"ఉదరము" కూర్పుల మధ్య తేడాలు

46 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3))
{{విస్తరణ}}
[[దస్త్రం:Scheme body cavities-en.svg|thumb|400px|Picture of [[Human body cavities]] - dorsal body cavity to the left and ventral body cavity to the right.]]
'''ఉదరము''' లేదా '''కడుపు''' (Abdomen) [[మొండెం]]లోని క్రిందిభాగం. ఇది [[ఛాతీ]]కి [[కటి]]భాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని '''పొట్ట''' అని కూడా అంటారు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=804&display=utf8 బ్రౌన్ నిఘంటువు పొట్ట పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> పొట్ట అంటే [[గర్భం]] అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. [[స్థూల కాయం]] వలన [[కొవ్వు]] చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. [[కాలేయము]] ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. [[ఉదరవితానము]] (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. [[ఉదర కుహరం]] (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత [[ఉదర ద్రవం]] (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.
 
==సకశేరుకాలు==
===ఉదరంలోని అవయవాలు===
* '''జీర్ణ వ్యవస్థ''': [[అన్నకోశము]], [[చిన్న పేగు]], [[పెద్ద పేగు]] మరియు, [[ఉండుకము]]
* '''అనుబంధ అవయవాలు''': [[కాలేయము]], [[పిత్తాశయము]] మరియు, [[క్లోమము]]
* '''మూత్ర వ్యవస్థ''': [[మూత్రపిండాలు]] మరియు, [[మూత్రనాళాలు]]
* '''ఇతర భాగాలు''': [[ప్లీహము]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2870898" నుండి వెలికితీశారు