బండ్లమ్మ తల్లి దేవాలయం (చందోలు): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
'''బండ్లమ్మ[[దస్త్రం:Bandlamma తల్లిtemple దేవాలయం'''at Chandolu [[AP India.jpg|thumb|గుంటూరు జిల్లా]], [[చందోలు]] గ్రామంలోలోని బండ్లమ్మ తల్లి (బగళాముఖి) దేవాలయం ఉంది.]]
'''బండ్లమ్మ తల్లి దేవాలయం''' [[గుంటూరు జిల్లా]] [[చందోలు]] గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం లోని అమ్మవారిని ''బగళాముఖి'' అని కూడా పిలుస్తారు.
==ఆలయ చరిత్ర==
ఈ దేవాలయం పురాతనమైనది.
చందోలు గ్రామంలో ఉన్న మరో పురాతన ఆలయం చెన్నకేశవస్వామి దేవాలయం ఈ రెండు ఆలయాల నిర్మాణం ఒకేసారి జరిగినట్లుగా తెలుస్తోంది.చెన్నకేశవ స్వామిని మాత్రం ఇక్కడ ప్రతిష్టించారని తెలుస్తోంది ఈ ఆలయ నిర్మాణాలకు రాళ్ళను తెస్తున్న రెండెడ్ల బండ్లు సరిగ్గా నేడుబండ్లమ్మనేడు బండ్లమ్మ ఆలయం వున్న చోటకి వచ్చేసరికి ఆగిపోయాయి.ఎంతతోలినా ఎంత తోలినా ఎడ్లు అక్కడ ముందుకి కదలలేదు. దానితో అనుమానం వచ్చి గ్రామస్తులంతా అక్కడ త్రవ్వకాలు ప్రారంభించారు. త్రవ్వకాలలో అమ్మవారి విగ్రహం దొరికింది. బండికొక రాయిని దించి ఆ రాళ్లతో ఈ గుడిని నిర్మించరని ఆయయ ప్రాంగణం లోని పటంలో రాసారు. అక్కడికి వచ్చిన బండ్లను కదలనివ్వకుండా చేసినందు వల్లనే బండ్లమ్మ అని అమ్మవారికి పేరు వచ్చింది.<ref>{{Cite book|title=గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు|last=|first=|publisher=ఎన్ ఎస్ నాగిరెడ్డి|year=2004|isbn=|location=|pages=}}</ref>
 
==మూలాలు==