చెరకు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: , మరియు → ,
పంక్తి 74:
తెగుళ్ళు మరియు వ్యాధులైన, ఎర్రగా కుళ్ళడం, వడలిపోవడం, కాటిక తెగులు, గిడసబారిపోవడం మొదలైనవి సోకకుండా ఉండాలి.
మొలకలను పట్టుకోవడంలోనూ, రవాణా చేయడంలోనూ హాని జరగని ఆరోగ్యవంతమైన మొలకలుగా ఉండాలి.
అంకురాలు, అధికమైన తేమ పరిమాణం, చాలినన్ని పోషకాలు, అధిక మోతాదులో చక్కెరలు కలిగి, మరియు ఎటువంటి పరిస్థితి నైనా తట్టుకోగలవై ఉండాలి.
పల్చటి వేర్లు మరియు చీలికలు లేనివై ఉండాలి.
మొలకలు, స్వచ్ఛమైన ప్రమాణం కలిగి ఉండాలి.
పంక్తి 81:
[[బెల్లం]] ప్రధాన వ్యాసం<br />
చెరకు కొట్టి ఆ పొలంలోనె ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసు దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ [[బెల్లం]] నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. ఆ రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగ బెడతారు. దీనిని [[గోర]]తో (తెడ్డు లాంటిది) కలుపుతారు. అదను చూసి పెనాన్ని పొయ్యి మీదనుండి పైకి లేపి ప్రక్కనే భూమిలో పాతిన ఒక ఇనుప అరేకుల [[దోనె]] పోస్తారు. పోసిన తర్వాత దాన్ని తిరిగి గోరతో బాగా కలుపుతారు. అప్పుడడు ఆ పాకం మెల్ల మెల్లగా గట్టి పడుతుంది. అది పూర్తిగా గట్టి పడక ముందే దోకుడు పారతో తిరగేసి వేడిగ వున్నప్పుడే దాన్ని ముద్దలుగా చేసి పక్కన ఆర బెడతారు. ఆ విధంగా బెల్లం తయారు అవుతుంది. కొన్ని ప్రాంతాలలో ఈ బెల్లాన్ని [[పొడి]]<nowiki/>గా చేసి గోతాలలో నింపడం, లేదా [[అచ్చులు|అచ్చు]]<nowiki/>ల్లో పోసి ఆర బెట్టడమో చేస్తారు.
[[దస్త్రం:Donilo bellam.JPG|thumb|right|తయారైన బెల్లము (దామలచెరువు గ్రామములో తీసిన చిత్రము) ]]
 
== వనరులు==
"https://te.wikipedia.org/wiki/చెరకు" నుండి వెలికితీశారు