ఆది పరాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (32), typos fixed: చినది. → చింది. (5), బ్రహ్మన → బ్రాహ్మణ, → , , → , (26)
పంక్తి 10:
| Script = <!--Enter the name of the deity in the local script used -->
| Affiliation = [[దేవీ మాత]], [[పరబ్రహ్మ]], విశ్వ మాత
| Abode = మేరు పర్వతం, కైలాస పర్వతం మరియు, వైకుంఠం
| Mantra = ఐం హ్రీం క్లీం
| Weapon = సకల ఆయుధములు
పంక్తి 16:
}}
[[File:God marriage AS.jpg|right|thumb|250px|సాక్షాత్ పరమశివుని స్త్రీ రూపమే శక్తి]]
'''[[ఆది పరాశక్తి]]'''<ref>Chandi Charitra | Salrbloh Granth - Sikhism</ref><ref>Devi Bhagavati - ‘Nirguna’ and ‘Virupa’ Shakti | http://www.kamakoti.org/kamakoti/details/devibhagvatpurana5.html</ref> హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన [[దేవత]]. పరబ్రహ్మ స్వరూపం. [[శక్తి ఆరాధన|శాక్తేయం]]లో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. [[దేవి భాగవత పురాణము]]లో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు మరియు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది.
 
[[శక్తి ఆరాధన|శాక్తేయం]] ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి<ref>Srimad Devi Bhagwatam, Devi Gita, Brahmand Purana, Sunder Lehri</ref>. ఈ శక్తి యొక్క సార్వత్రిక [[ఆత్మ]] ([[పురుషుడు]]) మరియు, [[ప్రకృతి]] శక్తికి జన్మించిన [[అంశములు]]. [[దుర్గ|దుర్గా దేవి]] ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి [[దేవత]] అయిన [[దుర్గా దేవి]]. దుర్గా దేవి [[సాత్విక(సాత్విక్)|సాత్విక]], రాజసిక మరియు, తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము<ref>{{cite web|title=Primary Deity - Parashakthi Karumari Amman - Divine Eternal Mother (Heart of Divine Love)|url=https://www.parashakthitemple.org/parashakthi.aspx|website=https://www.parashakthitemple.org/|publisher=Parashakti Temple|accessdate=6 December 2014|archive-url=https://web.archive.org/web/20141027133317/https://www.parashakthitemple.org/parashakthi.aspx|archive-date=27 అక్టోబర్ 2014|url-status=dead}}</ref>. అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక '''దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము'''. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర [[దేవతలు|దేవతల]]<nowiki/>కి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే [[సంపూర్ణం]]. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను [[స్త్రీ]] రూపంలో జన్మనెత్తినది<ref>{{cite web|last1=Vishwa|first1=Amara|title=Creation part 8 – Shiva Loka (Kailasa)|url=http://www.vishwaamara.com/higher-realities/creation-part-8-shiva-loka-kailasa/|website=vishwaamara.com|publisher=VishwaAmara|accessdate=15 December 2014}}</ref>.
 
[[హిందూ మతం]]లో '''ఆది పరాశక్తి''' అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక [[శక్తి]]<nowiki/>కి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది.
 
సృష్టికే కాక, సకల మార్పులకీ కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే [[విముక్తి కోసం|విముక్తి]]. మానసిక మరియు, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన [[కుండలిని శక్తి]]కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా, [[స్వతంత్రం]]<nowiki/>గా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం.
 
[[శక్తి ఆరాధన]] లోనూ [[శైవము]] లోనూ [[ఆది పరాశక్తి]] సర్వశక్తిమంతురాలిగా పూజించబడుతోంది. సాక్షాత్ [[శివుడు|పరమశివుడి]] స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే [[మహాదేవి]]<nowiki/>గా, [[పార్వతి|పార్వతీ దేవి]]గా గుర్తింపబడుతోంది.gy
 
==వ్యుత్పత్తి==
పంక్తి 31:
ఆయుధం:- అన్ని ఆయుధాలు.
దేవేరి: - [[శివుడు|శివ]]]]
ఆది పరాశక్తి అనగా నిత్య మరియు, అపరిమిత శక్తి. ఇది ఈ సృష్టిని మించిన శక్తి. యావత్ సృష్టి యొక్క [[జననం|పుట్టుక]]<nowiki/>కి మరియు, వినాశనానికి కారకమైన క్రియాత్మక అదృశ్య శక్తి.
==శ్వేతాశ్వతరోపనిషత్తు లో వర్ణన==
శ్వేతాశ్వతరోపనిషత్తు - చతుర్థాధ్యాయం - మొదటి పద్యం ఆమె గూర్చి ఈ క్రింది విధంగా వర్ణించబడింది.
పంక్తి 44:
==ప్రాముఖ్యత==
[[దస్త్రం:The Hindu Goddess Parvati LACMA M.72.1.14 (1 of 2).jpg|right|thumb|100px|నిర్గుణ శక్తి యొక్క సగుణ స్వరూపం పార్వతీ దేవి]]
పార్వతీ దేవిగా అవతరించే ముందు ఆది పరాశక్తి [[హిమాలయాలు|హిమాలయ]] పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించినదిప్రసాదించింది. [[వేదములు|వేదము]]<nowiki/>లలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యంతాలు లేవని వివరించినదివివరించింది. [[విశ్వం]]<nowiki/>లో తానే అఖండ సత్యమని తెలిపినది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తనే పరబ్రహ్మ స్వరూపము అని [[రహస్యము]] తెలిపినది. [[జయం]], [[విజయం]] తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపినది. [[బ్రహ్మ]] తన స్పష్టమైన రూపాంతరమేనని, [[విష్ణువు]] తన అస్పష్టమైన రూపాంతరమని, [[శివుడు]] తన అతిశయ రూపాంతరమని తెలిపినది. ఎవరూ కని, విని, ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది. సత్యలోకాన్ని తన నుదుట, విశ్వాన్ని తన కురులలో, సూర్యచంద్రులను తన [[కళ్ళు]]<nowiki/>గా, నాలుగు దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన పలుకులుగా, [[మృత్యువు]], [[అనురాగం]] మరియు, భావోద్రేకాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపినది<ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/dg/ |title=The Devi Gita index |publisher=Sacred-texts.com |date= |accessdate=2012-08-05}}</ref>.
 
==పుట్టుక==
[[సప్తమాతృకలు]] అయిన బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి మరియు, చాముండిలు [[బ్రహ్మ]], [[విష్ణువు]], [[శివుడు]], [[ఇంద్రుడు]], [[స్కందుడు]], [[వరాహుడు]] మరియు, [[నరసింహావతారము|నరసింహు]] ల సహధర్మచారిణులు మరియు, శక్తిస్వరూపాలు. అసురులతో శక్తి చేసిన యుద్ధానికి సప్తమాతృకలు సహాయసహకారాలనందించారు.
 
[[దక్షిణ భారతదేశము|దక్షిణ భారత]] రాష్ట్రాలైన [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]], [[కర్ణాటక]], [[తమిళ నాడు]] మరియు, [[కేరళ]] లలో ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మగా, పెద్దమ్మ తల్లిగా పూజలందుకొంటోంది. ఆది పరాశక్తి యొక్క వివిధ అవతారాలకి దక్షిణ భారతదేశంలో పలు ప్రదేశాలలో పలు ఆలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుందని, ఊరి బాగోగులని చూసుకొంటుందని, దుష్ట శిక్షణ చేస్తుందని మరియు, రోగాలని నయం చేస్తుందని నమ్ముతారు. సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలని అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు. [[గంగమ్మ తల్లి]], [[కామాక్షమ్మ]], [[కనకదుర్గ]], [[లక్ష్మి|లక్ష్మీ దేవి]], [[మీనాక్షి]], మారియమ్మ, ఎల్లమ్మ, [[పోలేరమ్మ]], పేరంటాళ్ళమ్మ వంటివన్నీ ఆది పరాశక్తి యొక్క రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలు.
 
==పురాణాలు==
[[శక్తి ఆరాధన]] మినహాయించి "ఆది శక్తి" ఎక్కడా ఆ పేరుతో సంబోధించబడలేదు. కానీ, పరోక్షంగా అన్ని పురాణాలు శక్తినే మహోన్నతంగా ఆరాధిస్తాయి.
===వైష్ణవ పురాణాలలో ఆది శక్తి===
వైష్ణవులు ప్రత్యేకంగా శక్తిని ఆరాధించకపోయిననూ మాయని, యోగమాయని నమ్ముతారు. [[రాధ]]ని మూల ప్రకృతిగా ఆరాధిస్తారు<ref>Vishnu Purana | merki.lv/vedas/Vishnu%20Purana%2000%20(eng).pdf</ref> . [[మహాలక్ష్మి]] [[రాధ]] యొక్క వైశాల్య రూపమని భావించటం వలన [[విష్ణుపురాణం]] మరియు, [[భాగవత పురాణం]] లలో కూడా ఎక్కడా ఆది శక్తి ప్రస్తావనలు లేవు.
====బ్రహ్మ పురాణం====
[[బ్రహ్మ పురాణం]] మాత్రం వీటికి విరుద్ధంగా ఆది పరాశక్తి అనే బీజము తనని తాను పురుషుడు మరియు, ప్రకృతిగా విభజించుకొన్నదని తెలుపుతుంది. ఆది బీజం [[కృష్ణుడు]]కి మరియు, [[కాళి]]కి జన్మనిచ్చినదిజన్మనిచ్చింది. తర్వాత కాళి లలితా [[త్రిపుర సుందరి]]<nowiki/>గా అవతరించి, రెండు బుడగలని సృష్టించినదిసృష్టించింది. మొదటి బుడగ నుండి విష్ణువు అవతరించి బ్రహ్మకి, [[గౌరి]]కీ జన్మనివ్వగా, గౌరి సతిగా, [[పార్వతి]]<nowiki/>గా రూపాంతరం చెందినది. రెండవ బుడగ నుండి [[శివుడు]] మరియు, [[రాధ]] అవతరించారు. రాధ తర్వాత [[లక్ష్మి]]గా, [[సరస్వతి]]గా మరియు, [[గంగ]]గా అవతరించినది<ref>Brahmanda Purana translated into English in PDF | hindudharmaforums.com › Sanatana Dharma › Scriptures › Puranas</ref>.
<gallery>
File:Sri Mariamman Temple Singapore 2 amk.jpg|ఆది బీజపు పురుష భాగం కృష్ణుడు
పంక్తి 64:
File:Lord_Shiva_Poster.jpg| త్రిపుర సుందరి శివుణ్ణి సృష్టించినది
File:Indischer_Maler_um_1650_(I)_001.jpg| త్రిపుర సుందరి రాధని సృష్టించినది
File:Brahma_1820.jpg| విష్ణువు బ్రహ్మనిబ్రాహ్మణి సృష్టించాడు
</gallery>
 
===శైవ పురాణాలలో ఆది శక్తి===
[[File:Lingaico.png|right|thumb| శివ-పార్వతుల సంగమ సూచిక, [[లింగ యోని|యోని]]లో ప్రతిష్ఠించబడిన [[లింగం]]]]
శివ పురాణంలో శివుని ఎడమ సగభాగం నుండి ఆది పరాశక్తి పరమ ప్రకృతిగా అవతరించినట్లు ఉంది. [[లింగ పురాణం]]లో ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమైన [[పార్వతి]] యోనిగా, [[శివుడు]] లింగంగా అవతరించి వీరి సంగమమే జీవోద్భావన గావించినట్లు తెలుపుతుంది. [[స్కంద పురాణం]] మరియు, [[మార్కండేయ పురాణం]] [[దుర్గ]] లేదా [[చండి]] సకల జగత్తుకీ ఆది దేవత అనీ, ఈ రూపాంతరమే ఆది శక్తి యొక్క [[భౌతిక శాస్త్రము|భౌతిక]] రూపమనీ తెలుపుతున్నవి<ref>Shiva Mahapurana | Gitapress Gorakhpur</ref>.
 
===సృష్టి లో పాత్ర===
[[File:Brahma, Vishnu and Shiva seated on lotuses with their consorts, ca1770.jpg|right|thumb|350px|ఆది పరాశక్తి యొక్క రూపాంతరలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులతో బ్రహ్మ, విష్ణ్జు, మహేశ్వరులు]]
శ్రీమద్ దేవీ భాగవత పురాణంలో [[త్రిమూర్తులు|త్రిమూర్తుల]]కు దేవి యొక్క ఆజ్ఞలు మరియు, సూచనలు ఇవ్వబడ్డాయి.
 
* శక్తి, తన గురించి - "నేను ఆది పరాశక్తిని. భువనేశ్వరిని. సకల చరాచర సృష్టి నా స్వంతం. అఖండ సత్యాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచలన శక్తిని. నా యొక్క [[శక్తి]]<nowiki/>తో ఈ సృష్టిని మీ ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు ముగ్గురు కాగా, దాని స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం. సర్వానికి అతీతం. అన్ని దైవ శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన, అపరిమిత శక్తిని."
పంక్తి 95:
 
==ఆధునిక విఙ్ఞాన శాస్త్రంలో శక్తి==
ఆధునిక వైఙ్ఞానికావిష్కరణలలో శక్తి యొక్క భావము, పురాణాలలోనిదే. శక్తి దేని పైనా ఆధారపడకున్ననూ, ఈ అనంత విశ్వం సర్వం శక్తి పైనే ఆధారపడి ఉంది. ఈ విశ్వం వినాశనమైపోయిననూ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా, శూన్య శక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది. వినాశనానికి తర్వాత, పునఃసృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని [[పవిత్ర]] శక్తి (Sacred Energy, Zero Energy) లేదా మహోన్నత మేధస్సు (Supreme Intelligence) అని అంటారు. దేవీ భాగవత పురాణం మరియు, చతుర్వేదాలు కాళినిని కాలంతో బాటు ముందుకు తీసుకువెళ్ళి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తాయి. లలితా దేవి అండపిండబ్రహ్మాండాన్ని సృష్టించటం, అది విస్ఫోటం చెందుట, తర్వాతి కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విఙ్ఞాన శాస్త్రంలో [[మహా విస్ఫోటం]]కి పోలికలు ఉన్నాయి. అంటే, ఆది శక్తియే శూన్య శక్తి, పవిత్ర శక్తి, మహోన్నత మేధస్సు అని అర్థం.<ref>Calculation of the Energy in the Universe| http://www.curtismenning.com/ZeroEnergyCalc.htm retrieved 2-05-2014</ref><ref>{{cite book
| url = http://www.pustakmahal.com/books/book.php/creator-universe-ma-shakti-prof-shrikant-prasoon/isbn-9788122311006/zb,,44e,a,1d,USD,32,a/index.html
| title = The Creator Of Universe Ma Shakti
పంక్తి 106:
}}</ref>
 
==ఆది పరాశక్తి మరియు, కుండలిని శక్తి==
[[File:7 main chackra.svg|right|thumb|150px|కుండలిని శక్తిని జాగృతం చేసే కుండలిని యోగ]]
సకల జీవాలలోనూ దైవము అచేతన రూపంలోనూ, చేతన రూపంలోనూ ఉంది. దైవం యొక్క అచేతనాంశం [[పరమాత్మ]] కాగా, చేతనాంశం ఆది పరాశక్తి. మనుష్యులలోని ఈ చేతన శక్తినే కుండలినీ శక్తి అని అంటారు. జీవకోటి యొక్క సకల కార్యకలాపాలకు ఈ కుండలినీ శక్తియే ప్రాథమిక మూలం. మన నిత్యకృత్యాలలో ఈ శక్తి నిగూఢంగా ఉంది. ధ్యానం ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేయటం వలన అదృష్టం వరించటమే కాక, భావోద్రేకాల నియంత్రణపై [[పట్టు]] కూడా సాధించవచ్చును.
పంక్తి 120:
సుతుడు ఇలా సమాధానం ఇచ్చాడు.
 
{{Quote|'''ఈ ప్రశ్నలకి సమాధానం ఎవ్వరూ ఇవ్వలేరు. బ్రహ్మ, నారద మహర్షుల వంటి గొప్ప వారినే ఈ ప్రశ్నలు అయోమయానికి గురి చేస్తాయి. శ్రీ మహావిష్ణువే సకల శక్తులు కలిగినవాడు, సర్వాంతర్యామి అని కొందరు భావించి అతనిని పూజిస్తారు. మరి కొందరు అర్థ నారీశ్వరుడే గొప్పవాడు అని అంటారు. వేదాలలో సూర్యుడే పరమాత్మ కావటం వలన సూర్యుడిని ఆరాధించటమే ఉత్తమం అని తెలుపబడినది. కొందరు బ్రాహ్మణులు అవగాహన, హేతువు మరియు, వేద మంత్రాలను వీటికి ఆధారాలుగా చూపితే మరికొందరు పోలిక, పరిస్థితులు, సత్యశోధన, సూత్రాలు మరియు, సాక్ష్యాలని ఆధారంగా చూపారు. కానీ పరమాత్మ, సృష్టి మూలాల గురించి తెలుసుకొనటానికి ఈ ఆధారాలు ఏ మాత్రం ఉపయోగపడవని వేదాంతం తెలుపుతుంది. అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందరూ శక్తిని మాత్రం స్మరిస్తున్నారు. అతి సూక్ష్మ కీటకం నుండి అతి విశాల విష్ణు స్వరూపం వరకు శక్తియే సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నది. కృష్ణుడు, శివుడు శక్తిమంతులయితే వారికంటే ముందే ఉనికి గల, వారిలో అస్థిత్వం కల సర్వ శక్తియే వారిని శక్తిమంతులుగా చేస్తుంది. కావున శివుడు, విష్ణువు ఇరువురూ సృష్టికి ఆద్యులు కారు. శక్తియే ఆదిమం. మనం చేసే ఆరాధన, మన నిత్యకృత్యాలన్నీ శక్తితోనే సాధ్యం. శక్తి లేనిదే సృష్టి, సంరక్షణ మరియు, వినాశనాలు లేవు. ఆత్మని శరీరంలోనికి ప్రవేశపెట్టాలన్నా, ఈ రెంటినీ కాపాడుకోవాలన్నా లేదా ఆత్మ శరీరాన్ని విడివడిపోవాలన్నా, శక్తి అవసరం. కుండలినీ శక్తిని వేరు చేసినచో శివుడంతటి వాడు కూడా శవంతోనే సమానం.'''}}
 
===నవగ్రహాలతో సాహచర్యము===
[[File:Navagraha.jpg|thumb|200px|దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గ శక్తులు నవగ్రహాలకి దిశానిర్దేశం చేస్తాయి]]
ఆది శక్తి నవగ్రహాలని అన్నింటినీ నియంత్రిస్తుంది. ఆది పరాశక్తి భౌతిక శక్తి, విద్యా శక్తి మరియు, మాయా శక్తిగా తనని తాను విభజించుకొని అవతారములు ఎత్తినది. దైవ క్రమాన్ని నడిపించే నవగ్రహాలు భౌతిక శక్తి నుండి, దశావతారాలలో ఒకటైన కాళి విద్యా శక్తి నుండి వెలువడినవి. మాయా శక్తి నుండి యోగమాయ, మహామాయ, మాయలు అవతరించి, జీవులని భ్రాంతుల నుండి రక్షించి పరమాత్మ వైపు నడిపించేలా చూస్తుంది.
 
దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం చేయటామే కాక వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తుంది.
పంక్తి 152:
* రామావతారం - తార
* కృష్ణావతారం - కాళి
* వేంకటేశ్వరావతారం - కామాక్షి
* కల్కి అవతారం - భువనేశ్వరి
 
===మాయాశక్తిగా జీవకోటి (ఉపదేవతల, జీవాల మరియు, భూతాల)తో సాహచర్యము===
ఆదిశక్తి తనని తాను యోగమాయ, మహామాయ మరియు, మాయగా విభజించుకొన్నది. యొగమాయ మహామాయని, మహామాయ మాయని నియంత్రిస్తాయి.
 
====యోగమాయ====
దేవతల ఉపయోగార్థం మాయని సృష్టించి చేయవలసినవి, చేయకూడనివి నిర్దేశించి వారిని దైవం వైపు నడిపిస్తుంది. మహావిష్ణువు మధు-కైటభులనే అసుర ద్వయాన్ని సంహరించేందుకు సహకరించి యోగమాయ లోకరక్షకురాలైనది. అంతేగాక, మహావిష్ణువుకి యోగ నిద్రని (ధ్యానాన్ని) ప్రసాదించినదిప్రసాదించింది. ఈ ధ్యానమే యోగులకు, మునులకు, భక్తులకు దైవములో ఐక్యము చేయటానికి నేటికీ ఉపయోగపడుతుంది.
====మహామాయ====
భ్ర్రాంతిని సమూలంగా నాశనం చేసే అమ్మవారి శక్తి. మాయని సృష్టిస్తుంది, ఛేదిస్తుంది. యోగమాయచే నియంత్రించబడేది. శారీరక శక్తి, ఆరోగ్యము మరియు, సాత్విక లక్షణాలని పెంపొందించుకోవటానికి, క్రోధాన్ని, దురాశ, అహంకారాలని తగ్గించుకోవటానికి శక్తినిస్తుంది.<ref>{{cite book|title=The Heart of Hinduism: The Eastern Path to Freedom, Empowerment and Illumination|publisher=Stephen Knapp|url=https://books.google.co.in/books?id=a2KPChj7lTwC&pg=PA127&lpg=PA127&dq=yogmaya+vs+mahamaya&source=bl&ots=NcW51gg1bK&sig=rFcmPGL--FNIPfKzNRJBlME8ME0&hl=en&sa=X&ei=NNaHVKa1O8SdmwWv34L4Dw&ved=0CKcBEOgBMBo#v=onepage&q=yogmaya%20vs%20mahamaya&f=false|accessdate=10 December 2014}}</ref>
 
====మాయ====
పంక్తి 200:
<ref>{{cite news|title=Adi Shakti Aarti and Maa Parvati Amritwani Soon Will be Released by Adi Shakti Nrityashala and Kashyap Production House|url=http://dailynewswatch.in/adi-shakti-aarti-and-maa-parvati-amritwani-soon-will-be-released-by-adi-shakti-nrityashala-and-kashyap-production-house/|accessdate=15 December 2014|agency=Daily News Watch India|date=11 Dec 2014|work=|archive-url=https://web.archive.org/web/20141215075713/http://dailynewswatch.in/adi-shakti-aarti-and-maa-parvati-amritwani-soon-will-be-released-by-adi-shakti-nrityashala-and-kashyap-production-house/|archive-date=15 డిసెంబర్ 2014|url-status=dead}}</ref></blockquote>
==ప్రతిమా నిర్మాణ శాస్త్రం==
కాళికా పురాణం, లలితా సహస్రనామం మరియు, దేవీ భాగవత పురాణాలలో ఆది పరాశక్తి గూర్చి వివరించబడింది. దేవీ భాగవతం ప్రకారం ఆది పరాశక్తి త్రిమూర్తులను ఆమె దివ్య నివాసానికి ఒకసారి అహ్వానించినట్లు వ్రాయబడింది. త్రిమూర్తులు ఆమెను ఏడు సింహాలతో కూడిన రత్నాల సింహాసనం కలిగిన రథంపై కూర్చోవడాన్ని చూసారు. ఆమె వదనం మిలియన్ల నక్షత్రాల యొక్క కాంతితో ప్రకాశితమైనట్లుంది. ఆమె దివ్య స్వరూపాన్ని త్రిమూర్తులు తమ నేత్రాలతో చూడలేకపోయారు. అపుడు వారు విశ్వంలో ఆమె సృష్టి, స్థితి మరియు, లయ కారకురాలు అని గ్రహించారు.<ref>{{cite web|last1=Sanchita|first1=Chowdhury|title=Who Is Adi Shakti? |url=http://www.boldsky.com/yoga-spirituality/faith-mysticism/2014/who-is-adi-shakti-040874.html|website=www.boldsky.com|publisher=Sanchita Chowdhury|accessdate=10 December 2014}}</ref>
 
==పౌరాణిక కథలు==
దేవీ భాగవత పురాణం ప్రకారం ఆదిశక్తి [[పార్వతి]], [[లక్ష్మీ]] మరియు, [[సరస్వతి]] ల రూపాలతో కూడిన త్రిదేవీ రూపంగా వర్ణించబడింది. అనగా త్రిమూర్తుల యొక్క సగభాగంలో గల దేవతల రూపంగా వర్ణింపబడింది. ఆమె విశ్వవ్యాపితంగా శక్తి ప్రదాత. ఈ మూడు రూపాలలో నుండి ఆమె యొక్క మూల రూపము పార్వతీ దేవిగా వర్ణింపబడింది.
==ఇవి కూడా చూడండి==
* [[శివుడు]]
"https://te.wikipedia.org/wiki/ఆది_పరాశక్తి" నుండి వెలికితీశారు