మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: 11 జూన్ 2011 → 2011 జూన్ 11, → (2), , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
| death_place = విజయవాడ
| death_cause = మూత్ర సంబంధమైన, అనారోగ్యం
| known = ప్రముఖ తెలుగు రంగస్థల మరియు, సినిమా నటులు మరియు, రచయిత
| occupation =
| title =
పంక్తి 35:
| weight =
}}
'''మిక్కిలినేని''' గా ప్రసిద్ధులైన '''మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి''' ([[జూలై 7]], [[1916]] - [[ఫిబ్రవరి 22]], [[2011]]) ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] రంగస్థల మరియు, [[సినిమా]] నటులు మరియు, [[రచయిత]].
 
==జీవిత చరిత్ర==
వీరు [[గుంటూరు]] జిల్లా [[లింగాయపాలెం]]లో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై [[కపిలవాయి రామనాథశాస్త్రి]] శిష్యులైనారు. పౌరాణిక, [[జానపదము|జానపద]] సాంఘిక నాటకాలలో [[స్త్రీ]] పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు [[శిక్ష]] అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. [[ప్రజానాట్యమండలి]] రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా [[పౌరాణిక నాటకాలు|పౌరాణిక]], [[జానపదము|జానపద]], సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. [[ఆంధ్ర ప్రభ]]లో 400 మంది నటీనటుల జీవితాలను '[[నటరత్నాలు]]' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.
 
1982లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేట్, [[కళాప్రపూర్ణ]] బిరుదుతో సత్కరించింది.
 
[[దస్త్రం:Mikkileneni Radhakrishna Murthy.JPG|thumb|right|మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]]
పంక్తి 46:
 
ఐదుసార్లు [[కారాగారము|జైలు]]<nowiki/>కు వెళ్లిన [[స్వాతంత్య్రయోధుడూ]]- [[కమ్యూనిస్టు]]. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, [[ప్రజానాట్య మండలి]] వ్యవస్థాపక సభ్యుడు, ‘[[తెలుగువారి జానపద కళారూపాలు]]’ గ్రంథ రచయిత. ‘[[మన పగటి వేషాలు]]’, ‘[[ఆంధ్రుల నృత్యకళావికాసం]]’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. జీవించి ఉన్న వాళ్లల్లో ఆయనతో పోల్చదగిన వారు అరుదు!
గుంటూరు జిల్లా [[లింగాయపాలెం]]లో [[1914]] [[జూలై 7]]న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో [[కృష్ణా జిల్లా]] [[కోలవెన్ను]]లో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. [[కపిలవాయి రామనాథ శాస్ర్తి]] శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం [[ఫిబ్రవరి 22]], [[2011]] తేదీన మంగళవారం తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని [[విజయవాడ]]లో తన 95వ ఏట మరణించారు. కొన్ని రోజులుగా, మూత్ర సంబంధమైన, అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 23.02.2011</ref> "మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించి వున్న [[తెలుగు]] సినీ కళాకారుల్లో తానే పెద్ద" అన్నారు డా. [[అక్కినేని నాగేశ్వరరావు]]. నిజమే. నాయక పాత్రలు-అనామక పాత్రలు అనే సినీ కొలమానంతో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లూ-మిక్కిలినేని దిగాల్సిన మెట్లూ లేవు’ అనే వాడుక లోని చమత్కారమూ నిజమే.
 
మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీ యంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియం తృత్వానికి, [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]] ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగో!
పంక్తి 125:
*[http://www.imdb.com/name/nm0586579/ ఐ.ఎమ్.డి.బి.లో మిక్కిలినేని బయోగ్రఫీ.]
*[https://web.archive.org/web/20100612034757/http://eenadu.net/sahithyam/display.asp?url=kavya7.htm ఈనాడు సాహిత్యంలో బుక్ రివ్యూ.]
* సాక్షి 112011 జూన్ 201111 - పున్నా కృష్ణమూర్తి.
* [https://web.archive.org/web/20110713001801/http://www.prajasakti.com/popularnews/article-206558 ప్రజాశక్తిలో 20 జూలై 2011 మిక్కిలినేని గురించిన వ్యాసం 'ఆయనొక నిఘంటువు'- యు. రామకృష్ణ]
* [https://archive.org/details/in.ernet.dli.2015.386114 ఆంధ్ర నాటకరంగ చరిత్రము గ్రంథ ప్రతి]