కబడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: బడినది. → బడింది., , → , (3)
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Kabaddi in villages.jpg|right|250px|thumb|గ్రామాలలో కబాడీ ఆడుతున్న దృశ్యము]]
ఒక భారతదేశపు గ్రామీణ ఆట. ఆటగాళ్ళు రెండు జట్లుగా విడిపోతారు. ఒక్కొక్క జట్టులో ఏడు మంది ఉంటారు. [[భారతదేశం]] లోనే కాకుండా ఇతర [[ఆసియా]] దేశాలైన [[జపాన్]] మరియు, [[ఇరాన్]] లలో కూడా ఆడతారు. [[బంగ్లాదేశ్]] జాతీయ క్రీడ కబడ్డీ . [[ఆంధ్రప్రదేశ్]], మరియు, [[పంజాబ్]] లలో రాష్ట్ర అధికార క్రీడ. మన రాష్ట్రంలో దీనిని 'చెడుగుడు' ఆట అనికూడా వ్యవహరిస్తారు.
 
==ఆట విధానం==
పంక్తి 7:
నుండి ఒక ఆటగాడు రెండవవైపు కబడ్డీ, కబడ్డీ, ... అని గుక్కతిప్పుకోకుండా వెళ్ళి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమందిని ముట్టుకొని తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుంటే అందరూ ఔట్ అయిపోయినట్లు. వారిని బయటికి పంపిస్తారు. రెండవ జట్టుకు అన్ని మార్కులు వస్తాయి. ఒకవేళ కూత ఆపితే ఒక మార్కు విరోధి జట్టుకు వస్తుంది. ఆపిన ఆటగాన్ని బయటికి పంపిస్తారు.
 
తరువాత రెండవ జట్టు నుండి ఒక ఆటగాడు మొదటి జట్టులోని ఇదేవిధంగా వచ్చి కొందర్ని ఔట్ చేసి వెళ్ళిపోతాడు. ఒక ఆటగాడు ఒకసారి ఏడుగురినీ ఔట్ చేస్తే ఏడు మార్కులతో సహా రెండు బోనస్ మార్కులు కూడా వస్తాయి. విరోధి జట్టులోని ఏడుగురు ఒక గొలుసు మాదిరిగా ఏర్పటి కూత పెడుతున్న ఆటగాన్ని తిరిగి వెనకకి పోకుండా ఆపాలి.
 
ఆట పూర్తి అయిన తరువాత ఏవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ జట్టు గెలిచినట్లుగా నిర్ణయిస్తారు.
పంక్తి 13:
== చరిత్ర ==
[[Image:A Kabaddi match at 2006 Asian Games.jpg|right|thumb|2006 [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]]లో కబడ్డీ పోటీ.]]
కబడ్డీ ఆట [[తమిళనాడు]] రాష్ట్రంలో పుట్టింది. ఆంధ్రప్రదేశ్ మరియు, పంజాబ్ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందినది. భారత కబడ్డీ సమాఖ్య [[1950]] సంవత్సరంలో స్థాపించబడినదిస్థాపించబడింది. 1979లో ఈ ఆట [[జపాన్]] దేశంలోకి ప్రవేశపెట్టబడింది.
 
కబడ్డీ మొదటిసారిగా [[చైనా]]లో జరిగిన 1990 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి 2006 వరకు మనదేశం ఈ ఆటలో ప్రపంచ విజేతలుగా నిలిచారు.
పంక్తి 31:
* [http://news.bbc.co.uk/2/hi/uk_news/7110012.stm Kabbadi team of [[British Army]]]
 
{{ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు}}
 
[[వర్గం:తెలుగు ఆటలు]]
Line 36 ⟶ 37:
[[వర్గం:ఆసియా క్రీడలు]]
[[వర్గం:కబడ్డీ]]
{{ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు}}
 
 
<!--Inter wiki links-->
"https://te.wikipedia.org/wiki/కబడ్డీ" నుండి వెలికితీశారు