అక్కన్న మాదన్న మహాకాళి గుడి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 30:
| inscriptions =
| date_built = 17 వశతాబ్దం
| creator = మాదన్న మరియు, అక్కన్న
| website = [http://akkannamadannatemple.com/ akkannamadannatemple.com]
}}
'''అక్కన్న మాదన్న మహాకాళి గుడి''' భారతదేశములోని [[తెలంగాణ]] రాష్ట్రంలోని హైదరాబాదునందు గల హిందూ దేవాలయం.<ref>[http://www.hindu.com/2006/07/24/stories/2006072415410200.htm The Hindu : Telangana / Hyderabad News : Bonalu spirit envelops old city<!-- Bot generated title -->]</ref> ఈ దేవాలయం జంటనగరాలైన [[హైదరాబాదు]] మరియు, [[సికింద్రాబాదు]]లలో జరిపే ప్రసిద్ధ పందగ [[బోనాలు]]కు ప్రసిద్ధి చెందినది.<ref>[http://www.hindu.com/2002/08/06/stories/2002080609180300.htm The Hindu : `Bonalu' festival concludes<!-- Bot generated title -->]</ref> ఈ దేవాలయం బోనాలు పండగలలో ఘటాల ఊరేగింపుకు ప్రసిద్ధి చెందినది.
 
==చరిత్ర==
పంక్తి 40:
67 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం సాలిబండ వద్ద పునః ప్రారంభించబడింది. ఈ దేవాలయం ప్రారంభించిన తర్వాత అతి కొద్దిమంది పాత నగరం ప్రజలు వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ దేవాలయం అతి ప్రసిద్ధి చెందిన మహాకాళీ ఆలయంగా కొనియాడబడుతుంది.
===1998 దాడులు===
1998 లో సంఘ వ్యతిరేక శక్తుల మూలంగా ఈ దేవాలయం పై దాడులు చేయబడ్డాయి. దీని మూలంగా విగ్రహం మరియు, దేవాలయం నాశనం జరిగింది.<ref>{{Cite web |url=http://akkannamadannatemple.com/templeattack.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-03 |archive-url=https://web.archive.org/web/20160204092959/http://akkannamadannatemple.com/templeattack.html |archive-date=2016-02-04 |url-status=dead }}</ref>
 
==ఇవి కూడా చూడండి=
అక్కన్న మరియు, మాదన్న గుహాలయాలు]]
 
==మూలాలు==