అరుణాచల్ ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి clean up, replaced: మరియు → , (16), typos fixed: , → , (16) |
||
పంక్తి 25:
}}
'''అరుణాచల్ ప్రదేశ్''' [[భారత దేశము]]లోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని [[టిబెట్ స్వాధికార ప్రాంతం|టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతములో]] భాగమని [[చైనా]] వాదన. భారత
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన [[మెక్మెహన్ రేఖ]]ను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 [[పిన్యిన్]]:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము యొక్క ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించినది: (పశిమము నుండి తూర్పుకు) [[కోన కౌంటీ]], [[లుంఝే కౌంటీ]], [[నంగ్ కౌంటీ]], [[మైయిన్లింగ్ కౌంటీ]], [[మేదోగ్ కౌంటీ]],
ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతముగా పిలవబడుతున్న ఈ ప్రాంతము [[1987]] వరకు అస్సాం రాష్ట్రములో భాగముగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైనది.
పంక్తి 48:
== పాలనా విభాగాలు ==
అరుణాచల్ ప్రదేశ్ ను పరిపాలనా సౌలభ్యము కొరకు 16 జిల్లాలుగా విభజించబడింది. ప్రతి జిల్లా యొక్క పాలనా వ్యవహారాలు నిర్వర్తించడానికి
జిల్లాల జాబితా:
పంక్తి 69:
== ప్రజలు ==
[[దస్త్రం:Apatani tribal women.jpg|thumb|ఆపతాని తెగకు చెందిన మహిళలు]]
65% అరుణాచలవాసులు, 20 ప్రధాన సమష్టి తెగలు
అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్థానిక తెగలలో [[ఆది (తెగ)|ఆది]], [[నిషి (తెగ)|నిషి]]
రాష్ట్రములో అక్షరాస్యత శాతము 1991 లో ఉన్న 41.59% నుండి 54.74%కు పెరిగింది. ప్రస్తుత గణన ప్రకారము 487,796 మంది అక్షరాస్యులు ఉన్నారు.
రాష్ట్ర జనాభాలో దాదాపు సగభాగము ప్రజలు [[డోన్యి పోలో]] మతాన్ని అవలంబిస్తారు. ఇంకొక 42% మంది ప్రజలు [[భౌద్ధ మతము]]
== ఆర్ధిక వ్యవస్థ ==
వ్యావసాయమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన ఆయువుపట్టు. స్థానికులు ''ఝుం'' అని వ్యవహరించే పోడు వ్యవసాయ పద్ధతిని గిరిజన జాతుల ప్రజలు విరివిగా అవలంబించేవారు. కానీ అది ఇప్పుడు తగ్గుముఖం పట్టినది. వ్యవసాయము తర్వాత అంతే ముఖ్య ఆర్థిక వనరు అటవీ ఉత్పత్తులు.
ఇక్కడ వరి, మొక్కజొన్న, జొన్న, గోధుమ, పప్పుదినుసులు, చెరుకు, అల్లం, నూనె గింజలు మొదలైన పంటలను పండిస్తారు. అరుణాచల్ వాతావరణము పండ్లు
చెక్క మిల్లులు, ప్లైవుడ్ తయారీ (ఈ రెండు పరిశ్రమలను ఇటీవల నిషేధించారు), బియ్యపు మిల్లులు, పండ్ల నిలువ కేంద్రాలు, చేనేత
== రాజకీయాలు ==
అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి [[Prem khandu|ప్రేమ్ ఖాండు]] నాయకత్వమున [[అరుణాచల్ కాంగ్రెస్]] పార్టీ అధికారములో ఉంది. [[అరుణాచల్ కాంగ్రెస్ (మిత్తి)]], [[కాంగ్రెస్ (డోలో)]]
== రవాణా ==
రాష్ట్రములో, [[ఇటానగర్]], దాపర్జియో, జీరో, అలోంగ్, తేజూ
== పర్యటన ==
అరుణాచల్ ప్రదేశ్ యొక్క ప్రశాంత నిర్మల వతావరణము దేశవిదేశాల నుండి అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తుంది. స్థానికంగా కూడా అనేకమంది ప్రజలు అరుణాచల్ ప్రదేశ్ యొక్క విభిన్న సంస్కృతిని ఆస్వాదించడానికి [[బొందిలా]], [[తవాంగ్]]
== ఇవి కూడా చూడండి ==
* [[అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
|