పురుషుడు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: కి → కి , → , , → , (4)
పంక్తి 1:
[[File:David von Michelangelo.jpg|thumb|200px|''[[మైఖేల్ ఆంజెలో]]' చే పాశ్చాత్య శైలిలో చెక్కబడిన డేవిడ్ విగ్రహము, పురుషుమి ప్రతిరూపముగా భాసిల్లుతున్నది.]]
 
'''పురుషుడు''' ([[ఆంగ్లం]]: '''Man''') (బహువచనం '''పురుషులు''') ఒక మగ [[మనిషి]]. భార్యాభర్తలలో పురుషుణ్ణి [[భర్త]] అంటారు. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. మగ పిల్లల్ని బాలుడు మరియు, బాలురు అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఉదాహరణకు పురుషుల హక్కులు మొదలైన వాటిలో అన్ని వయసుల వారికి ఈ పదం వర్తిస్తుంది. కుటుంబ వ్యవస్థలో పురుషుని ఇంటి పేరుతోనే పిల్లల [[పేరు]] నమోదు చేస్తారు. పూర్వపు రాజరిక వ్యవస్థలో [[రాజు]] యొక్క పెద్ద కొడుకు మాత్రమే అతని తర్వాత సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హుడు.
 
== భాషా విశేషాలు ==
పంక్తి 8:
== జననేంద్రియ వ్యవస్థ ==
[[దస్త్రం:Male_pelvic_structures.svg|thumb|left|200px|మనుషులలో [[పురుష జననేంద్రియ వ్యవస్థ]].]]
పురుషులలో [[జననేంద్రియాలు]] ప్రత్యుత్పత్తి అవయవాలు. ఇవి [[శిశ్నం]], [[వృషణాలు]], [[శుక్ర వాహికలు]] మరియు, [[పౌరుష గ్రంధి]]. వీని ముఖ్యమైన పని [[వీర్యం|వీర్యాన్ని]] ఉత్పత్తిచేసి, వాటిలోని [[వీర్యకణాలు|వీర్యకణాలను]] [[సంభోగం]] సమయంలో, [[స్త్రీ]] జననేంద్రియాలతో ప్రవేశపెట్టడం. ఇవి తర్వాత గర్భాశయంలో [[అండం]]తో ఫలదీకరణం చెంది [[గర్భం]] వస్తుంది.
[[దస్త్రం:NHGRI human male karyotype.png|thumbnail|right|[[Karyogram]] of human male using [[Giemsa]] staining. Human males possess an [[Sex determination and differentiation (human)|XY combination]].]]
మానవ పురుషుని [[కారియోటైపు]]లో 21 జతల ఆటోసోములు మరియు, ఒక జత సెక్స్ క్రోమోసోములు ఉంటాయి. పురుషులలో ఒక X మరియొక Y క్రోమోసోములు ఉంటాయి. దీనిని 46,XY గా తెలుపుతారు.
 
పురుషులకు స్త్రీలలో వలె వ్యాధులన్నీ వస్తాయి. అయితే కొన్నింటి వలన పురుషుల జీవితకాలం స్తీలకన్నా కొంచెం తక్కువ.
 
== సెక్స్ హార్మోన్లు ==
క్షీరదాలలో [[టెస్టోస్టీరాన్]] హార్మోను పిండం మీద ప్రభావితం చేసి అది వృషణాలుగా అభివృద్ధి చెందేటట్లు చేస్తాయి. ఉల్ఫియన్ నాళాన్ని శిశ్నంగా మారుస్తుంది. ఏంటీ ముల్లేరియన్ హార్మోన్ ముల్లేరియన్ నాళం అభివృద్ధిని నిరోధిస్తుంది.
 
పురుషులలో [[పీయూష గ్రంధి]] నుండి విడుదలయ్యే [[గొనడోట్రోఫిన్స్]] మరియు, టెస్టోస్టీరాన్ వీర్యకణాల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది.
 
==పురుషవాదం==
{{main|పురుషవాదం}}
[[పురుషవాదం]] (ఆంగ్లం: Masculism లేదా masculinism) అనునది పురుషుల [[హక్కు]]ల/అవసరాల కిఅవసరాలకి అనుగుణంగా ఉండే వాదం. ఈ వాదానికి నిబద్ధులై ఉండటం, ఇటువంటి అభిప్రాయాలని, విలువలని, వైఖరులని వగైరా ప్రచారం చెయ్యటం, లేదా స్త్రీని మినహాయించి పురుషాధిక్యత చుట్టూ కేంద్రీకరించబడి ఉన్న విధానం పురుషవాదం క్రిందకు వస్తాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పురుషుడు" నుండి వెలికితీశారు