వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎జననం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
[[File:Mangalagiri temple .. raja venktadri naidu..JPG|thumb|right|రాజ వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు. మంగళ గిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వున్న చిత్ర పటము. స్వంతి కృతి]]
 
క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన కమ్మ వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. కృష్ణా మండలములోని [[చింతపల్లి]] వీరి రాజధాని. [[కమ్మ]] వాసిరెడ్డి వంశము వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి [[బ్రిటిషు]] వారికి సామంతులుగ వుండిరి. వేంకటాద్రి రాజధానిని [[కృష్ణా నది|కృష్ణానది]] ఆవల ఒడ్డుననున్న [[గుంటూరు]] మండలములోని [[అమరావతి (గ్రామం)|అమరావతి]]/[[ధరణికోట]]<nowiki/>కు మార్చాడు. వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు మరియు, మంచి పరిపాలనాదక్షుడు. [[పిండారీ]] దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు<ref>The Journal of Asian Studies
Association for Asian Studies, 1965, Vol. 24, No. 1, p. 296, ISSN 0067-7159</ref>.