భరూచ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (7), , → ,
పంక్తి 1:
[[Image:Map GujDist CentralEast.png|thumb|300px|right|Districts of central Gujarat]]
[[గుజరాత్]] రాష్ట్ర 33 జిల్లాలలో '''భారూచ్''' జిల్లా (గుజరాతీ:ભરૂચ) ఒకటి. భారూచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్యా పరంగా [[బోస్టన్]] నగర జనసంఖ్యతో సమానం.
జిల్లా గుజరాత్ రాష్ట్ర దక్షిణ భూభాగంలో పశ్చిమ తీరంలో ఉంది. నర్మదానది జిల్లాలో నుండి గల్ఫ్ ఆఫ్ ఖంబాత్‌లో సంగమిస్తుంది. నర్మదానది జిల్లాను ఉత్రర మరియు, మధ్య భారతీయ రాజ్యాలతో అనుసంధానం చేస్తుంది.
 
==చరిత్ర==
జిల్లాలో ఉన్న భారూచ్ నగరం మరియు, పరిసర ప్రాంతాలు పురాతనకాల నౌకానిర్మాణ కేంద్రం మరియు, నౌకాశ్రయంగా ఉండేది. ఇక్కడ నుండి గ్రీకు, పర్షియన్ మరియు, రోం రాజ్యాలకు వ్యాపార సంబంధాలు ఉండేవి. వర్షాకాలంలో దేశంలోని తూర్పు భాగం నుండి సుగంధద్రవ్యాలు మరియు, సిల్క్ ఇక్కడకు వచ్చి చేరడానికి నదీ ప్రవాహాలు అనుకూలంగా ఉండేవి.
 
==విభాగాలు==
జిల్లాలో ఉన్న తాలూకాలు :- బారుచ్, అంక్లేశ్వర్, హాన్సన్, జంబుసర్, ఝగదీ, అమొదె, గుజరాత్, వాలియా మరియు, వాగ్ర. 
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 60:
* అలిముద్దిన్ జుంల
* బల్వంత్రయ్ తాకోరే (1869-1952) కవి. బారుచ్ లో జన్మించారు.
* కనైయలల్ మనెక్లల్ మున్షి (1887-1971) భారత స్వాతంత్ర్య ఉద్యమం కార్యకర్త, రాజకీయ వేత్త, రచయిత మరియు, విద్యావేత్త. [[బారుచ్]] నగరంలో జన్మించాడు <ref>{{cite web|title=Bhavan's Faith|url=http://www.bvbtpgudem.in/BhavansFaith.html|publisher=Bharatiya Vidya Bhavan|accessdate=20 May 2011|website=|archive-url=https://web.archive.org/web/20100421043058/http://bvbtpgudem.in/BhavansFaith.html|archive-date=21 ఏప్రిల్ 2010|url-status=dead}}</ref>
* మునాఫ్ పటేల్
* నిమిత్త్ దేశాయ్ (1988-)
పంక్తి 85:
|Northwest =
}}
 
 
 
{{coord|20|42|N|72|59|E|source:guwiki-enwiki-gns_region:IN_type:city|display=title}}
"https://te.wikipedia.org/wiki/భరూచ్_జిల్లా" నుండి వెలికితీశారు