అండమాన్ నికోబార్ దీవులు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → , , → , (2)
పంక్తి 5:
[[దస్త్రం:andaman_nicobar_76.jpg|thumb|128px|అండమాన్ నికోబార్ దీవుల పటము - పోర్ట్ బ్లెయిర్ చుట్టూ ఉన్న ప్రాంతము మరింత స్పష్టంగా]]
 
'''అండమాన్ నికోబార్ దీవులు''' [[భారత దేశము]] యొక్క కేంద్ర పాలిత ప్రాంతము. ఈ దీవులు [[బంగాళా ఖాతము|బంగాళా ఖాతానికి]] తూర్పున [[హిందూ మహాసముద్రము]]లో ఉన్నాయి. [[అండమాన్ దీవులు|అండమాన్ దీవులను]], [[నికోబార్ దీవులు|నికోబార్ దీవులనూ]] వేరుచేస్తున్న 10° ఉ అక్షాంశమునకు ఉత్తరాన అండమాన్ దీవులు, దక్షిణాన నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతము యొక్క రాజధాని నగరము [[పోర్ట్ బ్లెయిర్]].
{|
|విస్తీర్ణము||8293 చ.కి.మీ.
పంక్తి 15:
|అక్షరాస్యత||73.74%
|-
|ప్రధాన భాషలు||అధికార భాష [[తెలుగు]]. స్థానిక గిరిజన భాషలు, [[హిందీ]], [[తమిళము]] మరియు, [[బెంగాలీ]]
|}
 
పంక్తి 24:
 
== చరిత్ర ==
17వ శతాబ్దంలో మరాఠీలు (మహారాష్ట్రీయులు) ఈ దీవులను ఆక్రమించారు. అటు పిమ్మట ఈ దీవులు [[బ్రిటిషు]] ఇండియాలో భాగం అయ్యాయి. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధ]] కాలంలో [[సుభాష్ చంద్రబోస్|నేతాజీ సుభాష్ చంద్రబోస్]] నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్, [[జపాన్|జపనీ]] యుల సహాయంతో ఈ దీవులను బ్రిటిషు వారి నుండి స్వాధీనం చేసుకుంది. జనరల్ లోకనాధన్ గవర్నర్ గా తాత్కాలిక స్వతంత్ర భారత ప్రభుత్వం నెలకొల్పబడింది. నేతాజీ ఈ దీవులకు షహీద్ (అమరజీవి) మరియు, స్వరాజ్య్ (స్వరాజ్యం) అని నామకరణం చేసాడు. కాని, రెండవ ప్రపంచ యుద్ధములో జపనీయుల ఓటమి, నేతాజీ మరణంతో ఈ దీవులు తిరిగి బ్రిటిషు వారి అధీనంలోకి వచ్చాయి. [[1947]]లో ఇవి స్వతంత్ర భారతంలో భాగం అయినవి.
 
ప్రవాస లేదా ఏకాంత ద్వీపాంతర వాస శిక్ష విధించబడిన భారత స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి [[సెల్యులార్ జైలు|సెల్యులర్ జైలు]]లో బంధించేది. ఈ జైలును ''కాలాపానీ'' అని కూడా పిలిచేవారు. [[పోర్ట్ బ్లెయిర్]] లోని ఈ సెల్యులర్ జైలును [[భారత్|భారతదేశ]] పు సైబీరియాగా పరిగణించేవారు.