హర్దోయ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎విభాగాలు: clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 29:
 
==విభాగాలు==
హర్దోయ్ జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి : హర్దోయ్, శాహాబాద్, సవయాజ్‌పూర్, బిల్గ్రాం మరియు, సండిలా
19మండలాలు ఉన్నాయి : అహిరొరి, హరియవ, సుర్స, శాహాబాద్, భర్ఖని, భరవన్, హర్పల్పుర్, బిల్గ్రం, మధొగంజ్, మల్లవన్, తదియవన్, తొదర్పుర్, కొథవ్మ, సండిలా, బెహందర్, పిహని, సండి, కచొన, బవన్.
* హర్దోయ్ జిల్లాలో191 న్యాయ పంచాయితీలు ఉన్నాయి :-
పంక్తి 38:
* హర్దోయ్ జిల్లాలో 6 నగర పంచాయితీలు ఉన్నాయి :-
 
జిల్లా లక్నో డివిషన్‌లో ఉంది. జిల్లా 26-53 నుండి 27-46 మరియు, 79-41 డిగ్రీల అక్షాంశం మరియు, 80-46 లో రేఖాంశంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[షాజహాన్‌పూర్]] జిల్లా మరియు, [[లఖింపూర్ ఖేరి]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[కాన్పూర్]] (ఉత్తర ప్రదేశ్ పారిశ్రామిక నగర్ం) జిల్లా మరియు, [[ఫరూఖాబాద్]] జిల్లా, తూర్పు సరిహద్దులో గోమతీనదీ తీరంలో [[సీతాపూర్]] జిల్లా ఉన్నాయి. జిల్లాకేంద్రానికి 45 కి.మీ దూరంలో ప్రముఖ యాత్రాకేంద్రం [[నైమిశారణ్యం]] ఉంది. జిల్లా వాయవ్య సరిహద్దు నుండి ఆగ్నేయ సరిహద్దుకు మద్య దూరం 125.529 కి.మీ. తూర్పు మరియు, పడమరల మధ్య దూరం 74.83 కి.మీ. జిల్లా వైశాల్యం 5947 చ.కి.మీ.
 
== [[2001]] లో గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/హర్దోయ్_జిల్లా" నుండి వెలికితీశారు