నీలకంఠ సోమయాజి: కూర్పుల మధ్య తేడాలు

7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (14), typos fixed: లు ద్వారా → ల ద్వారా (2), , → , (12)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 44:
}}
 
'''నీలకంఠ సోమయాజి''' ([[Sanskrit]]: नीलकण्ठ सोमयाजि) (1444–1544) ఒక ప్రముఖ గణిత మరియు, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన [[కేరళ పాఠశాల]] యొక్క గణిత శాస్త్రవేత్త. ఈయన అత్యంత ప్రభావవంతమైన రచనల్లో సమగ్ర ఖగోళ గ్రంథము '''తరణ సంగ్రహ''' 1501 లో పూర్తి అయింది. ఈయన "ఆర్యభట్టియా గ్రంథం"కు విస్తృతమైన వ్యాఖ్యానం సమకూర్చాడు. దీనిని "ఆర్యభట్టియ గ్రంథం భాష్యము'' అని అంటారు. ఈ భాష్యము లో నీలకంఠ సోమయాజి "అనంత శ్రేణి", త్రికోణమితీయ ప్రమేయాలు, [[బీజగణితం]] సమస్యలు మరియు, [[గోళాకార జ్యామితి]] పై చర్చలు జరిపారు. "గ్రహపరీక్షక్రమ" సాధన ఆధారంగా ఖగోళశాస్త్రంలో పరిశీలనలు తయారు చేయడానికి ఒక పుస్తకం.
==జీవిత చరిత్ర వివరాలు==
నీలకంఠ సోమయాజి తన సొంత జీవితం గురించి వివరాలు రికార్డ్ చేయడానికి భారతదేశం యొక్క పరిశోధక సంప్రదాయాల గూర్చి ఆలోచన చేసిన కొందరు రచయితలలో ఒకరు. అందువల్ల అదృష్టవశాత్తూ ఆయన గురించి కొన్ని కచ్చితమైన వివరముల తెలిసినవి.<ref name="text">{{cite web|url=http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_2/20005a5d_s1.pdf|title=Tantrasamgraha with English translation|last=[[K.V. Sarma]] (editor)|coauthors=V.S. Narasimhan (translator)|publisher=Indian National Academy of Science|pages=48|language=[[Sanskrit]] and English|accessdate=17 January 2010|website=|archive-url=https://web.archive.org/web/20120309014402/http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_2/20005a5d_s1.pdf|archive-date=9 మార్చి 2012|url-status=dead}}</ref><ref>''Tantrasamgraha'', ed. [[K.V. Sarma]], trans. V. S. Narasimhan in the Indian Journal of History of Science, issue starting Vol. 33, No. 1 of March 1998</ref>
 
ఆయన రచనలలో "సిద్ధాంతం-నక్షత్రం" పేరుతో ఒకటి మరియు, "సిద్ధాంతం-దర్పణం" కూడా తన స్వంత వ్యాఖ్యానంలో ముఖ్యమైనవి. నీలకంఠ సోమయాజి తాను క్రీ.శ 1444 జూన్ 14 న అనగా కలియుగంలో 1,660,181 వ రోజున జన్మించినట్లు పేర్కొన్నాడు. ఆయన సమకాలీనుల సూచనల ప్రకారం నీలకంఠ సోమయాజి యొక్క మలయాళంలో వ్రాసిన [[జ్యోతిషశాస్త్రం]] ముఖ్యమైన రచన. దీనిని బట్టి సోమయాజి వంద సంవత్సరములు జీవించియున్నట్లు తెలియుచున్నది. నీలకంఠ సోమయాజి యొక్క విద్యార్థి అయిన "శంకర వారియర్" తన రచన యైన "తరణసంగ్రహ"లో తన వ్యాఖ్య (తరనసంగ్రహ వ్యాఖ్య") లో తరణ సంగ్రహలో మొదటి చివరి శ్లోకాలలో క్రోనోగ్రామ్స్ ఉన్నట్లు తెలిపాడు. వీటిలో కలియుగంలో (1,680,548) మరియు, (1,680,553) పూర్తి యొక్క వివరాలు తరణ సంగ్రహలో ఉన్నాయి. దీనిని బట్టి యిది క్రీ.శ 1500 లో జరిగినట్లు తెలియుచున్నది.
ఆర్యభట్టీయ గ్రంథం భాష్యంలో నీలకంఠ సోమయాజి తాను జాతవేదాస్ యొక్క కుమారుడని పేర్కొన్నాడు మరియు, ఆయన సోదరుడు శంకర అని తెలిపాడు. సోమయాజి తాను "గార్గేయ గోత్రం" నకు చెందిన భట్ట అని మరియు, ఋగ్వేదంలో అశ్వలాయన సూత్రం యొక్క అనుచరుడని పేర్కొన్నాడు. ఆయన వ్రాసిన "లఘు రామాయణ" ప్రకారం ఆయన కుందగ్రామంలో కెలల్లూర్ కుటుంబానికి చెందిన సభ్యుడని తెలిపారు. అతని భార్య పేరు ఆర్య అనీ మరియు, అతను ఇద్దరు కుమారులు రామ మరియు, దక్షిణామూర్తి అనీ పేర్కొన్నాడు.
 
ఈయన "వేదాంత" పై అధ్యయనం చేశాడు మరియు, రవి క్రింద ఖగోళశాస్త్రం పై కొన్ని అంశాలలో పరిశోధనలు చేశాడు. అయితే ప్రముఖ గణిత శాస్త్రవేత్త "పరమేశ్వరుడు" యొక్క కుమారుడు, ఖగోళశాస్త్రం, గణిత గణనలు, ప్రాథమిక సూత్రాలు ప్రవచించినవాడు అయిన "దామోదర" యొక్క అద్వర్యంలో పరిశోధనలు జరిగాయి. ప్రముఖ మలయాళ కవి "తుంచత్తు రామానుజన్ ఎజ్‌హుథచాన్" ఈయన యొక్క విద్యార్థి అని చెబుతారు. సోమయాజి అనే పేరు వేద సంప్రదాయం ప్రకారం నిర్వహింపబడుతున్న సోమయజ్ఞం నిర్వహించే "నంపురిటి"ని మారుపేరుతో పిలుస్తారు<ref>{{cite web|url=http://www.namboothiri.com/articles/yajnam.htm|title=Yaagam (Yajnam)|last=P. Vinod Bhattathiripad|coauthors=K.D. Nambudripad|date=3 May 2007|publisher=Namboothiri Websites Trust|accessdate=4 February 2010}}</ref>. నీలకంఠ సోమయాజి కూడా వైదిక సాంప్రదాయం ప్రకారం నిర్వహింపబడే సోమయజ్ఞాన్ని నిర్వహించారు. దీనిని నిర్బహింపబడుట వలన తర్వాతి కాలంలో సోమయాజి అయ్యారు.
 
==బహుముఖ ప్రజ్ఞాశాలి==
నీలకంఠ సోమయాజి యొక్క రచనలు భారతీయ తత్వశాస్త్రంలో మరియు, సంస్కృతి యొక్క అనేక శాఖలలో శక్తివంతమైనవి.ఆయన రచనలలో మీమాంస అధికారం, పింగళ యొక్క చంద్ర సూత్ర నుండి విస్తృతంగా వ్యాఖ్యానాలు, ధర్మ సూత్రాలు, భగవత మరియు, విష్ణుపురాణం ముఖ్యమైనవి.ఒక సమకాలీన తమిళ ఖగోళ శాస్త్రవేత్త అయిన "సుందరరాజ" తెలిపిన ప్రకారం భారతీయ తత్వశాస్త్రంలో ఆరు వ్యవస్థలు నిర్వహించే వ్యక్తి నీలకంఠ సోమయాజి అని తెలియుచున్నది..<ref name="text"/>
 
==ఖగోళ శాస్త్రం==
పంక్తి 61:
 
==పనులు==
కింది ఖగోళ మరియు, గణిత శాస్త్ర విషయాలలో నీలకంఠ సోమయాజి యొక్క రచనల గూర్చి ఒక సంక్షిప్త వర్ణన ఉంది <ref name="text"/><ref>{{cite journal|last=A.K. Bag|year=1980|title=Indian literature on mathematics during 1400 - 1800 AD|journal=Indian Journal of History of Science|volume=15|issue=1|pages=79–93|url=http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_1/20005af2_79.pdf|accessdate=30 January 2010|archive-url=https://web.archive.org/web/20120309124530/http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_1/20005af2_79.pdf|archive-date=9 మార్చి 2012|url-status=dead}}</ref>
 
# తరణ సంగ్రహ
# గోలసార : ప్రాథమిక ఖగోళ అంశాలను మరియు, విధానాలు వివరణ
# సిద్ధాంతదర్పణ : 32 శ్లోకాలలో ఖగోళ స్థిరాంకాల గూర్చి వ్రాయబడిన గ్రంథం.
# చంద్రఛాయ గణిత : 32 శ్లోకాలతో చంద్రుడు యొక్క నీడల కొలతకు సంబంధించిన పద్ధతులను వివరించే గ్రంథం.
పంక్తి 71:
# చంద్రఛాయాగణిత వ్యాఖ్య: తాను వ్రాసిన చంద్రఛాయాగణిత వ్యాఖ్యానం.
# సుందరాజ - ప్రశ్నోత్తర : తమిళనాడు లోని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త "సుందరరాజ"అడిగిన ప్రశ్నలకు ఆయన వ్రాసిన జవాబులు.
# గ్రహనది - గ్రంథం : పరిశీలనలుపరిశీలనల ద్వారా పాత ఖగోళ స్థిరాంకాలు సరిచేసిన ఆవశ్యకతా కారణ వివరణం.
# గ్రహపరీక్షాక్రమ : సాధారణ పరిశీలనలుపరిశీలనల ద్వారా ఖగోళ గణనలు వెరిఫై కోసం సూత్రాలు మరియు, పద్ధతులను వివరణ.
# జ్యోతిర్మీమాంస : ఖగోళ శాస్త్ర విశ్లేషణ
 
"https://te.wikipedia.org/wiki/నీలకంఠ_సోమయాజి" నుండి వెలికితీశారు