబం లోని గ్రహాల్లో '''భూమి''' ఒకటి. సౌరవ్యవస్థలోని గ్రహాల్లో, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ పరిశీలిస్తే, భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది.<ref name="USGS1997">{{cite web|url=http://pubs.usgs.gov/gip/geotime/age.html|title=Age of the Earth|accessdate=10 January 2006|publisher=U.S. Geological Survey|year=1997|archiveurl=https://web.archive.org/web/20051223072700/http://pubs.usgs.gov/gip/geotime/age.html|archivedate=23 December 2005|deadurl=no}}</ref><ref>{{cite journal|last=Dalrymple|first=G. Brent|title=The age of the Earth in the twentieth century: a problem (mostly) solved|journal=Special Publications, Geological Society of London|year=2001|volume=190|issue=1|pages=205–21|doi=10.1144/GSL.SP.2001.190.01.14|bibcode=2001GSLSP.190..205D}}</ref><ref>{{cite journal|author=Manhesa, Gérard|author2=Allègre, Claude J.|author3=Dupréa, Bernard|author4=Hamelin, Bruno|last-author-amp=yes|title=Lead isotope study of basic-ultrabasic layered complexes: Speculations about the age of the earth and primitive mantle characteristics|journal=[[Earth and Planetary Science Letters]]|year=1980|volume=47|issue=3|pages=370–82|doi=10.1016/0012-821X(80)90024-2|bibcode=1980E&PSL..47..370M}}</ref> భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై -, ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.

భూమి భ్రమణాక్షం దాన్ని పరిభ్రమణ కక్ష్యాతలానికి లంబంగా కాక, వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి.<ref name="yoder1995">Yoder, Charles F. (1995). [https://web.archive.org/web/20090707224616/http://www.agu.org/reference/gephys/4_yoder.pdf "Astrometric and Geodetic Properties of Earth and the Solar System"] (PDF). In T. J. Ahrens. [http://www.agu.org/reference/gephys/4_yoder.pdf ''Global Earth Physics: A Handbook of Physical Constants''] (PDF). ''Global Earth Physics: A Handbook of Physical Constants''. Washington: American Geophysical Union. p. 8. [[Bibcode]]:[[bibcode:1995geph.conf.....A|1995geph.conf.....A]]. [[International Standard Book Number|ISBN]] [[Special:BookSources/978-0-87590-851-9|978-0-87590-851-9]]. Archived from the original on 7 July 2009.CS1 maint: BOT: original-url status unknown ([[:Category:CS1 maint: BOT: original-url status unknown|link]]) </ref> భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్ష్యలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం వల్లనే భూ భ్రమణ వేగం క్రమేపీ తగ్గుతోంది.<ref name="aaa428_261">Laskar, J.; et al. (2004). [https://hal.archives-ouvertes.fr/hal-00001603/document "A long-term numerical solution for the insolation quantities of the Earth"]. ''Astronomy and Astrophysics''. '''428''' (1): 261–85. [[Bibcode]]:[[bibcode:2004A&A...428..261L|2004A&A...428..261L]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1051/0004-6361:20041335|10.1051/0004-6361:20041335]].</ref> భూమి, [[సౌర కుటుంబం|సౌరవ్యవస్థ]]<nowiki/>లో అత్యంతఅత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. సౌరవ్యవస్థలోని నాలుగు రాతి గ్రహాల్లోనూ (టెరెస్ట్రియల్ ప్లానెట్స్) ఇది అతి పెద్దది.<ref>{{cite news|url=https://www.universetoday.com/36935/density-of-the-planets/|title=How Dense Are The Planets?|last=Williams|first=Matt|date=17 February 2016|work=Universe Today|accessdate=24 November 2018}}</ref>

భూగోళపు బయటి పొరను [[పలక విరూపణ సిద్ధాంతం|ఫలకాలుగా]] (టెక్టోనిక్ ప్లేట్లు) విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా కదులుతూ ఉన్నాయి. భూమి ఉపరితలం దాదాపు 71 శాతం నీటితో కప్పబడి ఉంది.<ref>{{cite web|url=http://www.noaa.gov/ocean.html|title=Ocean|accessdate=3 May 2013|website=NOAA.gov|author=National Oceanic and Atmospheric Administration}}</ref> మిగిలిన భాగంలో ఖండాలు, [[ద్వీపం|ద్వీపాలూ]] ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా గాని, బాగా చల్లగా గానీ ఉంటాయి. అయితే పూర్వం [[అంగారకుడు|అంగారక గ్రహం]]<nowiki/>పై ద్రవరూపంలో నీరు ఉండేదని నిర్ధారించారు. ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి.
పంక్తి 102:
| title=A short timescale for terrestrial planet formation from Hf-W chronometry of meteorites
| journal=Nature | year=2002 | volume=418 | issue=6901
| pages=949–952 | doi=10.1038/nature00995 }}</ref> భూమి యొక్క బాహ్య పొర మొదట్లో వేడికి కరిగి ద్రవరూపంలో ఉండేది. క్రమేణా అది చల్లబడ్డాక గట్టిపడింది. దీని తర్వాత [[చంద్రుడు]] ఆవిర్భవించాడు. భూమిలో 10% బరువుండి<ref>{{cite conference
| author = Canup, R. M.; Asphaug, E.
| title = An impact origin of the Earth-Moon system
| booktitle = Abstract #U51A-02 | publisher = American Geophysical Union | date = Fall Meeting 2001
| url = http://adsabs.harvard.edu/abs/2001AGUFM.U51A..02C | accessdate = 2007-03-10 }}</ref>, బుధఅంగారక గ్రహం అంత పెద్దగాపరిమాణంలో ఉండే 'థీయా' [[మహా ఘాత పరికల్పన|అనే ఒక గ్రహం భూమిని ఢీకొనడం]]<ref>{{cite journal
| last = R. Canup and E. Asphaug | title = Origin of the Moon in a giant impact near the end of the Earth's formation | journal = Nature | volume = 412
| pages = 708–712 | year = 2001 | url = http://www.nature.com/nature/journal/v412/n6848/abs/412708a0.html | doi = 10.1038/35089010 }}</ref> వలన దానిలోని కొంత భాగం భూమిలో కలిసిమిళితమై పోయి, మిగతాది శకలాలుగా అంతరిక్షంలోకి విరజిమ్మ బడింది. ఆ శకలాల నుండి చంద్రుడు ఏర్పడింది.

భూమిపై వాయువులు, [[అగ్నిపర్వతం|అగ్నిపర్వతాల]] వల్ల మొదటగా వాతావరణం ఏర్పడింది. ఉల్కలు, ఇతర గ్రహాలు, [[తోకచుక్క|తోక చుక్కలూ]] మొదలైన వాటి నుంచి వచ్చి చేరిన మంచు, నీరూ కలిపి మహా సముద్రాలు<ref name="watersource">{{cite journal | author=Morbidelli, A.; Chambers, J.; Lunine, J. I.; Petit, J. M.; Robert, F.; Valsecchi, G. B.; Cyr, K. E. | title=Source regions and time scales for the delivery of water to Earth
| journal=Meteoritics & Planetary Science | year=2000
| volume=35 | issue=6 | pages=1309–1320
పంక్తి 187:
| doi = 10.1016/0019-1035(88)90116-9 }}</ref>

భూమి పైభాగంలో వేడి పెరుగుతూ ఉండటం వల్ల 50-90 కోట్ల సంవత్సరాలలో కార్బన్ డయాక్సైడు సాంద్రత తగ్గిపోయి, కొరణజన్యుసంయోగ[[కిరణజన్య సంయోగ క్రియ|కిరణజన్యుసంయోగ క్రియ]] జరగని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొక్కలు నాశన మౌతాయి. చెట్ల లేకపోవడం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు తగ్గిపోయి, జంతుజాలం నశించిపోతాయి.<ref name="ward_brownlee">వార్డ్ మరియు, బ్రౌన్ లీ(2002)</ref> మరొక 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఉపరితలంపై ఉండే నీరు అంతరించి పోతుంది<ref name="carrington">{{cite news|first=Damian|last=Carrington|title=Date set for desert Earth|publisher=BBC News|date=2000-02-21|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/specials/washington_2000/649913.stm|accessdate=2007-03-31}}</ref>. ఉపరితల ఉష్ణోగ్రత 70 °C<ref name="ward_brownlee" /> కు చేరుకుంటుంది. అప్పటి నుండి మరో 50 కోట్ల సంవత్సరాల పాటు భూమి, జీవులకు ఆవాస యోగ్యంగానే ఉంటుంది.<ref>{{cite web|first=Robert|last=Britt|url=http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|title=Freeze, Fry or Dry: How Long Has the Earth Got?|date=2000-02-25|archiveurl=https://web.archive.org/web/20000706232832/http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|archivedate=2000-07-06|website=|access-date=2009-10-03|url-status=live}}</ref> వాతావరణం లోని నైట్రోజన్‌ అంతరించి పోతే మరో 230 కోట్ల సంవత్సరాల వరకూ కూడా ఆవాస యోగ్యంగా ఉండవచ్చు.<ref name="pnas1_24_9576">Li, King-Fai; Pahlevan, Kaveh; Kirschvink, Joseph L.; Yung, Yuk L. (2009). [http://www.gps.caltech.edu/~kfl/paper/Li_PNAS2009.pdf "Atmospheric pressure as a natural climate regulator for a terrestrial planet with a biosphere"] (PDF). ''Proceedings of the National Academy of Sciences''. '''106''' (24): 9576–79. [[Bibcode]]:[[bibcode:2009PNAS..106.9576L|2009PNAS..106.9576L]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1073/pnas.0809436106|10.1073/pnas.0809436106]]. [[PubMed Central|PMC]] [//www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2701016 2701016]. [[PubMed Identifier|PMID]] [//www.ncbi.nlm.nih.gov/pubmed/19487662 19487662]. Retrieved 19 July 2009.</ref> సూర్యుడు స్థిరంగా, అనంతంగా ఉంటాడని అనుకున్నా కూడా, మరో 100 కోట్ల సంవత్సరాల్లో నేటి సముద్రాల్లోని నీటిలో 27% దాకా మ్యాంటిల్ లోపలికి ఇంకిపోతుంది.<ref name="hess5_4_569">Bounama, Christine; Franck, S.; Von Bloh, W. (2001). [http://www.hydrol-earth-syst-sci.net/5/569/2001/hess-5-569-2001.pdf "The fate of Earth's ocean"] (PDF). ''Hydrology and Earth System Sciences''. '''5''' (4): 569–75. [[Bibcode]]:[[bibcode:2001HESS....5..569B|2001HESS....5..569B]]. [[Digital object identifier|doi]]:[[doi:10.5194/hess-5-569-2001|10.5194/hess-5-569-2001]]. Retrieved 3 July 2009.</ref>

సూర్యుని ప్రస్థానంలో భాగంగా, మరో 500 కోట్ల సంవత్సరాల్లో అది ఒక రెడ్ జయింట్‌గా మారుతుంది. సూర్యుడు, దాని వ్యాసార్ధం ఇప్పటి వ్యాసార్ధం కన్నా 250 రెట్లు అయ్యేంతవరకూ వ్యాకోచిస్తుందని అంచనా వేసారు.<ref name="sun_future"/><ref name="sun_future_schroder">{{cite journal
పంక్తి 195:
| doi=10.1111/j.1365-2966.2008.13022.x
| journal=Monthly Notices of the Royal Astronomical Society
| id={{arxiv|0801.4031}} | volume=386 | pages=155}}
ఇవి చూడండి</ref> అప్పుడు భూమి గతి ఏమౌతుందనేది ఇంకా స్పష్టంగా లేదు. రెడ్ జయింట్‌గా మారాక సూర్యుడు 30% ద్రవ్యరాశిని కోల్పోతుంది. దాంతో భూమిపై టైడల్ ప్రభావం<ref group="note">సూర్యుని గురుత్వాకర్షణ శక్తి భూమిపై వివిధ భాగాల్లో ఒకే రకంగా ఉండదు.. సూర్యునికి దగ్గరగా ఉన్నవైపున, రెండో వైపు కంటే బలంగా పనిచేస్తుంది. ఈ కారణాన, భూమి సాగినట్లు అవుతుంది. దీన్ని టైడల్ ఫోర్స్ అంటారు. చంద్రుని వలన కూడా టైడల్ ఫోర్సులు ఏర్పడతాయి. దీనివలన సముద్రాల్లో కెరటాలు ఏర్పడటం, టైడల్ లాకింగు ఏర్పడటం, చిన్నవైన ఖగోళ వస్తువులు ముక్కలు చెక్కలైపోవడం వంటివి జరుగుతాయి. గ్రహాల చుట్టూ వలయాలు ఏర్పడటానికి కూడా ఇదే కారణం.</ref> నశించి భూమి తన కక్ష్య (సగటు కక్ష్యా దూరం: 1.0 ఏస్ట్రొనామికల్ యూనిట్ - AU) నుండి దూరం జరుగుతూ, సూర్యుడు గరిష్ఠ పరిమాణానికి చేరుకునేటప్పటికి 1.7 ఏస్ట్రొనామికల్ యూనిట్ల (AU) దూరంలో ఉన్న కక్ష్య లోకి చేరుకుంటుంది. సూర్యుని కాంతి, వేడీ పెరగటంతో చాల వరకూ జీవం నశించి పోతుంది.<ref name="sun_future" /> టైడల్ ఫోర్సుల ప్రభావం వల్ల భూమి కక్ష్య క్రమక్రమంగా క్షీణిస్తూ, సూర్యుడి వాతావరణం లోకి ప్రవేశించి ఆవిరై పోతుంది.<ref name="sun_future_schroder" />

== కూర్పు, ఆకారం ==
భూమి రాతి (టెరెస్ట్రియల్) గ్రహం. అంటే రాతిగట్టి ప్రదేశంనేల కలిగినది. గురు, శని గ్రహాల్లాగా వాయు గ్రహం కాదు. నాలుగు రాతి గ్రహాల లోనూ భూమి అతి పెద్దది - పరిమాణం లోను, బరువులోనూ. ఈ నాలుగు గ్రహాలలో, భూమికి ఎక్కువ సాంద్రత, ఎక్కువ [[గురుత్వాకర్షణ|గురుత్వాకర్షణ శక్తి]], దృఢమైన అయస్కాంత శక్తీ కలిగి ఉంది.<ref>{{cite web | last=Stern | first=David P. | date=2001-11-25 | url=http://astrogeology.usgs.gov/HotTopics/index.php?/archives/147-Names-for-the-Columbia-astronauts-provisionally-approved.html | title=Planetary Magnetism | publisher=NASA | accessdate=2007-04-01 | website= | archive-url=https://web.archive.org/web/20060630061535/http://astrogeology.usgs.gov/HotTopics/index.php?%2Farchives%2F147-Names-for-the-Columbia-astronauts-provisionally-approved.html | archive-date=2006-06-30 | url-status=dead }}</ref> వీటిలో చైతన్యవంతమైన [[పలక విరూపణ సిద్ధాంతం|ప్లేట్ టెక్టోనిక్స్]] కలిగినది భూ గ్రహం మాత్రమే.<ref>{{cite journal
| last=Tackley | first=Paul J.
| title=Mantle Convection and Plate Tectonics: Toward an Integrated Physical and Chemical Theory
పంక్తి 530:
| accessdate = 2007-03-14 }}</ref> నుండి విడుదలయిందే. మహా సముద్రాల్లోని నీటిలో వాతావరణంలో ఉండే అనేక వాయువులు కరిగి ఉంటాయి. దీని వల్లే చాల జీవ రాసులు<ref>{{cite web | last = Morris | first = Ron M. | url = http://seis.natsci.csulb.edu/rmorris/oxy/oxy4.html | title = Oceanic Processes | publisher = NASA Astrobiology Magazine | accessdate = 2007-03-14 | website = | archive-url = https://web.archive.org/web/20090415082741/http://seis.natsci.csulb.edu/rmorris/oxy/oxy4.html | archive-date = 2009-04-15 | url-status = dead }}</ref> సముద్రంలో జీవించ గలుగుతున్నాయి. మహా సముద్రాలు పెద్ద ఉష్ణాశయం లాగా పని చేసి, ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. మహా సముద్రాల ఉష్ణోగ్రతలో కలిగే మార్పుచేర్పుల కారణంగా ఎల్ నినో- సదరన్ ఆసిలేషన్ వంటివి ఏర్పడి భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.

=== వాతావరణం ===
=== ఎట్మాస్ఫియర్ ===
భూమిపై సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 101.325 కిలో పాస్కల్ <ref name="Exline2006">{{cite book|url=https://www.nasa.gov/pdf/288978main_Meteorology_Guide.pdf|title=Meteorology: An Educator's Resource for Inquiry-Based Learning for Grades 5-9|publisher=NASA/Langley Research Center|first1=Joseph D.|last1=Exline|first2=Arlene S.|last2=Levine|first3=Joel S.|last3=Levine|page=6|date=2006|id=NP-2006-08-97-LaRC}}</ref> ఉంటుంది. వాతావరణం 8.5 కిలో మీటర్ల<ref name="earth_fact_sheet"/> ఎత్తు వరకూ వ్యాపించి ఉంటుంది. వాతావరణంలో 78.084% నత్రజని, 20.946% ఆక్సిజన్ 0.934% ఆర్గాన్, కొద్ది మోతాదుల్లో ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువులూ ఉన్నాయి. నీటి ఆవిరి 0.01% నుండి 4%<ref name="Exline20062">{{cite book|url=https://www.nasa.gov/pdf/288978main_Meteorology_Guide.pdf|title=Meteorology: An Educator's Resource for Inquiry-Based Learning for Grades 5-9|publisher=NASA/Langley Research Center|first1=Joseph D.|last1=Exline|first2=Arlene S.|last2=Levine|first3=Joel S.|last3=Levine|page=6|date=2006|id=NP-2006-08-97-LaRC}}</ref> వరకూ మారుతూ ఉన్నా, సగటున 1% ఉంటుంది.<ref name="earth_fact_sheet2">Williams, David R. (16 March 2017). [https://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/earthfact.html "Earth Fact Sheet"]. NASA/Goddard Space Flight Center. Retrieved 26 July 2018.</ref> ట్రోపోస్పియరు ఎత్తు ధ్రువాల దగ్గర 8 కిలో మీటర్లు, [[భూమధ్య రేఖ]] వద్ద 17 కిలో మీటర్లు ఉంటుంది. ఋతువులను బట్టి, శీతోష్ణస్థితిని బట్టీ ఇది మారుతూంటుంది.<ref>{{cite web
| last=Geerts | first=B. | coauthors=Linacre, E.
| url=http://www-das.uwyo.edu/~geerts/cwx/notes/chap01/tropo.html
పంక్తి 661:
| edition=4th | pages=56
| publisher=Saunders College Publishing
| isbn=0030062284 | year=1998}}</ref><ref name="angular">{{cite web|url=http://nssdc.gsfc.nasa.gov/planetary/planetfact.html|title=Planetary Fact Sheets|last=Williams|first=David R.|date=2006-02-10|publisher=NASA|accessdate=2008-09-28}}—భూమి, చంద్రుల మీద ఉన్న మధ్యరేఖలు పరిశీలించండి.</ref>.
| isbn=0030062284 | year=1998}}</ref><ref name="angular">{{cite web
| last=Williams | first=David R. | date=2006-02-10
| url=http://nssdc.gsfc.nasa.gov/planetary/planetfact.html
| title=Planetary Fact Sheets
| publisher=NASA | accessdate=2008-09-28
}}—భూమి మరియు చంద్రుని మీద ఉన్న మధ్యరేఖలు పరిశీలించండి.</ref>.
=== కక్ష్య ===
భూ పరిభ్రమణ కక్ష్యకు సూర్యునికీ మధ్య ఉన్న సగటు దూరం 15 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365.2564 రోజులు పడుతుంది, దానినే ఒక సంవత్సరము, లేదా సైడిరియల్ సంవత్సరం అని అంటారు. భూమి సూర్యుని చుట్టూ కక్ష్యలో చేసే ప్రయాణం వలన, నక్షత్రాలతో పోలిస్తే, సూర్యుడు రోజుకు సుమారు ఒక డిగ్రీ చొప్పున తూర్పుకు జరిగినట్లు కనిపిస్తుంది. ఈ చలనం వల్ల భూమి ఒక చుట్టు తిరిగి సూర్యుడు తిరిగి అదే రేఖాంశం వద్దకు చేరుకునేందుకు సగటున 24 గంటల సమయం పడుతుంది. దీన్నే ఒక సౌరదినం అంటారు. భూమి సగటు కక్ష్యావేగం సెకండుకు 30 కిలోమీటర్లు. ఈ వేగముతో భూమి తన వ్యాసానికి సమానమైన దూరాన్ని 7 నిమిషాలలోను, భూమి నుండి చంద్రుని గల దూరానికి సమానమైన దూరాన్ని 3.5 గంటల్లోనూ ప్రయాణిస్తుంది.<ref name="earth_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/earthfact.html | title = Earth Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-17 }}</ref>
Line 672 ⟶ 667:
చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి నేపథ్యంలోని నక్షత్రాల స్థానాలను బట్టి చూస్తే 27.32 రోజుల కాలం పడుతుంది. భూమి, చంద్రుల వ్యవస్థ సూర్యుని చుట్టూ తిరిగే సామాన్య కక్ష్యను పరిగణనలోకి తీసుకుంటే అమావాస్య నుంచి అమావాస్యకు 29.53 రోజుల కాలం పడుతుంది, దీనినే ఒక చంద్ర నెల అంటారు. ఖగోళపు ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు భూమి, చంద్రుడు తమ కక్ష్యలలో చేసే ప్రయాణపు దిశ, తమతమ భ్రమణ దిశలూ అన్నీ అపసవ్య దిశలో ఉంటాయి. సూర్యుడి, భూమిల ఖగోళ ఉత్తర ధ్రువాల నుండి చూసినపుడు భూమి సూర్యుని చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతుంది. భూమి అక్షం, దాని కక్ష్యాతలానికి 23.44 డిగ్రీల వాలుతో ఉంది. ఈ కారణం వలననే ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి-చంద్రుల కక్ష్యా తలం, భూమి సూర్యుల కష్యా తలానికి ±5.1 వరకు వాలి ఉంది. ఈ వాలు లేకపోతే, ప్రతి రెండు వారాలకు ఒక గ్రహణం ఏర్పడి ఉండేది (సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం మార్చి మార్చి)<ref name="earth_fact_sheet"/><ref name="moon_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/moonfact.html | title = Moon Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-21 }}</ref>

భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం (దీన్ని హిల్‌స్ఫియర్ అంటారు) 15 లక్షల కిలోమీటర్ల వ్యాసార్ధం కలిగిన గోళాకారములో ఉంటుంది.<ref>{{cite web | author = Vázquez, M.; Montañés Rodríguez, P.; Palle, E. | year = 2006 | url = http://www.iac.es/folleto/research/preprints/files/PP06024.pdf | title = The Earth as an Object of Astrophysical Interest in the Search for Extrasolar Planets | publisher = Instituto de Astrofísica de Canarias | accessdate = 2007-03-21 | format = PDF | website = | archive-url = https://www.webcitation.org/617ElSxyd?url=http://www.iac.es/folleto/research/preprints/files/PP06024.pdf | archive-date = 2011-08-22 | url-status = dead }}</ref><ref group="note">భూమికిభూమి [[Hill radius|హిల్ రెడియస్]]అనేదిరేడియస్
:<math>\begin{smallmatrix} R_H = a\left ( \frac{m}{3M} \right )^{\frac{1}{3}} \end{smallmatrix}</math>,
''యమ్'' అనేది భూమి యొక్క బరువు,''ఎ'' అనేది అస్త్రోనోమికాల్ యూనిట్,మరియు ''యమ్'' అనేది సూర్యుని యొక్క బరువు So the radius in A.U. is about:

: <math>\begin{smallmatrix} R_H = a\left ( \frac{m}{3M} \right )^{\frac{1}{3}} \end{smallmatrix}</math>,
''m'' అనేది భూమి బరువు, ''a'' అనేది ఏస్ట్రోనామికల్ యూనిట్, ''M'' అనేది సూర్యుని బరువు. కాబట్టి వ్యాసార్థం A.U. ల్లో:<math>\begin{smallmatrix} \left ( \frac{1}{3 \cdot 332,946} \right )^{\frac{1}{3}} = 0.01 \end{smallmatrix}</math>.</ref> ఈ గోళం లోపల భూమ్యాకర్షణ శక్తి సూర్యుడు, ఇతర గ్రహాల గురుత్వ శక్తి కంటే కంటే ఎక్కువ ఉంటుంది. దీని లోపల ఉండే వస్తువులు మాత్రమే భూమి చుట్టూ పరిభ్రమిస్తాయి. అంత కంటే దూరంలో ఉన్నవి సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమి నుండి బయట పడతాయి.

[[దస్త్రం:Artist's impression of the Milky Way (updated - annotated).jpg|thumbnail|పాలపుంత గాలక్సీ చిత్రం (ఫోటో కాదు) సూర్యుడి స్థానాన్ని గుర్తించారు.]]
Line 1,001 ⟶ 995:
*[[భూమి నిర్మాణం]]
*[[భూమి వాతావరణం]]
*[[మహా ఘాత పరికల్పన]]

== గమనికలు ==
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు