గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (20), typos fixed: , → , (19)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 85:
==భౌగోళికం==
గుమ్లా జిల్లా చోటానాగపూర్ మైదానం దక్షిణ ప్రాంతంలో ఉంది.
* గుమ్లాజిల్లాలో ప్రధానంగా 3 నదులు ప్రవహిస్తున్న ప్రాంతాలు : సౌత్ కోయల్ నది, నార్త్ కోయల్ నది మరియు, శంఖ్ నది. జిల్లాలో పలు సెలఏర్లు, ఉపనదులు మరియు, సద్ని జలపాతం వంటి జలపాతాలు ఉన్నాయి.
* జిల్లాలోని భూభాగం అధికంగా ఎగుడు దిగుడుగా ఉంది. అంతేకాక నదులు మరియు, సెలఏర్లు ఉన్నాయి. జిల్లాలో 5.21 హెక్టార్ల భూభాగంలో 1.35 లక్షల హెక్టార్లలో (27%) అరణ్యాలు ఉన్నాయి.
 
===వాతావరణం===
పంక్తి 93:
 
==ఆర్ధికరంగం==
గుమ్లా జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది. జిల్లాలో 23 బాక్సైట్ మరియు, 68 రాళ్ళ గనులు ఉన్నాయి. అంతేకాక జిల్లాలో నాణ్యమైన ఇటుకల తయారీదారులు ఉన్నారు. జిల్లాలోని ఆంకిపానీ, లంగ్దాతంర్, చిరొధ్, నర్మ, బహగర మరియు, బిష్ణుపూర్ బ్లాకులోని గుర్దారి, లుపంగ్పాత్ మరియు, చైంపూర్ బ్లాకులోని చోటా - అజియటు, హార్ప్, సెరంగ్డాగ్, గంగ్రా బ్లాకులోని జలిం లలో బాక్సైట్ మరియు, అల్యూమినియం నిల్వలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో చైనాక్లే నిలువలు కనుగొనబడ్డాయి. అదనంగా స్టోన్ క్రషర్, బ్రిక్‌క్లిన్ మరియు, స్టోన్ చిపింగ్ గనులు కూడా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి.
 
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గుమ్లా జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
పంక్తి 142:
 
[[2011]] గణాంకాలను అనుసరించి <ref name="Gumla Census 2011 Highlights">{{cite web| url =http://www.census2011.co.in/news/379-gumla-census-2011-highlights.html| title =Gumla Census 2011 Highlights| accessdate =2011-05-05| work =| publisher =Registrar General, India, Ministry of Home Affairs| archive-url =https://web.archive.org/web/20110912021116/http://www.census2011.co.in/news/379-gumla-census-2011-highlights.html| archive-date =2011-09-12| url-status =dead}}</ref>
గుమ్లా జిల్లా జనసంఖ్య 1,025,656. [[జార్ఖండ్]] రాష్ట్ర జనసంఖ్యలో ఇది 3.11% . పురుషుల సంఖ్య 514,730 మరియు, స్త్రీల సంఖ్య 510,926 ఉంది. స్త్రీ: పురుషుల నిష్పత్తి 993:1000.అక్షరాస్యత 66.92%. జిల్లాలో 6 వయసు లోబడిన పిల్లల శాతం 15% ఉన్నారు.
 
==భాషలు==
జిల్లాలో నాగపురి (సద్రి), హిందీ, ఒరియా, కురుఖ్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఆస్ట్రోయాసియాటిక్ భాష అయిన అసురి భాష కూడా జిల్లాలో వాడుకలో ఉంది.
ఈ భాషను దాదాపు 17,000 మంది మాట్లాడుతున్నారు.<ref name='ethnoaranadan'>{{cite encyclopedia | editor = M. Paul Lewis | encyclopedia = Ethnologue: Languages of the World | title = Asuri: A language of India | url = http://www.ethnologue.com/show_language.asp?code=asr | accessdate = 2011-09-28 | edition = 16th edition | year = 2009 | publisher = SIL International | location = Dallas, Texas}}</ref> జిల్లాలోని గిరిజన ప్రజలలో కొర్తా, ఒరాన్, కుడుఖ్ మరియు, ముందరి భాషలు వాడుకలో ఉన్నాయి.
 
==సంస్కృతి==
గుమ్లా జిల్లా ఆదివాసుల సంస్కృతి మరియు, వర్ణరంజితమైన ప్రకృతితో సుసంపన్నమై ఉంది. " చోటానాగపూర్ కి రాణి " హిల్ స్టేషను ఈ జిల్లాలోనే ఉంది.
* కర్మ - జిల్లా ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది.
* సర్హుల్ - గుమ్లా పట్టణంలో జకీలు మరియు, రాలీలు పెద్ద సంఖ్యలో నిర్వహించే ఉత్సాహభరితం మరియు, వర్ణరంజితం అయిన ఈ ఉత్సవంలో ప్రజలంతా పాల్గొంటారు. ఈ ఉత్సవంలో స్త్రీలు తలలో గులైచి పూలను ధరిస్తుంటారు పురుషులు వాటిని చెవిలో ధరిస్తుంటారు.
* శ్రీరామనవమి - ఇది హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగ. పండుగ సందర్భంలో పలు ఉత్సవాలు మరియు, ఊరేగింపులు చోటు చేసుకుంటాయి.
* గుమ్లాలో సుసంపన్నమైన గిరిజన సంప్రదాయం ఉంది. 80% ప్రజలు నాగపురి భాషను మాట్లాడుతుంటారు. గిరిజనేతర ప్రజలతో మాట్లాడడానికి హిందీని ఉపయోగిస్తుంటారు.
===పర్యాటక ఆకర్షణలు===
* నెటర్హాత్ - గుమ్లాకు కొన్ని కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రశాంతమైన ప్రదేశం సూర్యోదయం మరియు, స్ర్యాస్తమయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. స్థానికుల చేత ఇది స్వర్గ ధామంగా ప్రశసించబడుతుంది.
* రాంరేఖ - ఇక్కడ సీతామాత నివసించిందని భావిస్తున్నారు. ఇక్కడి శిలలమీద సీతామాత పాదముద్రలు ఉన్నాయని భక్తుల విశ్బాసం. ఇది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది.
* రాణిడ - ఇది అద్భుతమైన విహారకేంద్రం. ఇక్కడ రాళ్ళను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న జలప్రవాహాల శబ్దం పర్యాటకులను పరవశానికి గురిచేస్తుంది. శీతాకాలంలో ఇది మరింత మనోహరంగా ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు ఇక్కడ అమాష్యమైన శక్తులు ఉన్నట్లు భావించి భయాందోళనకు గురౌతున్నారు.
పంక్తి 164:
* అంజన్ - హనుమంతుని తల్లి అంజనాదేవి నివసించిన ప్రదేశమని భావిస్తున్నారు. అందుకనే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ నిర్వహించిన పురాతత్వ పరిశోధనలో లభించిన వస్తువులు [[పాట్నా]] మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఇది హనుమతుడి జన్మస్థలం.
*'బఘ్‌ముండ - ఇక్కడ మతపరమైన శిలామూర్తులు ఉన్నాయి. (అజంతా గుహల వంటివి).
* రాజేంద్ర - ఇది సుందర ప్రదేశం. ఇక్కడ కొండలు మరియు, లోయలతో నిండిన ప్రకృతి కనిపిస్తుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో లాగా ఇది సుందర మరియు, ప్రశాంత వాతావరణం కలిగి ఉంది.
* దేవకి - ఇది మతప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ ప్రముఖ శివపార్వతి ఆలయం ఉంది. శ్రావణ మాసంలో భక్తులు నలుమూలల నుండి ఇక్కడకు వచ్చి శివునికి జలాభిసేకం చేస్తుంటారు.
శ్రావణమాసంలో ఈ ప్రాంతం ఉత్సవశోభను సంతరుంచుకుంటుంది.
* హంపముని - ప్రబలమైన మరియు, పురాతన గ్రామంలో మాహామాయ ఆలయం ఉంది.
* నాగ్ఫెని - ఇక్కడ ప్రముఖ జగన్నాథ్ ఆలయం ఉంది. ఇక్కడ పెద్ద నాగుపాము శిలారూపం ఉంది. అంతేకాక ఇక్కడి ప్రకృతి కూడా శోభాయమాయంగా ఉంది.
* బిర్సా ముండా అగ్రోపార్క్.
* రాక్ గార్డెన్.
 
==వృక్షజాలం మరియు, జంతుజాలం==
జిల్లాలో వివిధ వృక్షజాలం మరియు, జంతుజాలం ఉంది.
 
==మూలలు==
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు