పూరీ జగన్నాథ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: , మరియు → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
}}
 
'''పూరీ జగన్నాథ్''' ప్రముఖ [[తెలుగు సినిమా]] దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. [[బద్రి]] ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన [[పోకిరి]] చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన [[మగధీర]] దానిని అధిగమించింది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా [[నేనింతే]] చిత్రానికి గాను [[నంది పురస్కారాలు|నంది పురస్కారము]] లభించింది.<br />
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో [[బద్రి]], ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, [[ఇడియట్]], అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, [[శివమణి]], [[పోకిరి]], [[చిరుత]], [[నేనింతే]], బిజినెస్ మాన్, [[టెంపర్]] తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. <br />
పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మరి పోకిరి మరియు ''పూరి టాకీస్'' బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు.<br />
పంక్తి 40:
#[[కెమెరామెన్ గంగతో రాంబాబు]] (2012)
# [[ఇద్దరమ్మాయిలతో]] (2013)
# [[ లోఫర్ ]]
# [[హార్ట్ అటాక్]] (2014)
# [[టెంపర్]] (2015)
"https://te.wikipedia.org/wiki/పూరీ_జగన్నాథ్" నుండి వెలికితీశారు