మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Central Asia.svg|325px|thumbnail|మధ్య ఆసియా]]
[[దస్త్రం:Central Asia world region2.png|thumbnail|325px|'''మధ్యాసియా''' ప్రపంచంలో ఒక ప్రాంతంగా.]]
'''మధ్యాసియా''' '''Central Asia''' [[ఆసియా]] లోని మధ్యప్రాంతంలో విశాలంగా వ్యాపించియున్న ప్రాంతం. ఈ ప్రాంతం సంచార తెగలకు, జాతులకు ప్రసిద్ధి, దీనిని 'పట్టు రహదారి'గా కూడా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతం, ఐరోపా, దక్షిణాసియా, తూర్పు ఆసియా మరియు, పశ్చిమాసియాలకు ఒక రవాణా కేంద్రంగానూ, సాంస్కృతిక బదిలీ కేంద్రంగానూ పరిగణింపబడింది.
 
మధ్యాసియా ప్రధానంగా [[తుర్కిస్తాన్]]గా పరిగణింపబడుతుంది. నవీన దృక్పథంలో, దక్షిణాసియాలో అవిభాజ్య సోవియట్ యూనియన్ కు చెందిన ఐదు దేశాలు [[కజకస్తాన్]], [[కిర్గిజిస్తాన్]], [[తజికిస్తాన్]], [[తుర్కమేనిస్తాన్]] మరియు, [[ఉజ్బెకిస్తాన్]]లు గలవు. దేశాలైన [[ఆఫ్ఘనిస్తాన్]] మరియు, [[మంగోలియా]] లూ ఈ ప్రాంతంలోనే గలవు. వీటికి అదనంగా [[చైనా]] ప్రాంతమైన [[జిన్ జియాంగ్]] మరియు, [[టిబెట్]] లూ గలవు.
 
== కళలు ==
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు