బోనాలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: ె → ే , → (2), , → , (4), , → ,
పంక్తి 7:
}}
 
'''బోనాలు''' అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ [[పండుగ]] ప్రధానంగా [[హైదరాబాదు]], [[సికింద్రాబాదు]] మరియు, [[తెలంగాణ]], [[రాయలసీమ]]లోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.<ref>http://www.washingtonpost.com/wp-dyn/content/gallery/2009/06/26/GA2009062602324.html</ref> సాధారణంగా [[జూలై]] లేక [[ఆగష్టు]]లో వచ్చు [[ఆషాఢ మాసం]]లో ఈ [[పండుగను]] జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక [[పూజలు]] చేస్తారు.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/lf/2002/08/05/stories/2002080501520200.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-08-29 |archive-url=https://web.archive.org/web/20080227014333/http://www.hinduonnet.com/thehindu/lf/2002/08/05/stories/2002080501520200.htm |archive-date=2008-02-27 |url-status=dead }}</ref>
 
[[భోజనం]] అని అర్థం కలిగిన ''బోనం'' దేవికి సమర్పించే [[నైవేద్యం]]. మహిళలు వండిన [[అన్నం]]తో పాటు [[పాలు]], పెరుగు, [[బెల్లం]], కొన్నిసార్లు [[ఉల్లిపాయ]]లతో కూడిన బోనాన్ని [[మట్టి]] లేక [[రాగి]] కుండలలో తమ [[తల]] పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న [[వేప]] రెమ్మలతో, [[పసుపు]], [[కుంకుమ]] లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక [[దీపం]] ఉంచడం కద్దు. ''మైసమ్మ'', ''పోచమ్మ'', ''ఎల్లమ్మ'', ''[[పెద్దమ్మ]]'', ''డొక్కాలమ్మ'', ''అంకాలమ్మ'', ''పోలేరమ్మ'', ''మారెమ్మ'' మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.
 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.<ref name="మన తెలంగాణ ఘన తెలంగాణ">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=మన తెలంగాణ ఘన తెలంగాణ |url=https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |accessdate=15 June 2019 |date=2 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190602193746/https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |archivedate=2 జూన్ 2019 |work= |url-status=live }}</ref>
పంక్తి 30:
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (8) - Copy.JPG|thumb|right|బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పోతురాజులు.]]
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (1).JPG|thumb|left|బోనాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపు. వనస్థలిపురం]]
దేవీ అమ్మవారి సోదరుడైన ''[[పోతురాజు]]''ను ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. [[పోతురాజు]] పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై [[కుంకుమ]], కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.<ref>http://www.hindu.com/2006/07/24/stories/2006072415410200.htm</ref>
 
అతను భక్త సమూహము ముందు ''ఫలహారం బండి'' వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.<ref>http://www.hindu.com/2007/03/28/stories/2007032816230500.htm</ref> b
 
==విందు సంబరాలు==
పంక్తి 41:
 
==రంగం==
''రంగం'', పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కొపాని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు [[కొమ్ములు]] తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు ([[గావు పెట్టడం]]). ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది.<ref>http://www.hindu.com/2004/07/11/stories/2004071113180300.htm</ref>
 
==బోనం==
బోనాలు : భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వెదివ్వే పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.
 
==ఘటం==
పంక్తి 54:
లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ [[పౌరాణిక నాటకాలు|పౌరాణిక]] వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.
 
ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు, సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు, చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.
<gallery>
దస్త్రం:1lal darwaza bonala pandaga Hyderabad.jpg|thumb|lal darwaza bonala pandaga Hyderabad
"https://te.wikipedia.org/wiki/బోనాలు" నుండి వెలికితీశారు