కొడుకు పుట్టాల (నాటిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
'''కొడుకు పుట్టాల''' [[గణేష్ పాత్రో]] రాసిన సాంఘీక నాటిక. అన్నిఇది పద్నాలుగు భారతీయ భాషల్లోకి అనువాదమై, ఆకాశవాణి మరియు, దూరదర్శన్ లలో ప్రసారమైన ఈ నాటికతో గణేష్ పాత్రోకు భారతదేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. [[తెలుగు నాటకరంగం]]లో ఒక మలుపు తెచ్చిన నాటికగా పేర్కొనబడింది.
 
== కథా నేపథ్యం ==