వ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: → , , → , (3)
పంక్తి 1:
{{విస్తరణ}}
అనారోగ్య పరిస్థితిని '''[[వ్యాధి]]''' లేదా '''[[రోగము]]''' ([[లాటిన్]] Morbus, [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]] Maladie, [[జర్మన్]] Krankheit, [[స్పానిష్ భాష|స్పానిష్]] Enfermedad, [[ఆంగ్లం]] Disease) అంటారు. [[వ్యాధులు]] కలుగకుండా మన శరీరంలోని [[రోగ నిరోధక శక్తి]] మనల్ని కాపాడుతుంది.
 
== వ్యాధి కారణాలు ==
చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి. [[జన్యుశాస్త్రం|జన్యు]]<nowiki/>సంబంధమైనవి అంతర్గత కారణాలు. [[పోషకాహార లోపాలు]], వాతావరణంలోని కారకాలు మరియు, వ్యాధికారక క్రిమికీటకాదులు బాహ్య కారణాలు. కొన్ని వ్యాధులలో ఈ రెండు కారకాల పాత్ర ఉంటుంది.
 
వ్యాధి కారకాలను [[సంఘం|సంఘ]], [[మానసిక శాస్త్రము|మానసిక]], [[రసాయన శాస్త్రము|రసాయన]] మరియు, [[జీవం|జీవ]] కారకాలుగా వర్గీకరించ వచ్చును. కొన్ని కారకాలు ఒకటి కంటే ఎక్కువ తరగతులలో ఉండవచ్చును. ఉదాహరణకు [[వాతావరణం]]<nowiki/>లో జీవ రసాయన కారకాలు రెండూ ఉండవచ్చును.
 
== వ్యాధుల వ్యాప్తి ==
ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - [[అంటువ్యాధులు]]. ఇవి [[వైరస్]], [[బాక్టీరియా]],[[ఫంగస్]] మరియు, ఇతర [[పరాన్న జీవి|పరాన్న జీవుల]] (parasites) వలన సంక్రమిస్తాయి. [[జలుబు]], [[క్షయ]], [[తామర (వ్యాధి)|తామర]],మరియు, [[పొట్టపురుగులు]] వీటికి ఉదాహరణలు.
ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని [[గాలి]] ద్వారా, కొన్ని [[కీటకాలు|కీటకాల]] ద్వారా, కొన్ని మురికి [[నీరు]] లేదా అపరిశుభ్రమైన [[ఆహారం]] ద్వారా, మరికొన్ని [[స్పర్శ(touch)]] వలన, [[సెక్స్]] ద్వారా వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.
 
పంక్తి 26:
 
{{వైద్య శాస్త్రం}}
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/వ్యాధి" నుండి వెలికితీశారు