గంగోత్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎నగర చరిత్ర: + లింకులు
పంక్తి 2:
'''గంగోత్రి''' [[ఉత్తరాఖండ్]] లోని ఉత్త్రర కాశీ జిల్లాలోని ఒకనగర పంచాయితీ. ఇది భాగీరధీ నదీతీరంలో ఉన్న హిందువుల [[పుణ్యక్షేత్రం]]. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో 4,042 మీటర్ల ఎత్తులో ఉంది.
==నగర చరిత్ర==
గంగోత్రి గంగానది[[గంగా నది]] పుట్టిన ప్రదేశం. గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం. హిమాలయాలలోని[[హిమాలయాలు|హిమాలయా]]లలోని చార్‌ధామ్‌లలో క్షేత్రాలలో ఒకటి. ఇక్కాడఇక్కడ గంగానది [[భాగీరధి]] పేరుతో పిలవబడుతుంది. గంగా నదిని భూమికి తీసుకు రావడానికి [[భాగీరధుడు]] కారణం కనుక ఈ పేరు వచ్చింది. దేవ ప్రయాగనుండి గంగానదిలో [[అలకనందా నది]] ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.<br />
 
హరిద్వార్, రిషికేశ్మరియు డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు. యమునోత్రినుండి రెండురోజుల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. యమునోత్రికంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య అధికం.గంగోత్రిని బస్సు లేక కారులో ప్రయాణించి చేరుకోవచ్చు.గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం.గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మేమాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ
[[హరిద్వార్]], [[రిషికేశ్]] మరియు [[డెహరాడూన్]] నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు. [[యమునోత్రి]] నుండి రెండురోజుల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. యమునోత్రి కంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య అధికం. గంగోత్రిని బస్సు లేక కారులో ప్రయాణించి చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి [[దీపావళి]] నుండి [[మే]] మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది.18వశతాబ్ధపు18వ శతాబ్ధపు ఆఖరి భాగం లేక 19 వశతాబ్ధపు ఆరంభంలోగంగాదేవి ఆలయాన్ని గుర్కా జనరల్ అమర్‌సింఘ్ థాపా చే నిర్మించబడి నట్లు అంచనా. ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారు. గంగానది ఉదృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి ఇక్కడ ఆరతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యం. పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.
 
==స్థల పురాణం==
"https://te.wikipedia.org/wiki/గంగోత్రి" నుండి వెలికితీశారు