ఆనకట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (2)
పంక్తి 2:
'''ఆనకట్టలు''' (Dams) [[నది|నదుల]]కు అడ్డంగా నిర్మించిన [[కట్టడాలు]]. పెద్ద ఆనకట్టలు బహుళార్ధసాధకములైనవి. చిన్న ఆనకట్టలు నీటిని నిలువచేయడానికి ఉపయోగపడతాయి.కొన్ని ఆనకట్టలు వరద నీరు ఒక ప్రాంతం వైపు పారకుండా నిరోధించేందుకు కూడా నిర్మిస్తారు.
== చరిత్ర ==
మొట్టమొదటి ఆనకట్ట మెసపుటోమియా కాలంలోనే నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వారు టైగ్రిస్, మరియు, యూఫ్రటీస్ నదుల నీటిమట్టాన్ని అదుపులో ఉంచడానికి దానిని నిర్మించారు. ఇంకొక పురాతనమైన ఆనకట్ట జోర్డాన్ దేశంలో ఉంది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన, ఇప్పటికీ నిలిచిఉన్న ఆనకట్ట [[సిరియా]] దేశంలో ఉంది.
== రకాలు ==
ఈ ఆనకట్టలను మానవులు నిర్మించవచ్చు లేదా సహజ సిద్ధంగా కూడా ఏర్పడవచ్చు. మానవ నిర్మితమైన ఆనకట్టలను వాటి ఎత్తును బట్టి లేదా వాటి అవసరాన్ని బట్టి వివిధ తరగతులుగా వర్గీకరించవచ్చు.
పంక్తి 14:
== బహుళార్ధ సాధక ప్రాజెక్టులు ==
[[ఫైలు:Gordon Dam.jpg|thumb|right|upright|[[:en:Lake Gordon|గొర్డోన్ డ్యాము]], [[:en:Tasmania|తాస్మానియా]] లో, ఇది ఒక [[:en:arch dam|ఆర్చి డ్యాము]].]]
 
 
* [[నాగార్జునసాగర్]]
Line 21 ⟶ 20:
 
==ఇవి కూడా చూడండి==
* [[ భారతదేశం ఆనకట్టలు మరియు, జలాశయాలు జాబితా]]
 
 
 
 
[[వర్గం:కట్టడాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆనకట్ట" నుండి వెలికితీశారు