2005: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: clean up, replaced: మరియు → , (4), typos fixed: → , , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 25:
[[File:Amrish Puri.jpg|thumb|అమ్రీష్ పురి]]
* [[జనవరి 12]]: [[అమ్రీష్ పురి]], ప్రముఖ భారత సినిమా నటుడు. (జ.1932)
* [[జనవరి 24]]: [[పరిటాల రవి]], [[ఆంధ్రప్రదేశ్]] మాజీ మంత్రి మరియు, తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. (జ.1958)
* [[జనవరి 30]]: [[వడ్డెర చండీదాస్]], ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1937)
* [[మార్చి 22]]: [[జెమినీ గణేశన్]], సుప్రసిద్ధ తమిళ నటుడు. (మ.2005)
* [[ఏప్రిల్ 25]]: [[టంగుటూరి సూర్యకుమారి]], తెలుగు సినిమా నటి మరియు, ప్రసిద్ధ గాయకురాలు. (జ.1925)
* [[జూన్ 7]]: [[బొల్లిముంత శివరామకృష్ణ]], అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు, హేతువాది. (జ.1920)
* [[జూన్ 27]]: [[సాక్షి రంగారావు]], రంగస్థల, సినిమా నటుడు. (జ.1942)
* [[జూలై 2]]: [[పోణంగి శ్రీరామ అప్పారావు]], నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1923)
* [[ఆగష్టు 15]]: [[బెండపూడి వెంకట సత్యనారాయణ]], ప్రముఖ చర్మవైద్యులు. (జ.1927)
* [[సెప్టెంబర్ 6]]: [[పెరుగు శివారెడ్డి]], ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (జ.1920)
పంక్తి 37:
* [[అక్టోబరు 31]]: [[పి.లీల]], ప్రముఖ దక్షిణభారత నేపథ్యగాయని. (జ.1934)
* [[నవంబరు 9]]: [[కె.ఆర్. నారాయణన్]], భారత మాజీ రాష్ట్రపతి. (జ.1920)
* [[డిసెంబర్ 24]]: [[భానుమతీ రామకృష్ణ|భానుమతి]], ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని మరియు, సంగీత దర్శకురాలు. (జ.1925)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/2005" నుండి వెలికితీశారు