నాడీ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: లొ → లో, , → , (5)
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Nervous system diagram-en.svg|thumb|upright=1.3|మానవుని నరాల వ్యవస్థ. ఎరుపు రంగు - కేంద్రీయ నరాలవ్యవస్థ మరియు, నీలం రంగు - పరిధీయ నాడీవ్యవస్థ.]]అతి పెద్ధ కణము విబజన ఛెన్దలెవు మానవ సరీరములొసరీరములో నరాలకణాలు 10 బిలియనులు
'''నరాల వ్యవస్థ''' (Nervous system) నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది [[జంతువు]]లలో మాత్రమే కనిపిస్తుంది. సకసేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది.
1. [[ప్రేరణ]]కు [[ప్రతిచర్య]], 2. సమన్వయం మరియు, 3. అభ్యాసన.
 
 
సౌలభ్యంకోసం నరాల వ్యవస్థను మూడు భాగాలుగా విభజించడం జరిగింది.
 
* 1. [[కేంద్ర నరాల వ్యవస్థ]] (Central nervous system:CNS) - [[మెదడు]] మరియు, [[వెన్నుపాము]].
* 2. [[పరిధీయ నరాల వ్యవస్థ]] (Peripheral nervous system:PNS) - [[కపాల నరాలు]] మరియు, [[కశేరు నరాలు]].
 
* 2. [[పరిధీయ నరాల వ్యవస్థ]] (Peripheral nervous system:PNS) - [[కపాల నరాలు]] మరియు [[కశేరు నరాలు]].
 
* 3. [[స్వయంచోదిత నరాల వ్యవస్థ]] (Autonomous nervous system:ANS).
 
గ్రాహకాల నుండి కేంద్ర నరాల వ్యవస్థకు కలిపే నరాలను [[జ్ఞాన నరాలు]] లేదా అభివాహి నరాలనీ (Sensory or afferent nerves), కేంద్ర నరాల వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నరాలను [[చాలక నరాలు]] లేదా అపసారి నరాలనీ ( Motor or efferent nerves), చాలక మరియు, జ్ఞాన నరాల పోగులను కలిగిన వాటిని మిశ్రమ నరాలనీ అంటారు.<ref>{{Cite book|title=Principles of Anatomy and Physiology (15th edition)|last=Tortora, G.J., Derrickson, B.|first=|publisher=J. Wiley|year=2016|isbn=978-1-119-34373-8|location=|pages=}}</ref>
 
గ్రాహకాల నుండి కేంద్ర నరాల వ్యవస్థకు కలిపే నరాలను [[జ్ఞాన నరాలు]] లేదా అభివాహి నరాలనీ (Sensory or afferent nerves), కేంద్ర నరాల వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నరాలను [[చాలక నరాలు]] లేదా అపసారి నరాలనీ ( Motor or efferent nerves), చాలక మరియు జ్ఞాన నరాల పోగులను కలిగిన వాటిని మిశ్రమ నరాలనీ అంటారు.<ref>{{Cite book|title=Principles of Anatomy and Physiology (15th edition)|last=Tortora, G.J., Derrickson, B.|first=|publisher=J. Wiley|year=2016|isbn=978-1-119-34373-8|location=|pages=}}</ref>
 
== సూక్ష్మ నిర్మాణం ==
[[ఫైలు:Complete neuron cell diagram en.svg|thumb|right|350px|Diagram of a typical [[myelin]]ated [[vertebrate]] motoneuron.]]
 
నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.
* '''నాడీ కణాలు''' (Neurons) : నాడీ కణంలో మూడు భాగాలుంటాయి. నాడీ కణదేహం, డెండ్రైట్లు మరియు, ఏక్సాన్.
** '''నాడీ కణదేహం''' (Cell body) లో పెద్ద కేంద్రకం ఉంటుంది. దీని జీవపదార్ధంలో ఆర్.ఎన్.ఎ., ప్రోటీన్లతో ఏర్పడిన నిస్సల్ కణికలు (Nissle substance) ఉంటాయి.
** '''డెండ్రైట్లు''' (Dendrites) చెట్లలో కొమ్మల వలె నాడీ కణదేహం నుండి ఏర్పడిన నిర్మాణాలు. ఇవి ఇతర నాడీకణాల నుంచి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/నాడీ_వ్యవస్థ" నుండి వెలికితీశారు