కేలండరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (4), ( → (
పంక్తి 2:
 
[[దస్త్రం:Hindu calendar 1871-72.jpg|left|150px|thumb|1871-1872 [[హిందూ కాలమానము]]కు చెందిన ఒక పుట.]]
'''కాలంధర''' (ఆంగ్లం: క్యాలెండర్) ఒక విధానము, సామాజిక, ధార్మిక, వర్తక లేదా పరిపాలనా సౌలభ్యంకొరకు తయారు చేయబడింది. దీనిలో [[కాలము]], [[రోజు|దినములు]], [[వారము]]లు, [[నెల]]లు, మరియు, [[సంవత్సరము]]లు తగు రీతిలో అమర్చబడి వుంటాయి. దీనిలో ప్రతి దినమునకు 'ఒక కేలండర్ దినము' అని సంబోధిస్తారు.
అన్ని సంస్కృతులలోనూ, నాగరికతలలోనూ, వారి వారి విధానాలను బట్టి మరియు, వారి అవసరాలను బట్టి వారి కేలండర్లు వుంటాయి.
ఈ కేలండర్లు, పేపర్లపై గాని, కంప్యూటర్ విధానాలలో గాని తయారుచేస్తారు.
కేలండర్, పరిపాలనా యంత్రాంగం వారు, ప్రత్యేక కార్యక్రమాల అనుసారం సాంవత్సరిక కార్యక్రమాల పట్టికను తయారు చేస్తారు, ఉదాహరణకు ''అకాడమిక్ కేలండర్'', ''కోర్టు కేలండర్''.).
పంక్తి 16:
 
== ఇతర కేలండర్లు ==
=== గణిత మరియు, అంతరిక్ష కేలండర్లు ===
== ఉపయోగాలు ==
 
పంక్తి 23:
* [[హిందూ కాలంధర]] : భారత్ నేపాల్ లలో ఉపయోగించబడుచున్నది.
* [[తెలుగు కాలంధర]] : ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించబడుచున్నది.
* [[ఇస్లామీయ కాలంధర]] : ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలలో మరియు, ముస్లింలు ఉన్న ఇతర దేశాలలో ఉపయోగించబడుచున్నది.
* ఇరానియన్ కాలంధర: ఇరాన్ మరియు, ఆప్ఘనిస్తాన్ లలో ఉపయోగించబడుచున్నది.
* హెబ్ర్యూ కాలంధర : ప్రపంచంలో వున్న యూదులంతా ఉపయోగిస్తారు.
* బౌద్ధులకాలంధర : బౌద్ధులున్న చోట ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కేలండరు" నుండి వెలికితీశారు