జిల్లెళ్ళమూడి అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ఆగస్టు 6, 1971 → 1971 ఆగస్టు 6, → (2), , → , (2), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 48:
== విద్యాలయాలు==
 
అమ్మ దివ్య ఆశీస్సులతో "మాతృశ్రీ విద్యా పరిషద్" 1971 ఆగస్టు 6, 1971 న జిల్లెళ్ళమూడిలో ప్రారంభమైంది. పరిషద్ ఆధ్వర్యంలో అదే రోజున మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి ప్రారంభమైంది. కళాశాల ప్రారంభంలో కేవలం ముగ్గురు లెక్చరర్లు మరియు, 25 పిల్లలతో ప్రారంభించారు. నేడు, పరిషద్ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి మరియు, సంస్కృత పాఠశాలలను నడుపుతోంది.
 
== మాతృశ్రీ మెడికల్ సెంటర్==
పంక్తి 54:
 
==ప్రముఖుల సందర్శన==
అమ్మను జీవితకాలంలో సందర్శించిన ప్రముఖులలో రఘువర దాసు, ఆత్మానంద స్వామి లక్ష్మణ యతీంద్రులు, నరసింహ యోగి, ప్రభాకర ఉమా మహేశ్వర పండిట్, కుర్తాలం పీఠాధిపతి [[శివ సదానంద భారతీస్వామి]] ప్రసాద రాయ కులపతి, [[కరుణశ్రీ]], [[జటావల్లభుల పురుషోత్తం]] జమ్మలమడక మాధవ రామ శర్మ, [[ఎక్కిరాల కృష్ణమాచార్య]], [[పుట్టపర్తి నారాయణాచార్యులు]], పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్యులు, [[దువ్వూరి వెంకట రమణ శాస్త్రి]]గారు, గుడిపాటి వెంకట చలం వంటి వారెందరెందరో ఆమెను దర్శించారు...
 
==అమ్మ బోధలు==
పంక్తి 61:
*దుఃఖమే చైతన్యం
*ప్రతిరోజూ మనకు అనుభవంలోకి వచ్చే విషయం ఏమంటే, కొన్ని పనులు అనుకుని చేస్తాము, మరికొన్ని పనులు అనుకోకుండా చేస్తాము. ఇలా జరిపించే దానికి "శక్తి" అని పేరు పెడదాము..............దేవుడున్నాడా అని అనుమానం పట్టుకున్నప్పుడు, నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో, నీ మీద నీకు నమ్మకం లేనపుడు, దేవుని మీద నమ్మకం పెంచుకో."
*మీరు గమనించే ఉంటారు, మీరెంత ఆత్మ విశ్వాసంతో పనిచేసినా, కొన్ని సార్లు ఆ పని మీరనుకున్నట్లుగా కాదు. అటువంటప్పుడు, మీ గురించి మీకు అనుమానం కలిగి, అసహాయులయి, సహాయం కొరకు, మీరు దేవుని వైపు మళ్ళుతారు. మీరు పూర్తి విశ్వాసంతో మీ పనిని, మిమ్మల్ని దేవుని వద్ద ఉంచుతారు. కాని, వేచి చూసినా, ఏమీ కాదు. అప్పుడు మళ్ళీ ఆ పనులను మీ చేతుల్లోకి తీసుకంటారు. ఈ మొత్తం చక్ర భ్రమణాన్ని, సవ్యంగా ఎందుకు అర్థం చేసుకోరు? మీలో ఉన్న [[అంతరాత్మ]] మరియు, [[భగవంతుడు]] ఒకే సూత్రానికి సంభందించిన రెండు ధ్రువాలని!!
* ఒకరోజు 60 ఏండ్ల స్త్రీ ఒకామె అమ్మ వద్దకు వచ్చి, "అమ్మా! నాకు ఏదైనా మంత్రోపదేశం చెయ్యండి, రోజూ దానిని శ్రద్ధగా చదువుకుంటాను." అని ప్రార్థించిందట. అందుకు, అమ్మ, "నాకే మంత్రమూ రాదు తల్లి, ఇంక నీకేమి బోధిస్తాను." అంటూ ఆమెను కుశల ప్రశ్నలు వేసే సందర్భంలో, "తల్లీ! నీకు కోడళ్ళు, అల్లుళ్ళు వచ్చారా?" అని అడిగింది. అందుకు ఆమె, "వచ్చారు, అమ్మా!" అని చెప్పింది. వెంటనే జిల్లెళ్ళమూడి అమ్మ ఆమెతో ఇలా అన్నది, "కూతుళ్ళనూ, కోడళ్ళనూ ఒకే రకంగా చూసుకో! అదేవిధంగా కొడుకులనూ, అల్లుళ్ళనూ ఒకే రకంగా చూసుకో! ఈ వయసులో చేయవలసిన సాధన ఇదే. అద్వైతం అంటే కూడా ఇదే!" అని ఉపదేశించింది.
 
"https://te.wikipedia.org/wiki/జిల్లెళ్ళమూడి_అమ్మ" నుండి వెలికితీశారు