ప్రపంచ ఆరోగ్య సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3), ) → )
పంక్తి 9:
 
=== కార్యకలాపాలు ===
అంతర్జాతీయ సమన్వయంతో పాటు ఈ ఆరోగ్య సంస్థ, సార్స్, [[మలేరియా]] మరియు, [[ఎయిడ్స్]] వంటి ప్రాణాంతకమయిన అంటువ్యాధులను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నది. కొన్ని ఏళ్ళపాటు కష్టపడిన తర్వాత, 1979 లో [[:en:smallpox|మశూచి (స్మాల్ పాక్స్) ]] (అమ్మవారు) [[వ్యాధి]]<nowiki/>ని సమూలంగా నివారించినట్టు ఈ సంస్థ పేర్కొన్నది. ఈ విధంగా మానవుని ప్రయత్నాల ద్వారా నివారించబడిన మొదటి వ్యాధిగా మశూచి (స్మాల్‌పాక్స్) చరిత్రలో నిలిచి పోయింది. [[మలేరియా]] మరియు, [[:en:schistosomiasis|సిస్టోసోమియాసిస్]]కు టీకా మందులు కనిపెట్టే దిశలో సంస్థ నిరంతర శ్రమ కొనసాగుతున్నది. [[పోలియో]]ను సమూలంగా నిర్మూలంచే దిశలో కూడా ఈ సంస్థ కృషి చేస్తున్నది.
 
=== సభ్యత్వం ===
196 దేశాలు ప్రస్తుత సభ్యదేశాలు, వీటిల్లో ఒక్క [[:en:Liechtenstein|లీచ్‌టెన్‌స్టెయిన్]] తప్ప అన్ని [[ఐక్యరాజ్య సమితి|ఐక్యరాజ్యసమితి]] దేశాలు మరియు, 2 అన్య దేశాలు ([[:en:Niue|నియూ]] and the [[:en:Cook Islands|కుక్ దీవులు]]) ఉన్నాయి.
 
=== ప్రాంతీయ కార్యాలయాలు ===