ఏప్రిల్ 24: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
* [[1884]]: [[విస్సా అప్పారావు]], మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో ఒకరు.
* [[1927]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011)
* [[1929]]: [[రాజ్‌కుమార్]], భారత చలనచిత్ర నటుడు మరియు, గాయకుడు. (మ.2006)
* [[1934]]: [[ఏడిద నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. (మ.2015)
* [[1941]]: [[షరాఫ్ తులసీ రామాచారి ]], పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించాడు.
పంక్తి 23:
==మరణాలు==
* [[1999]]: [[ఎమ్.వి.రాజమ్మ]], ప్రముఖ సినిమా నటి.
* [[2000]]: [[రామినేని అయ్యన్న చౌదరి]], సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు మరియు, విద్యావేత్త.
* [[2011]]: [[సత్య సాయి బాబా]], భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926)
* [[2015]]: [[పందిళ్ళ శేఖర్‌బాబు]], రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు మరియు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలోని ప్రముఖ వ్యక్తి. (జ. 1961)
 
==పండుగలు మరియు, జాతీయ దినాలు==
* [[జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం]]
 
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_24" నుండి వెలికితీశారు