"మొరదాబాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (12), typos fixed: , → , (12)
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (12), typos fixed: , → , (12))
 
2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,761,620.
 
2011 గణాంకాలను అనుసరించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా మొరాదాబాద్ జిల్లా అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది. మొదటి స్థానంలో [[అలహాబాద్]] జిల్లా ఉంది. .<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> జిల్లా 28°21´ నుండి 28°16´ డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు, 78°4´ నుండి 79°డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. నగరంలో తయారు చేయబడుతున్న ఇత్తడి కళాఖండాలను [[అమెరికా]] మరియు, [[యూరప్]] దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. అందువలన మొరాదాబాద్ ఇత్తడి నగరం మరియు, పీతళ్ నగరి అనఇలువబడుతుంది. జిల్లాలో వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఐకమత్యంగా నివసిస్తున్నారు.
 
==భౌగోళికం==
మొరాదాబాద్ జిల్లా గంగానదికి తూర్పు తీరంలో [[రాంపూర్]] జిల్లాకు పశ్చిమం ఉంది. జిల్లావైశాల్యం 2285 చ.కి.మీ. ఇది గంగా మైదానంలో ఉంది. రామగంగా మరియు, సాత్ నదులు జిల్లాను మూడు భాగాలుగా విభజించాయి. తూర్పు భూభాగం పర్వతాలతో పశ్చిమ భూభాగం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ హిమాలయాల నుండి ప్రవహిస్తున్న పలు జలప్రవాహాలు ఉన్నాయి. మద్య భూభాగం రామగంగా మరియు, సాత్ నదీలోయల వరకు విస్తరించి ఉంది. పశ్చిమ భూభాగం కొన్ని కి.మీ పొడవున గంగానది వైపు ఏటవాలుగా దిగువకు సాగుపోతుంది.
 
== ప్రముఖులు ==
 
==విభాగాలు==
జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : మురాదాబాద్ ఉపవిభాగం మరియు, సంభల్ ఉపవిభాగం
* జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి :
* మొరాదాబాద్ ఉపవిభాగంలో 3 తాలూకాలు ఉన్నాయి : బిలరి తాలూకా, కాంత్ తాలూకా మరియు, ఠకుర్ద్వారా తాలూకా.<ref>The National Panchayat Directory lists Moradabad Tehsil instead of Kanth Teshil. {{Cite web|title=Reports of National Panchayat Directory: Blocks of Moradabad, Uttar Pradesh|publisher=Ministry of Panchayati Raj, Government of India|url=http://
panchayatdirectory.gov.in/adminreps/viewAdminLocations.asp?selstate=171&parenttype=D&ptype=B}}</ref>
* సంభల్ ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి: సంభల్ మరియు, చందౌసి తాలూకా<ref>The National Panchayat Directory lists Baniyakhera instead of Chandausi Tehsil. {{Cite web|title=Reports of National Panchayat Directory: Blocks of Moradabad, Uttar Pradesh|publisher=Ministry of Panchayati Raj, Government of India|url=http://panchayatdirectory.gov.in/adminreps/viewAdminLocations.asp?selstate=171&parenttype=D&ptype=B|website=|access-date=2014-12-16|archive-url=https://web.archive.org/web/20140907121754/http://panchayatdirectory.gov.in/adminreps/viewAdminLocations.asp?selstate=171&parenttype=D&ptype=B|archive-date=2014-09-07|url-status=dead}}</ref>
* జిల్లాలో 5 మండలాలు ఉన్నాయి : కుందకరి, చాజ్లెట్, భగత్పూర్, దిలరి మరియు, ముందపాండే.
* జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు : కంథ్ ( మోరాడాబాద్ ), ఠకుర్ద్వారా, మోరాదాబాద్ రూరల్, మోరాడాబాద్ నగర్, కుందర్కి, బిలరి, చందౌసి
* మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గం : 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : కాంత్, ఠాకూర్‌ద్వారా, మొరాదాబాద్ గ్రామీణ, మొరాదాబాద్ నగరప్రాంతం.
<ref>{{Cite web|url=http://eci.nic.in/eci_main/CurrentElections/CONSOLIDATED_ORDER%20_ECI%20.pdf|title=Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008|publisher=The Election Commission of India|pages=461–462}}</ref>
* సంభల్ తాలూకాలో 3 మండలాలు ఉన్నాయి : బహ్జోయీ మరియు, పంవస మరియు, అస్మొలి.
 
==పట్టణాలు==
మొరాదాబాద్ నగరపాలితం చేయబడింది.
* జిల్లాలో 4 పురపాలితాలు ఉన్నాయి :- బహ్జోల్, బిలరి, చందౌసి మరియు, ఠాకూర్‌ద్వారా.
* జిల్లాలో 6 పురపాలితాలు ఉన్నాయి.<ref>{{Cite web|title=Reports of National Panchayat Directory: Report on Urban Local Bodies: Uttar Pradesh: Moradabad|publisher=Ministry of Panchayati Raj, Government of India|url=http://panchayatdirectory.gov.in/adminreps/RptULBList.asp|website=|access-date=2014-12-16|archive-url=https://web.archive.org/web/20130513185341/http://panchayatdirectory.gov.in/adminreps/RptULBList.asp|archive-date=2013-05-13|url-status=dead}}</ref>
* భోజ్ ధర్మపూర్
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2873782" నుండి వెలికితీశారు