"గంజాం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (11), typos fixed: , → , (8)
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (11), typos fixed: , → , (8))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| website = {{URL|www.ganjam.nic.in}}
| footnotes = }}
[[ఒడిషా]] రాష్ట్ర 30 జిల్లాలలో [[గంజం]] జిల్లా (ఒడిషా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. [[బంగాళాఖాతం]] సముద్రతీరంలో ఉన్న " గోపాల్‌పూర్-ఆన్- సీ " సముద్రతీరం మరియు, ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ మరియు, బంగారు మరియు, వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది.
చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్‌పూర్, బెర్హంపూర్ మరియు, భంజనగర్. [[1908]]లో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజం, [[తంజావూరు]] మరియు, సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. [[2011]] గణాంకాలను అనుసరించి గంజం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==చరిత్ర==
[[1950]]కి ముందు అవిభాజిత చారిత్రక గంజం జిల్లాలో ప్రస్తుత గజపతి జిల్లా మరియు, [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[శ్రీకాకుళం]] జిల్లాలో కొంతభాగం ఉండేది. [[1950]]లో గంజం జిల్లా నుండి శ్రీకాకుళం మరియు, టెక్కలి ప్రాంతాలు మరుయు [[విశాఖపట్టణం]] జిల్లాలోని పాలకొండ ప్రాంతాలను కలిపి శ్రీకాకుళం జిల్లా రూపొందించబడింది. [[1992]]లో పరలకేముండి, కాశీనగర్ మరియు, రాంగిరి ఉదయగిరి ప్రాంతాలు గంజాం నుండి వేరుచేసి [[గజపతి]] జిల్లా రూపొందించబడింది. ఆరంభంలో గంజం పట్టణం జిల్లా కేంద్రగా ఉండేది. తరువాత జిల్లా కేంద్రం చత్రపూర్‌కు మార్చబడింది. ఈ జిల్లా " రెడ్‌కార్పెట్ "లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==భౌగోళికం==
===ప్రముఖులు===
* ఉపేంద్ర భంజ:- కవిసామ్రాట్ ఉపేంద్ర భంజగా ప్రసిద్ధికెక్కాడు.
* శషి భూషన్ రాథ్:- సూరదాలో జన్మించిన శషి భూషన్ రాథ్ సాంఘిక సంస్కర్తగా పేరుపొందాడు. గతంలో బెర్హంపూర్ ముంసిపాలిటీకి మరియు, మద్రాసు అసెంబ్లీ కౌన్సిల్ ఈ చైర్మన్‌గా ఎన్నిక చేయబడ్డాడు. ఒరియా భాషాలో ప్రచురితమౌతున్న " ఆషా " అనే పత్రికను స్థాపించి సంపాదకత్వ బాధ్యత వహించాడు.
* బిజు పాట్నాయక్.
* ఆనెపు పరసురాం పాత్రొ : ఇండియన్ జస్టిస్ పార్టీకి నాయకత్వం వహించాడు. పనగల్ రాజా పాలనలో విద్యామంత్రిగా పనిచేసాడు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కులాల ఆధారిత రిజర్వేషన్లు
అమలు చేసాడు.
* వి.వి గిరి:- గత దేశాధ్యక్షుడు.
* బిస్వనాథ్ దాస్ :- గత ఒడిషా ప్రొవింస్ ప్రధానమంత్రి (1837-39), [[ఉత్తర ప్రదేశ్]] గవర్నర్ (1962-1967) మరియు, [[ఒడిషా]] ముఖ్యమంత్రి (1971-1972) గా పదవీ బాధ్యత వహించాడు.
* సిద్ధాంత మహాపాత్ర :- చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు.
=== పర్యాటక ప్రదేశాలు ===
* మాతా ఫులకాశిని ఆలయం, నియర్ బదగడ
* మహూరి కలుయా సమీపంలో బెర్హంపూర్
* శనిదేబ ఆలయం, మథుర, షెరగడ మరియు, బదగడ రోడ్డు మధ్య.
 
== [[2001]] లో గణాంకాలు ==
===అసెంబ్లీ నియోజకవర్గాలు===
జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.<ref>[http://eci.nic.in/delim/Final_Publications/Orissa/orissa.pdf Assembly Constituencies and their EXtent]</ref><ref>[http://eci.nic.in/delim/paper1to7/Orissa.xls Seats of Odisha]</ref>
<ref>{{cite web |url=http://ws.ori.nic.in/ola/mlaprofile/listofmem1.asp |title=List of Member in Fourteenth Assembly |first= |last= |work=ws.ori.nic.in |quote=MEMBER NAME |accessdate=19 February 2013 |archive-url=https://web.archive.org/web/20070502003512/http://ws.ori.nic.in/ola/mlaprofile/listofmem1.asp |archive-date=2 మే 2007 |url-status=dead }}</ref>
 
{| class="wikitable sortable"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2873789" నుండి వెలికితీశారు