విశ్వం: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (11), మండలము → మండలం, typos fixed: లు కంటే → ల కంటే, , → , (11)
పంక్తి 1:
[[దస్త్రం:CMB Timeline300 no WMAP.jpg|thumb|350px|[[అంతరిక్షకాలం|అంతరిక్షకాల]] సృష్టి మరియు, వ్యాప్తి మరియు, దీనిలో గల పదార్థాలను చూపించు సమకాలీన నమూనా.]]
[[దస్త్రం:Hubble ultra deep field.jpg|thumb|right|250px|[[హబుల్ అత్యంతర్గత మైదానం]], 'కంటికి కనిపించే విశ్వం' చిత్రం, ఫోర్నాక్స్ రాశి ప్రాంతం. గేలక్సీలోని అతిచిన్న [[రెడ్ షిఫ్ట్]], ఇది రమారమి 13 బిలియన్ సంవత్సరాలపూర్వం ఉద్గారమైంది.]]
In sky మనకు కనిపించే కోటానుకోట్ల [[నక్షత్రాలు]], [[గ్రహాలు]], [[తోకచుక్కలు]] మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయమునే '''విశ్వము''' అంటాం. విశ్వం లోని ప్రతీ [[అణువు]] [[కణాల]]తోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. [[అంతరిక్షం]], [[కాలం]], అన్ని రూపాల [[పదార్థం]], [[బలం]], మరియు, [[గతి]], మరియు, [[భౌతిక నియమాలు]], [[స్థిరాంకం|స్థిరాంకాలు]] వీటిని నియంత్రిస్తూ వుంటాయి. విశ్వం అనే పదానికి 'జగత్తు', 'ప్రపంచం' మరియు, 'ప్రకృతి' అనే అర్థాలూ ఉన్నాయి.భూమి స్థిరంగా లేదు, పరిభ్రమిస్తూవుంది అని [[ఫోకాల్ట్ లోలకం]] ద్వారా చూపించే కళాకారుని నమూనా.
==విశ్వం లో గల పదార్థాలు==
;విశ్వంలో గల [[అణువు|అణువులు]] మరియు, [[కణము|కణాలు]] :
* [[ఎలక్ట్రాన్]], [[ప్రోటాన్]], [[న్యూట్రాన్]], [[కేంద్రకం]], [[ఫోటాన్]], [[న్యూట్రినో]], [[క్వార్కు]] మరియు, అనేకం.
;విశ్వంలో గల బలాలు :
* [[గురుత్వాకర్షణ శక్తి]], [[విద్యుదయస్కాంత శక్తి]], [[కేంద్రక శక్తి]], [[అనంత శక్తి]] మరియు, ఇతరములు.
;విశ్వంలో గల పదార్థాలు :
* [[అంతరిక్షం]], [[కాలం]], [[గేలక్సీ]]లు, [[పాలపుంత]]లు, [[నెబ్యూలా]]లు, [[కాలబిలము]]లు, [[క్వాజార్]]లు, [[పల్సార్]]లు [[సౌరమండలముసౌరమండలం]]లు మరియు, ఇతరములు.
పదార్థానికి [[మూలకణాలు]] అయిన [[పరమాణువు]]లు. వీటిని పట్టివుంచేవి విశ్వంలోని శక్తులు. విశ్వంలోని ప్రతీ అణువు ఏ చోటకి వెళ్ళినా దానిలోని శక్తులు ఒకే విధముగా ఉంటాయి.
==విశేషాలు ==
ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల [[నక్షత్రాలు]], [[గ్రహాలు]], [[తోకచుక్కలు]] మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయమునే '''విశ్వము''' అంటాం. విశ్వం లోని ప్రతీ [[అణువు]] [[కణాల]]తోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. విశ్వంలోని ప్రతీ అణువు ఏ చోటకి వెళ్ళినా దానిలోని శక్తులు ఒకే విధముగా ఉంటాయి. పదార్థానికి [[మూలకణాలు]] అయిన [[పరమాణువు]]లను ఛేదించుకొంటూ పోయి [[క్వార్క్]] ల వరకు వెళ్ళగలిగారు ఈనాడు శాస్త్రవేత్తలు. మరి వాటిని పట్టిఉంచే శక్తి ఏమిటి? ఈవిశ్వంలో ప్రతీ పదార్థం కొన్ని శక్తులకు లోబడి ఉంది. [[ఎలక్ట్రాన్]], [[ప్రోటాన్]], [[న్యూట్రాన్]] లతో [[విద్యుదయస్కాంత శక్తి]] మరియు, రెండు [[కేంద్రక శక్తులు]]గా విభజించటం జరిగింది (ఇది మనం వేసుకున్న లెక్కలు). ఇలా ప్రతీ కణానికి ఒక నిర్దిష్టమయిన శక్తి ఉంటుంది. న్యూక్లియస్ తరువాత [[అనంత శక్తి]] ఉంది. ఆసక్తిగురించి [[కాలబిలము]]లు లేదా [[బ్లాక్ హోల్]] ల ద్వారా తరువాత తెలుసుకొంటాం.[[గురుత్వాకర్షణ శక్తి]] నుండి అనంత శక్తికి పోవాలి అనుకొన్నపుడు ఇక్కడ [[కణాల]]ను పొరలు మాదిరిగా విభజించడం జరిగింది (ఇది ఒక అభిప్రాయం మాత్రమే). మనకు కనిపించే పదార్థం [[ఫోటాన్]] గురుత్వాకర్షణ శక్తితో కూడుకొన్న మొదటి పొరలో ఇమడ్చబడింది. [[ఎలక్ట్రాన్]], [[ప్రోటాన్]], [[న్యూట్రాన్]]లు విద్యదయస్కాంతశక్తి, రెండు న్యూక్లియస్ శక్తులతో కూడుకొన్న రెండవ పొరలో ఇమడ్చబడినవి. అలాగే [[క్వార్కు]]ని న్యూక్లియస్ శక్తి తరువాత మహాశక్తులుగా ఉంచబడినాయి. ఇలా విభజించిన కణాలు నిజానికి మరింత చిన్న కణాలతో నిర్మితమయి, మరింత ఎక్కువ శక్తులను పరిశీలించిన కొద్దీ మరిన్ని సూక్ష్మ కణాల నుండి ఈ శక్తులు లభిస్తాయి. ఇది ఒక [[ఉచ్చు(లూప్)|ఉచ్చు]] మాదిరిగా మొత్తం విశ్వం అంతటా ఏర్పాటు అయినది. ఒక్క న్యూక్లియస్ లో ఉన్న కణాలకు మాత్రమే మూలకణాలు ఉన్నాయి. ఈ మూలకణాలను విభజించుకుంటూపోతే కణాలకు మూలకణాలు, మూలకణాలకు మూలకణాలు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. వాటిని పట్టిఉంచే ఎన్నో శక్తులు కచ్చితంగా ఉండే ఉంటాయి.కాలబిలాలకు నిర్దిష్టమైన శక్తులు కూడా ఇవే.manam eppudu chudani inka pedda pedda grahalu unnayi
 
ప్రతీఅణువు దాని ద్రవ్యరాశిని బట్టి గురుత్వాకర్షణశక్తికి గురవుతుంది, ఈ శక్తి అన్ని శక్తులకంటే దుర్బలం. అందుకే కాంతి తరంగాలు(ఫొటాన్ అనేది ఒక కణం మాత్రమే) పై పొరనుండి వేగంగా ప్రయనించ కలుగుతుంది. ఫొటాన్ కణం పై దుర్బలమైన కొంత శక్తి ఉంచబడుతుంది. ఎలక్ట్రాన్ నిర్దిష్టమైన కణాలతొ తయారువుతుంది . ఈ కణాలు న్యూక్లియస్ నుండి ఉత్పత్తి కాబడవచ్చు (ఇక్కడ ఎలక్త్రాన్ ను చూడకలిగిన వారంటూ ఎవ్వరూ లేరు.ఎలక్ట్రాన్ లోని కణాలను ఏమాత్రం చూడలేము). క్రింది పొరలో ఎలక్ట్రాన్ కు సంబంధించిన కణాలు ఈవిశ్వమంతా వ్యాపించివున్నాయి. ఎలక్ట్రాన్ కు సంబంధించిన కణాలు న్యూక్లియస్ (ప్రొటాన్, న్యూట్రాన్ ల సంఖ్యను బట్టి) లోని శక్తిని బట్టి ఒకటిగా చేరి ఒక ఎలక్ట్రాన్ గా నిర్దిష్టమైన కక్ష్యలో ఏర్పడుతుంది. ఒకసారి ఏర్పడిన ఎలక్ట్రాన్ న్యూక్లియస్ విచ్ఛిన్నం అయ్యేంతవరకు జీవించే ఉంటుంది. ఇలా ప్రతీ ఒక్కటి కొన్ని శక్తులతో కూడుకొన్న కణాలతో ఏర్పాటు అయినది. ఇప్పుడు ఉన్న గొప్పసమీకరణాలను వదిలి ఇంత తేలికగా వివరించడానికి కారణం [[సాపేక్షసిద్ధాంతము]], [[క్వాంటం సిద్ధాంతము]], [[స్థిరస్థితి సిద్ధాంతము]], [[తీగ సిద్ధాంతము]], [[మహావిస్ఫోటం|మహావిస్ఫోట సిద్ధాంతము]] ల ప్రభావమే.
ఇది అతిముఖ్యమైన సమీకరణం: "[[ద్రవ్యరాశి]] శక్తి గాను, [[శక్తి]] ద్రవ్యరాశి గాను మారుతుంది" అని సాపేక్షసిద్ధాంతము వివరించింది. ఇలా మారటం వల్ల ఈ మొత్తం విశ్వం విస్తరించడానికి తోడ్పడుతుంది . అణువులు, కణాల పొరలు మరియు, కణతరంగాల ద్వారా విశ్వం విస్తరిస్తూఉంటుంది. పదార్దం నుండి ప్రతీకణములోనికి ఉచ్చు మాదిరిగా ఛేదించుకుంటూ పోతే విశ్వం ఆవల ఉన్న మహాశక్తి మనకు బోధపడుతుంది. విశ్వం ఆవతల ఉన్న శక్తి వల్ల విస్తరిస్తూఉంటుంది. మనం జీవిస్తూ ఉండటం వల్ల కూడా విశ్వం విస్తరించవచ్చు. కాలబిలాలు ఏర్పడటం వల్ల విశ్వం ఎంతోకొంత కుదించుకు పోవటానికి ఆస్కారంఉంది. కాలబిలాల గురించి ఇప్పుడు ఉన్న సమీకరణాలకు కొంచెం భిన్నంగా వివరిస్తే విశ్వం గురించి పూర్తిగా అర్ధం అవుతుంది.<br />
[[గురుత్వాకర్షణ శక్తి]] అన్ని శక్తులకంటే బాగాదుర్బలం. అలాంటి శక్తిని తీసుకొని విశ్వం లోని కొన్ని పదార్థాలు అనంత గురుత్వాకర్షణ శక్తిగా మరలుతాయి.
 
[[చంద్రశేఖర్ పరిమితి]] ప్రకారం, సూర్యుడికి ఒకటిన్నర రెట్లురెట్ల కంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన శీతల నక్షత్రం తన సొంత గురుత్వాకర్షణ శక్తికి తట్టుకోలేదు. ఉదాహరణకు గురుత్వాకర్షణ శక్తికి లోబడక అవి విచ్ఛిన్నం అయినాయి అనుకొందాం . అప్పుడు గురుత్వాకర్షణ శక్తి, [[విద్యుదయస్కాంతశక్తి]]లు ఒకటిగా చేరి ఎలక్ట్రాన్ లను కలుపుకొంటూ న్యూక్లియస్ ను విచ్ఛిన్నం చేస్తాయి. అణువులోని పరమాణువులు, పరమాణువులోని మూలకణాలు ఒకదానిని ఒకటి విచ్ఛిన్నం చేసుకుంటూ మనకు తెలియని,మూలకణా లను పట్టిఉంచే మహాశక్తి వరకు విచ్ఛిన్నమై ఒక అనంత శక్తి ఏర్పడుతుంది.ఇదే కాలబిలాలకు దారితీస్తుంది.
 
గమనిక: మూలకణాల నుండి కణాలు, కణాల నుండి పదార్థం తయారైనప్పుడు పదార్థం నుండి మూలకణాల వరకు విచ్ఛిన్నం అవడం అదేమంత గొప్ప విషయం కాదు.
"https://te.wikipedia.org/wiki/విశ్వం" నుండి వెలికితీశారు