నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: లో → లో , , → , (5)
పంక్తి 9:
| previous_occupation = [[:en:Naval aviator|నౌకాదళ విమాన చోదకుడు]], [[:en:Test pilot|పరీక్షా చోదకుడు]]
| selection = [[:en:Man In Space Soonest|1958 MISS]]; [[:en:List of astronauts by selection#1960|1960 డైనా-సోర్]]; [[:en:Astronaut Group 2|1962 నాసా వ్యోమగాముల గ్రూప్ 2]]
| time = 8 రోజులు, 14 గంటలు మరియు, 12 నిముషాలు
| mission = [[:en:Gemini 8|జెమినీ 8]], [[:en:Apollo 11|అపోలో 11]]
| insignia = <center>[[దస్త్రం:Ge08Patch orig.png|60px]] [[దస్త్రం:Apollo 11 insignia.png|60px]]</center>
[[:en:Moon landing|చంద్రుడిపై యాత్ర]]}}
 
'''నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్''' ([[ఆంగ్లం]] :'''Neil Alden Armstrong''') ([[ఆగస్టు 5]], [[1930]] - [[ఆగష్టు 25]], [[2012]]) [[అ.సం.రా.]]నికి చెందిన ఒక పూర్వపు [[వ్యోమగామి]], [[:en:test pilot|పరీక్షా చోదకుడు (పైలట్)]], [[:en:university|విశ్వవిద్యాలయపు]] [[:en:professor|ప్రొఫెసర్]], మరియు, [[:en:United States Naval Aviator|యు.ఎస్. నావికదళ చోదకుడు (అవియేటర్)]]. ఇతను [[:en:List of Apollo astronauts#People who have walked on the Moon|చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు]]. ఇతడి మొదటి [[:en:spaceflight|అంతరిక్ష నౌక]] ''[[:en:Gemini 8|జెమినీ 8]]'' [[1966]] లో ప్రయోగింపబడినది, దీనికి ఇతను మొదటి కమాండ్ పైలట్. ఈ కార్యక్రమంలో, మొదటి మానవ సహిత [[:en:spacecraft|అంతరిక్ష నౌక]] లో తోటి పైలట్ [[:en:David Scott|డేవిడ్ స్కాట్]]తో ప్రయాణించాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ యొక్క రెండవ మరియు, ఆఖరి దఫా అంతరిక్ష ప్రయాణం ''[[:en:Apollo 11|అపోలో 11]]'' [[:en:moon landing|చంద్రుడిపై యాత్ర]] మిషన్ కొరకు [[జూలై 20]] 1969 న అమలుపరచబడింది. ఈ మిషన్ లో ఆర్‌మ్‌స్ట్రాంగ్ మరియు, [[:en:Buzz Aldrin|బజ్జ్ ఆల్డ్రిన్]] చంద్రుడిపై కాలుమోపి రెండున్నర గంటల సమయం సంచరించారు. ఆ సమయంలో [[:en:Michael Collins (astronaut)|మైకేల్ కాలిన్స్]] కమాండ్ మాడ్యూల్ నందే ఉండి కక్ష్యలో పరిభ్రమించసాగాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ కు [[:en:Congressional Space Medal of Honor|అంతరిక్షయాత్రల గౌరవ పతాకం]] ప్రసాదింపబడింది.
 
== చంద్రుడిపై యాత్ర ==
=== అనుభవాలు ===
''అపోలో-11'' నింగికెగిసిన తరువాత ఆర్‌మ్‌స్ట్రాంగ్ గుండె లయ నిముషానికి 109 చొప్పున విపరీతంగా పెరిగింది. [[జెమిని-8]] వాహనంలో ఉన్న శబ్దంకన్నా విపరీతస్థాయిలో అపోలో 11 శబ్దం ఉంది. ఈ విపరీత పరిణామాలలో ఏర్పడే [[:en:Space adaptation syndrome|అంతరిక్ష దౌర్బల్యాన్ని]] తట్టుకుని, అంతరిక్షంలోగి ఎగిసినపుడు మానసికంగా కలిగే [[:en:motion sickness|గతి దౌర్బల్యము]] మరియు, [[:en:nausea|భయావహనం]] మొదలగువాటిని అనుభవించాడు.
 
===== చంద్రుడిపై మొదటి మానవుని నడక =====
పంక్తి 24:
 
== ఇవీ చూడండి ==
*[[:en:Space accidents and incidents|అంతరిక్ష దుర్ఘటనలు మరియు, ఘటనలు]]
*[[:en:Mission Control Center|మిషన్ కంట్రోల్ సెంటర్]]
*[[:en:Project Mercury|ప్రాజెక్ట్ మెర్కురీ]]